సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (1994)
స్వరూపం
|
1994లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | గాయకులు |
---|---|---|---|
అన్న [1] | " అయ్యో రామా చందమామ అందుబాటులోని " | ఎం.ఎం.కీరవాణి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
" కలగన్న కళ్యాణమా నేడే జీవం మనసైన మాంగల్యమా" | చిత్ర | ||
అల్లరి ప్రేమికుడు | "పుత్తడి బొమ్మకు సెగలు చుట్టే ముద్దుల గుమ్మకు దిగులు పుట్టే పన్నీటి స్నానాలు చేసే వేళలో" [2] | ఎం.ఎం.కీరవాణి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
ఆవేశం [3] | " లాలించే తల్లి కాదు పోమ్మందా దీవించే " | ఎం.ఎం.కీరవాణి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
క్రిమినల్ | "ఝమ్మ ఝమ్మ ఝమ్మా…ఓ ఝమ్మ ఝమ్మ ఝమ్మ ఝమ్మా…ఓ ఝమ్మ ఝమ్మ ఝమ్మ ఝమ్మా…ఓ ఝమ్మ" [4] | ఎం.ఎం.కీరవాణి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సుజాత |
"పాప్ కి పాప్ కి పాప్ కి బీటే కొట్టు పాడవోయ్ జాలీ డ్యూయెట్టూ" [5] | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | ||
"తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో" [6] | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | ||
గోవిందా గోవిందా | "ప్రేమంటే నిజంగా ఏమంటే ఇదంటూ ఎట్టా చెప్పగలం" [7] | రాజ్-కోటి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
" అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా" [8] | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | ||
" అమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినావురో ఎంత గొప్ప సొగసురో ఏడ దాచినావురో " [9] | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, మాల్గాడి శుభ | ||
టాప్ హీరో | "ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా" [10] | ఎస్. వి. కృష్ణారెడ్డి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
"బీడీలు తాగండి బాబులు తాగి స్వర్గాన్ని తాకండి బాబులు బాబులు" [11] | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | ||
ధ్వని | "అంబరాన్ని చేరుకున్న" | హంసలేఖ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
"వెలుగన్నదే" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బృందం | ||
"నరజాతిలోన"" | చిత్ర బృందం | ||
"ఓ మందాకినీ" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | ||
భైరవ ద్వీపం [12] | "ఎంత ఎంత వింత మోహమో రతికాంతుని" | మాధవపెద్ది సురేష్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సంధ్య |
"ఘాటైన ప్రేమ ఘటన ధీటైన నేటి నటన అందంగా" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | ||
యమలీల | "అభివందనం యమ రాజాగ్రణీ సుస్వాగతం సుర చూడామణీ తమ సుగుణాలు పలుమారు కీర్తించనీ" [13] | ఎస్.వి.కృష్ణారెడ్డి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
"సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు" [14] | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | ||
శుభలగ్నం | "పొరిగింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు ఎదురింటి పిన్నిగారి కాసులపేరు చూడు" [15] | ఎస్.వి.కృష్ణారెడ్డి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
"చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక" [16] | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
మూలాలు
[మార్చు]- ↑ కొల్లూరి భాస్కరరావు. "అన్న - 1994". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.
- ↑ నాగార్జున. "అల్లరి ప్రేమికుడు". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 14 డిసెంబరు 2021. Retrieved 14 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "ఆవేశం - 1994". ఘంటసాల గళామృతము. Retrieved 6 December 2021.
- ↑ నాగార్జున. "క్రిమినల్". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.
- ↑ నాగార్జున. "క్రిమినల్". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.
- ↑ నాగార్జున. "క్రిమినల్". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.
- ↑ నాగార్జున. "గోవిందా గోవిందా". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 12 December 2021.
- ↑ నాగార్జున. "గోవిందా గోవిందా". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 12 December 2021.
- ↑ నాగార్జున. "గోవిందా గోవిందా". సిరివెన్నెల భావలహరి. Retrieved 12 December 2021.[permanent dead link]
- ↑ నాగార్జున. "టాప్ హీరో". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 12 December 2021.
- ↑ నాగార్జున. "టాప్ హీరో". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 12 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "భైరవద్వీపం - 1994". ఘంటసాల గళామృతము. Retrieved 8 December 2021.
- ↑ నాగార్జున. "యమలీల". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 15 డిసెంబరు 2021. Retrieved 16 December 2021.
- ↑ నాగార్జున. "యమలీల". సిరివెన్నెల భావలహరి. Retrieved 16 December 2021.[permanent dead link]
- ↑ ప్రభ. "శుభలగ్నం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 15 డిసెంబరు 2021. Retrieved 16 December 2021.
- ↑ నాగార్జున. "శుభలగ్నం". సిరివెన్నెల భావలహరి. Retrieved 16 December 2021.[permanent dead link]