సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (2021-2022)
స్వరూపం
|
2021 లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | గాయకులు |
---|---|---|---|
నారప్ప | "ఊరు నట్ట నడివాయే దారి కంట పడదాయే నీ జాడ చెప్పేదెవరు నాకింకా నిన్ను చూడగలనో లేదో నేనింకా" [1] | మణిశర్మ | అనురాగ్ కులకర్ణి |
"తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లి పోయేనయ్యా కళ్ళు మూసి ఎటో పోకయ్యా నన్ను కన్నా తండ్రి ఇలా రావయ్యా" [2] | సైంధవి | ||
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ | "ఓ సోనియే ఓ సోనియే ఓ సోనియే అరెరే ఎవ్వరూ ఏం చెప్పలేదా ఒక్కసారి ఇన్నాళ్లు గాలిలోనే తేలియాడే చిట్టి అడుగా" [3] | గోపి సుందర్ | జియా ఉల్ హక్ |
రెడ్ | "నువ్వే నువ్వే నువ్వే నువ్వుంటే చాలుగా మారేవరం కోరే… పనేమీ లేదుగా.." [4] | మణిశర్మ | రమ్య బెహరా, అనురాగ్ కులకర్ణి |
"మౌనంగా ఉన్నా నీతో అంటున్నా నా వెంట నిన్ను రారమ్మని" [5] | దినకర్, నూతన మోహన్ | ||
వరుడు కావలెను | "మనసులోనే నిలిచిపోకే మైమరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా" [6] | విశాల్ చంద్రశేఖర్ | చిన్మయి |
శ్యామ్ సింగరాయ్ | "నెల రాజుని… ఇల రాణిని కలిపింది కదా సిరివెన్నెల దూరమా దూరమా తీరమై చేరుమా"[7] | మిక్కీ జె. మేయర్ | అనురాగ్ కులకర్ణి |
2022 లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాట:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | గాయకులు |
---|---|---|---|
ఆర్.ఆర్.ఆర్ | "పులికి విలుకాడికి తలకి ఉరి తాడుకి కదిలే కార్చిచ్చుకి కసిరే వడగళ్ళకి రవికీ మేఘానికి దోస్తీ దోస్తీ" [8] | ఎం.ఎం.కీరవాణి | హేమచంద్ర |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Narappa". తెలుగు ట్రాక్స్. Retrieved 1 January 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Narappa". తెలుగు ట్రాక్స్. Retrieved 1 January 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Most Eligible Bachelor". లిరిక్స్ టేప్. Retrieved 1 January 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Nuvve Nuvve". తెలుగు లిరిక్స్ గురు. Retrieved 1 January 2022.
- ↑ వెబ్ మాస్టర్. "మౌనంగా ఉన్నా సాంగ్ లిరిక్స్ రెడ్ (2020) తెలుగు సినిమా". ఆర్ డి లిరిక్స్. Retrieved 1 January 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Varudu Kavalenu". song lyrics in telugu. Archived from the original on 1 జనవరి 2022. Retrieved 1 January 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Sirivennela Lyrics in Telugu – Shyam Singha Roy". Telugu Bucket. Retrieved 19 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "Dosti". లిరిక్స్ టేప్. Retrieved 1 January 2022.