సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (2019)
స్వరూపం
|
2019 లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | గాయకులు |
---|---|---|---|
ఎన్.టి.ఆర్. కథానాయకుడు | "బంటురీతి కొలువియ్యవయ్య రామా" [1] | ఎం.ఎం.కీరవాణి | చిత్ర, శ్రీనిధి తిరుమల |
"రానున్న శకం రామన్న శకం అంటున్న రథం చైతన్య రథం సరికొత్త పథం" [2] | ఎం.ఎం.కీరవాణి, కాల భైరవ, కీర్తి సగాతియా, సాయి శివాని | ||
ప్రతిరోజూ పండగే | "చిన్నతనమే చేర రమ్మంటే ప్రాణం నిన్నవైపే దారితీస్తుందే అడుగులైతే ఎదరకైనా నడక మాత్రం వెనుకకే" [3] | ఎస్.ఎస్. తమన్ | విజయ్ ఏసుదాస్ |
మిస్ మ్యాచ్ | "ఈ మనసే (రిమిక్స్)" | గిఫ్టన్ ఎలియాస్ | ఎల్.వి. రేవంత్/లిప్సిక, నోయల్ సియాన్ |
యాత్ర | "మందితో పాటుగా ముందుకే సాగనా ఎందుకో తోచక ఒంటిగా ఆగనా" [4] | కె | సాయిచరణ్ |
"పల్లెల్లో కళ ఉంది" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | ||
"కోటల్లో కొలువయ్యే రేడు పేట దారే పట్టినాడు పాత రాతలన్నీ మారిపోయే కొత్త ఆశలెన్నో తెచ్చినాడు" [5] | వందేమాతరం శ్రీనివాస్ | ||
"నీరాక కోసం వెతికే చూపులవుతాం మా పొద్దు పొడుపా జయహో నీవెంట నిత్యం నడిచే సైన్యమౌతాం మా గెలుపు మలుపా జయహో" [6] | శంకర్ మహదేవన్ | ||
"నీ కనులలో కొలిమై రగిలే కలేదో నిజమై తెలవారనీ వెతికే వెలుగై రానీ " [7] | కాల భైరవ | ||
సైరా నరసింహారెడ్డి | "ఓ సైరా" | అమిత్ త్రివేది | సునిధి చౌహాన్, శ్రేయా ఘోషాల్ |
"జాగో నరసింహా జాగోరే" | శంకర్ మహదేవన్, హరిచరణ్, అనురాగ్ కులకర్ణి |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Bhantureethi Koluvu Song Lyrics". లిరిక్స్ తెలుగు. Archived from the original on 20 డిసెంబరు 2021. Retrieved 20 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "Chaitanya Ratham Song Lyrics". లిరిక్స్ తెలుగు. Archived from the original on 20 డిసెంబరు 2021. Retrieved 20 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "Chinnataname Song Lyrics". లిరిక్స్ తెలుగు. Archived from the original on 21 డిసెంబరు 2021. Retrieved 21 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "Manditho Paatugaa Song Lyrics". లిరిక్స్ తెలుగు. Archived from the original on 21 డిసెంబరు 2021. Retrieved 21 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "Rajanna Ninnapagalara Song Lyrics". లిరిక్స్ తెలుగు. Archived from the original on 21 డిసెంబరు 2021. Retrieved 21 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "Nee Raaka Kosam Song Lyrics". లిరిక్స్ తెలుగు. Archived from the original on 21 డిసెంబరు 2021. Retrieved 21 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "Samara Shankham Song Lyrics". లిరిక్స్ తెలుగు. Archived from the original on 21 డిసెంబరు 2021. Retrieved 21 December 2021.