Jump to content

తణుకు రైల్వే స్టేషన్

అక్షాంశ రేఖాంశాలు: 16°45′07″N 81°40′22″E / 16.752035°N 81.672722°E / 16.752035; 81.672722
వికీపీడియా నుండి
తణుకు
General information
ప్రదేశంతణుకు, పశ్చిమ గోదావరి జిల్లా,ఆంధ్ర ప్రదేశ్
ఇండియా
అక్షాంశరేఖాంశాలు16°45′07″N 81°40′22″E / 16.752035°N 81.672722°E / 16.752035; 81.672722
లైన్లువిజయవాడ నిడదవోలు లైన్
ప్లాట్‌ఫాములు3
ట్రాకులు2
Construction
Parkingఉంది
AccessibleHandicapped/disabled access
History
ప్రారంభం1916; 109 సంవత్సరాల క్రితం (1916)
Electrifiedఅవును
Location
తణుకు is located in ఆంధ్రప్రదేశ్
తణుకు
తణుకు
Location in Andhra Pradesh
తణుకు is located in India
తణుకు
తణుకు
Location in India

తణుకు రైల్వే స్టేషన్ (స్టేషన్ కోడ్: TNKU [1] ), ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు పట్టణానికి రైలు ప్రయాణం అందిస్తుంది.సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌లోని విజయవాడ రైల్వే డివిజన్ పరిధికి వస్తుంది.[2]

వర్గీకరణ

[మార్చు]

ప్రయాణీకుల నిర్వహణ పరంగా, తణుకు నాన్-సబర్బన్ గ్రేడ్-5 (NSG-5) రైల్వే స్టేషన్‌గా వర్గీకరించబడింది.[2] 2017–2023 కాలానికి భారతీయ రైల్వే స్టేషన్‌ల పునర్విభజన ఆధారంగా, NSG–5 కేటగిరీ స్టేషన్ ₹1₹10 కోట్ల మధ్య సంపాదిస్తుంది.1–2 million మంది ప్రయాణికులకు సేవ అందిస్తుంది.[3]

సౌకర్యాలు

[మార్చు]

ఇటీవల ఈ స్టేషన్‌లో ఆటోమేటిక్ టిక్కెట్ మెషీన్‌లను ఏర్పాటు చేశారు.ఈ స్టేషన్‌లో ఫస్ట్ క్లాస్ వెయిటింగ్ రూమ్, ఉచిత సేఫ్ డ్రింకింగ్ వాటర్ కూడా ఉన్నాయి.ఉచిత వైఫై, హాట్‌స్పాట్‌లు సదుపాయం ఉంది[4]

మూలాలు

[మార్చు]
  1. "Distances in kilometers between stations on the Bhimavaram Jn. – Tanuku section" (PDF). Indian Railways. 12 September 2009. p. 9. Archived from the original (PDF) on 14 ఏప్రిల్ 2017. Retrieved 30 April 2019.
  2. 2.0 2.1 "Stations – Category-wise (NEW)". Portal of Indian Railways. Retrieved 23 April 2019.
  3. "Categorization of Railway Stations". Press Information Bureau. 21 March 2018. Retrieved 20 May 2019.
  4. "SCR introduces mobile paper ticketing facility in 38 stations".

బయటి లింకులు

[మార్చు]