జ్యేష్ఠమాసము
స్వరూపం
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
జ్యేష్ఠ మాసము (సంస్కృతం : ज्येष्ठ jyeṣṭh) తెలుగు సంవత్సరంలో మూడవ నెల. పౌర్ణమి రోజున జ్యేష్ట నక్షత్రము (అనగా చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఈనెల జ్యేష్ఠము.
విశేషాలు
[మార్చు]- సా.శ. 1896 : దుర్ముఖి నామ సంవత్సరం: తిరుపతి వేంకట కవులు నర్సాపురములో శతావధానము జరిపారు.[1]
జ్యేష్ఠము పండుగలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 57. Retrieved 27 June 2016.[permanent dead link]