సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (2011)
Jump to navigation
Jump to search
|
2011లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | గాయకులు |
---|---|---|---|
అలా మొదలైంది | "చెలీ వినమని చెప్పాలి మనసులో తలపుని మరీవాళే త్వరపడనా మరో ముహూర్తం కనపడునా" [1] | కల్యాణి మాలిక్ | హేమచంద్ర |
కుదిరితే కప్పు కాఫీ | "అనగా అనగా అనగా అనగనగనగనగనగా అంతే ఇంకేముంది చాలు కదా!" [2] | యోగేశ్వర శర్మ | ఎం.ఎం.కీరవాణి |
"ఈ లోకం ఏం చూస్తోందో చూస్తున్నా ఏం చేస్తోందో ప్రశ్నిస్తే బదులేదైనా వుందో లేదో" [3] | రంజిత్, బాలాజీ | ||
"అతడిలో ఏదో మతలబు ఉందే…ఏంటంటే చెప్పడుగా అతివను చూస్తే ఆమడ దూరం పోతాడే వడివడిగా" [4] | హన్సికా అయ్యర్ | ||
"అందర్లాగా నేనూ అంతే అనుకోవాలా తొందర పెట్టే తోవల వెంటే వెళ్ళిపోవాలా" [5] | చిత్ర | ||
"శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కలనాహ్వానిస్తూ నీ కనులెటు చూస్తున్నాయో మాక్కూడా చూపించమ్మా" [6] | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, నీహాల్ | ||
గోల్కొండ హైస్కూల్ | " ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం నిలువెత్తుగా తల ఎత్తడం నేర్పేందుకు అదే తొలి పాఠం" [7] | కల్యాణి మాలిక్ | హేమచంద్ర |
"అడుగేస్తే అందే దూరంలో.. హలో అదిగో ఆ తారతీరంలో.. చలో" [8] | హేమచంద్ర, అనూరాధ పాలకుర్తి | ||
"ఇది అదేనేమో అలాగే ఉందే తెలుసునో లేదో తెలీడం లేదే ఫలనా అని అనుకోమని ఏ రోజు చెబుతుందో ఏమో" [9] | శ్రీకృష్ణ, గీతామాధురి | ||
మిస్టర్ పర్‌ఫెక్ట్ | "బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా అలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా" [10] | దేవిశ్రీ ప్రసాద్ | కార్తీక్, మల్లికార్జున్ |
మూలాలు
[మార్చు]- ↑ సాయి. "అలా మొదలైంది". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 18 డిసెంబరు 2021. Retrieved 17 December 2021.
- ↑ నాగార్జున. "కుదిరితే కప్పు కాఫీ". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 18 డిసెంబరు 2021. Retrieved 18 December 2021.

- ↑ సాయి. "గోల్కొండ హైస్కూల్". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 17 డిసెంబరు 2021. Retrieved 17 December 2021.
- ↑ సాయి. "గోల్కొండ హైస్కూల్". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 18 డిసెంబరు 2021. Retrieved 18 December 2021.
- ↑ సాయి. "గోల్కొండ హైస్కూల్". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 18 డిసెంబరు 2021. Retrieved 18 December 2021.
- ↑ సాయి. "మిస్టర్ పర్‌ఫెక్ట్". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 17 డిసెంబరు 2021. Retrieved 17 December 2021.