దక్షిణ విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
(దక్షిణ విశాఖపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
దక్షిణ విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం ![]() |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | విశాఖపట్నం జిల్లా ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 17°40′48″N 83°16′48″E ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,17.68,83.28,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%A6%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%BF%E0%B0%A3_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B0%BE%E0%B0%96%E0%B0%AA%E0%B0%9F%E0%B1%8D%E0%B0%A8%E0%B0%82_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4297711&groups=_8eca3eeea01096754ecf41f3eb24ad6f5327c8af)
దక్షిణ విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం విశాఖపట్నం జిల్లాలో గలదు. ఇది విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం పరిధి లోనిది.
ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలు
[మార్చు]నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
[మార్చు]ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2014 141 Visakhapatnam South GEN వాసుపల్లి గణేష్ కుమార్ M తె.దే.పా 66686 కోలా గురువులు M వైసీపీ 48370 2009 141 Visakhapatnam South GEN ద్రోణంరాజు శ్రీనివాస్ M INC 45971 కోలా గురువులు M PRAP 45630