సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (2000)
స్వరూపం
|
2000లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | గాయకులు |
---|---|---|---|
అంకుల్ [1] | " ఎన్నో ఎన్నో ఏళ్లుగా అడగాలని ఉంది ఓ వరం " | వందేమాతరం శ్రీనివాస్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
"కళ్ళముందు చీకటుంటే కలత దేనికి" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం | ||
అంతా మన మంచికే [2] | "ఐ లవ్ యు లవ్ యు సూజీ నువ్వంటే" | వీరు కె. | మనో, గోపిక పూర్ణిమ |
"నమ్మలేదమ్మ నిజం చెబుతున్నా చూడలేదమ్మా" | చిత్ర | ||
"బాపురే భామా ఆపు హంగామా" | రాజు, స్వర్ణలత, గోపిక పూర్ణిమ | ||
అమ్మో ఒకటోతారీఖు [3] | " నవ్వుకో పిచ్చి నాయనా " | వందేమాతరం శ్రీనివాస్ | మనో, ఎల్.బి.శ్రీరామ్, సురేష్, బృందం |
" సగటు మనిషి బ్రతుకంతా కన్నీటి ఎదురీత" | కె. జె. ఏసుదాసు | ||
ఆజాద్ [4] | " చెమ్మచెక్క చెమ్మచెక్క చేమంతులోయి " | మణిశర్మ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సుజాత |
చిరునవ్వుతో | "సంతోషం సగం బలం..హాయిగ నవ్వమ్మా ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మా" [5] | మణి శర్మ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
"నిన్నలా మొన్నలా లేదురా ఇవాళ కాలమే స్పీడుగా ఉందిరా" [6] | ఎస్. పి. చరణ్ | ||
"చిరునవ్వుతో" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | ||
జయం మనదేరా | "మెరిసేటి జాబిలి నువ్వే - కురిసేటి వెన్నెల నువ్వే నా గుండెల చప్పుడు నువ్వే ఓ మై ఓ మై లవ్! నను లవ్ లో దించేశావ్" [7] | వందేమాతరం శ్రీనివాస్ | కుమార్ సానూ, స్వర్ణలత |
నిన్నే ప్రేమిస్తా | "కోయిల పాట బాగుందా కొమ్మల సడి బాగుందా పున్నమి తోట బాగుందా..వెన్నెల సిరి బాగుందా" [8] | ఎస్. ఎ. రాజ్‌కుమార్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
నువ్వు వస్తావని | "పాటల పల్లకివై ఊరేగే చిరుగాలీ కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి" [9] | ఎస్. ఎ. రాజ్‌కుమార్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
నువ్వే కావాలి | "కళ్ళల్లోకి కళ్ళుపెట్టి చూడవెందుకు చెప్పలేని గుండెకోత పోల్చుకొందుకు" [10] | కోటి | చిత్ర |
"అనగనగా ఆకాశం ఉంది - ఆకాశంలో మేఘం ఉంది" [11] | జయచంద్రన్, చిత్ర | ||
"ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ ఇదేం అల్లరి" [12] | శ్రీరామ్ ప్రభు, గోపికా పూర్ణిమ |
మూలాలు
[మార్చు]- ↑ కొల్లూరి భాస్కరరావు. "అంకుల్ - 2000". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "అంతా మన మంచికే - 2000". ఘంటసాల గళామృతము. Retrieved 6 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "అమ్మో ఒకటోతారీఖు - 2000". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "ఆజాద్ - 2000". ఘంటసాల గళామృతము. Retrieved 5 December 2021.
- ↑ నాగార్జున. "చిరునవ్వుతో". సిరివెన్నెల భావలహరి. Retrieved 10 December 2021.[permanent dead link]
- ↑ నాగార్జున. "చిరునవ్వుతో". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 10 డిసెంబరు 2021. Retrieved 10 December 2021.
- ↑ నాగార్జున. "జయం మనదేరా". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 15 డిసెంబరు 2021. Retrieved 14 December 2021.
- ↑ నాగార్జున. "నిన్నే ప్రేమిస్తా". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 14 డిసెంబరు 2021. Retrieved 14 December 2021.
- ↑ నాగార్జున. "నువ్వు వస్తావని". సిరివెన్నెల భావలహరి. Retrieved 10 December 2021.[permanent dead link]
- ↑ నాగార్జున. "నువ్వే కావాలి". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 10 డిసెంబరు 2021. Retrieved 10 December 2021.
- ↑ నాగార్జున. "నువ్వే కావాలి". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 10 డిసెంబరు 2021. Retrieved 10 December 2021.
- ↑ నాగార్జున. "నువ్వే కావాలి". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 10 డిసెంబరు 2021. Retrieved 10 December 2021.