సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (2004)
స్వరూపం
|
2004లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | గాయకులు |
---|---|---|---|
ఆనందమానందమాయె | "మేలుకునే కలలుకన్నానా కోరుకునే కబురువిన్నానా" [1] | కోటి | శ్రీరామ్ ప్రభు |
ఆర్య | "ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమా… ఆ సందడి నీదేనా…" [2] | దేవిశ్రీ ప్రసాద్ | సాగర్, సుమంగళి |
"ఓ మై బ్రదరూ చెబుతా వినరో… ఒన్ సైడు లవ్వేరా ఎంతో బెటరు" [3] | రవివర్మ | ||
కల | "ప్రియరాగాలనే పలికించావులే నయగారాలనే ఒలికించావులే" [4] | ఓరుగంటి ధర్మతేజ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
గుడుంబా శంకర్ | "చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా అలవాటు లేదు గనక మది సులువుగ నమ్మదుగా" [5] | మణి శర్మ | ఎస్. పి. చరణ్, సుజాత |
"చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రహింసలో ఛస్తున్నా కంటపడదు ఇక ఎదురేమున్నా" [6] | మల్లికార్జున్ | ||
నరసింహుడు | "ప్రియరాగాలనే పలికించావులే నయగారాలనే ఒలికించావులే" [7] | మణి శర్మ | మల్లికార్జున్, గంగ |
వర్షం | "నచ్చావే నైజాం పోరీ నువ్వే నా రాజకుమారీ ఆజారే రాజా జానీ లేజారే లేత జవానీ" [8] | దేవిశ్రీ ప్రసాద్ | అద్నాన్ సామి, సునీతా రావు |
"కోపమా నా పైన ఆపవా ఇకనైనా అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా..హో…" [9] | కార్తీక్, శ్రేయ ఘోషాల్ | ||
"ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే గుండెల్లో శంఖాలూదే సుడిగాలే" [10] | మల్లికార్జున్, కల్పన | ||
"లంగా వోణి నేటితో రద్దైపోనీ సింగారాన్ని చీరతో సిద్ధం కానీ" [11] | టిప్పు, ఉష | ||
"మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం చల్లగా తెరవనీ కొంటె తలపుల ద్వారం" [12] | ఎస్. పి. చరణ్, సుమంగళి | ||
"ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా వానా! ఎన్నాళ్ళని దాక్కుంటావే పైనా" [13] | చిత్ర, రఖీబ్ ఆలమ్ | ||
"నీటి ముళ్ళై.. నన్ను గిల్లీ.. వెళ్ళిపోకే.. మల్లె వానా జంటనల్లే.. అందమల్లే.. ఉండిపోవే.. వెండి వానా"[14] | సాగర్, సుమంగళి | ||
శ్రీఆంజనేయం | "అవ్వాయి తువ్వాయీ… అల్లాడే అమ్మాయీ అవ్వాయి తువ్వాయీ… ఖిలాడీ అబ్బాయీ" [15] | మణి శర్మ | టిప్పు, శ్రేయ ఘోషాల్ |
"పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా తేనె మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా" [16] | శ్రేయ ఘోషాల్ | ||
"రామ రామ రఘురామ… అని పాడుతున్న హనుమా… అంత భక్తి పరవశమా… ఓ కంట మమ్ము గనుమా…" [17] | మల్లికార్జున్ | ||
"ఏ యోగమనుకోను నీతో వియోగం ఏ పుణ్యమనుకోను ఈ చేదు జ్ఞానం" [18] | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | ||
"తికమక మకతిక పరుగులు ఎటుకేసి నడవరా నరవరా నలుగురితో కలిసి" [19] | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
మూలాలు
[మార్చు]- ↑ ప్రభ. "ఆనందమానందమాయె". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.
- ↑ నాగార్జున. "ఆర్య". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.

- ↑ ప్రభ. "కల". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.
- ↑ నాగార్జున. "గుడుంబా శంకర్". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 10 డిసెంబరు 2021. Retrieved 10 December 2021.

- ↑ నాగార్జున. "నరసింహుడు". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 14 డిసెంబరు 2021. Retrieved 14 December 2021.
- ↑ నాగార్జున. "వర్షం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 12 December 2021.

- ↑ వెబ్ మాస్టర్. "నీటి ముళ్ళై పాట సాహిత్యం - వర్షం". Telugu Lyrics. Retrieved 13 December 2021.
- ↑ నాగార్జున. "శ్రీఆంజనేయం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 16 డిసెంబరు 2021. Retrieved 16 December 2021.