Jump to content

చిత్తూరు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)


చిత్తూరు
—  శాసనసభ నియోజకవర్గం  —
చిత్తూరు నియోజకవర్గం
చిత్తూరు నియోజకవర్గం
చిత్తూరు నియోజకవర్గం
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు ఆరణి శ్రీనివాసులు

చిత్తూరు శాసనసభ నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో గలదు.

చరిత్ర

[మార్చు]
  • ఓటర్ల సంఖ్య: 1,74,663 (1999 ఎన్నికలు)

ఇందులోని మండలాలు

[మార్చు]

ఇంతవరకు ఎన్నుకోబడ్డ సభ్యులు

[మార్చు]
  • 1955 - పి.రాజగోపాల నాయుడు
  • 1970 - పి.చినమ్మ రెడ్డి
  • 1978 - ఎన్.పి.వెంకటేశ్వర చౌదరి
  • 1983 - ఝాన్సీ లక్ష్మి
  • 1985 - ఆర్.గోపీనాథన్
  • 1989, 1994, 1999, 2009 - చిత్తూరు కృష్ణారెడ్డి జయచంద్రారెడ్డి [1]
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2024[2] 172 చిత్తూరు జనరల్ గురజాల జగన్ మోహన్ పు తె.దే.పా 88066 యం.సి. విజయానంద రెడ్డి పు వైఎస్‌ఆర్‌సీపీ 73462
2019 172 చిత్తూరు జనరల్ ఆరణి శ్రీనివాసులు పు వైఎస్‌ఆర్‌సీపీ 91206 ఏ.ఎస్. మనోహర్ పు తె.దే.పా 51238
2014 172 Chittoor GEN డి.కె. సత్యప్రభ F తె.దే.పా 73430 ఆరణి శ్రీనివాసులు పు వైఎస్‌ఆర్‌సీపీ 66631
2009 291 చిత్తూరు జనరల్ సి.కె. బాబు M /పు కాంగ్రెస్ 46094 ఆరణి శ్రీనివాసులు M/పు PRAP/ప్రజారాజ్యం 44384
2004 140 Chittoor/చిత్తూరు GEN/జనరల్ ఏ.ఎస్. మనోహర్ M/పు తె.దే.పా/తెలుగుదేశం. 58788 సి.కె. జయచంద్ర రెడ్డి (బాబు)  M/పు IND/స్వతంత్ర 54900
1999 140 Chittoor/చిత్తూరు GEN/జనరల్ సి.కె. జయచంద్ర రెడ్డి (బాబు)  M/పు కాంగ్రెస్ 62999 ఏ.ఎస్. మనోహర్ M/పు తె.దే.పా/తెలుగుదేశం 48702
1994 140 Chittoor/చిత్తూరు GEN/జనరల్ సి.కె. జయచంద్ర రెడ్డి (బాబు)  M/పు కాంగ్రెస్ 46709 ఏ.ఎస్. మనోహర్ M/పు తె.దే.పాతెలుగుదేశం 44623
1989 140 Chittoor/చిత్తూరు GEN/జనరల్ సి.కె. జయచంద్ర రెడ్డి (బాబు)  M/పు IND/స్వతంత్ర 44972 C. Hari Prasad/ సి.హరి ప్రసాద్ M/పు తె.దే.పా తెలుగు దేశం 26986
1985 140 Chittoor/చిత్తూరు GEN/జనరల్ R. Gopinathan /గోపినాథన్ M/పు కాంగ్రెస్ 45081 Rajasimhulu/ రాజసింహులు M/పు తె.దే.పా/ తెలుగుదేశం. 36439
1983 140 Chittoor/చిత్తూరు GEN/జనరల్ Hansi Laxmi/ జాన్సీ లక్ష్మి F/స్త్రీ IND/స్వతంత్ర 49127 Venkateswara Chowdery N. P M/పు కాంగ్రెస్ 32693
1978 140 Chittoor/చిత్తూరు GEN/జనరల్ N.P.Venkateswara Choudary M/పు JNP/జనతాపార్టీ 29941 C.V.L. Narayana M/పు INC (I) / కాంగ్రెస్ 21139
1972 140 Chittoor/చిత్తూరు GEN/జనరల్ D. Anianeyulu Naidu/ డి.ఆంజనేయులు నాయుడు M/పు కాంగ్రెస్ 32607 K. M. Erriah/ కె.ఎం. ఈరయ్య M/పు DMK/ డి.ఎం.కె 14324
1967 137 Chittoor/చిత్తూరు GEN/జనరల్ D. A. Naidu/ డి.ఎ.నాయుడు M/పు కాంగ్రెస్ 32559 P. V. Naidu/ పి.వి.నాయుడు M/పు SWA/స్వతంత్ర 20979
1962 144 Chittoor/చిత్తూరు GEN/జనరల్ C. D. Naidu/ సి.డి.నాయుడు M/పు SWA/స్వతంత్ర 35256 P. Chinnama Reddy/ పి.చిన్నమ రెడ్డి M/పు కాంగ్రెస్ 13301
1955 124 Chittoor/చిత్తూరు GEN/ జనరల్ Chinnama Reddy పి.చిన్నమ రెడ్డి M/పు INC/ కాంగ్రెస్ 17397 C.V. Srinivasa Modaliar/ సి.వి.శ్రీనివస మొదలియార్ M/పు IND /స్వతంత్ర 10456


2004 ఎన్నికలు

[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏ.ఎస్.మనోహర్ తన సమీప ప్రత్యర్థి అయిన ఇండిపెండెంట్‌గా పోటీచేసిన సి.కె.జయచంద్రారెడ్డిపై 3888 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. మనోహర్‌కు 58788 ఓట్లు లభించగా, జయచంద్రారెడ్డికి 54900 ఓట్లు వచ్చాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Election Commission of India.APAssembly results.1978-2004". Archived from the original on 2008-02-06. Retrieved 2008-07-10.
  2. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Chittoor". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.