Jump to content

సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (2007)

వికీపీడియా నుండి
కాలక్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటలు

1984 - 1986 - 1987 - 1988 - 1989 - 1990 - 1991 - 1992 - 1993 - 1994 - 1995 - 1996 - 1997 - 1998 - 1999 - 2000 - 2001 - 2002 - 2003 - 2004 - 2005 -
2006 - 2007 - 2008 - 2009 - 2010 - 2011 -2012 - 2013 - 2014 - 2015 - 2016 - 2017 - 2018 - 2019 - 2020 - 2021 - 2022


2007 లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) గాయకులు
అతిథి "ఖబడ్దార్ అనీ కబురు పెట్టరా గుబులు పుట్టదా చెడు గుండెలో" [1] మణి శర్మ నవీన్, రాహుల్ నంబియార్
"వల్లా వల్లా ఏ చినుకిల్లా పిలిచిందే పిల్లా ఖుల్లంఖుల్లా కులుకుల కిల్లా మెరిసిందే ఇల్లా" [2] రాహుల్ నంబియార్, దర్శన
"సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో చేప్పేదెవరు ఏ కంటికైనా" [3] దీపు, ఉష
ఆట "ఆట ఆట నువు నిలబడి చూడకు ఏ చోట ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట" [4] దేవిశ్రీ ప్రసాద్ శంకర్ మహదేవన్ బృందం
" ఓలియో ఓలియో హోరెత్తవే గోదారి యెల్లువై గులాబిలా గట్టుజారి" [5] కార్తీక్, చిత్ర
"నిను చూస్తుంటే చెడిపోతానే తప్పనుకోవు కదా పొగిడావంటే పడిపోతానే తప్పని గొడవ కదా" [6] సిద్ధార్థ్, సుమంగళి
"యేల యేలా యేలా యేలా యేల యేల యేలారే రేల రేలా రేలా రేలా రేల రేల రేలారే" [7] సునీత, స్మిత
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే "మనసా మన్నించమ్మా మార్గం మళ్లించమ్మా నీతో రాని నిన్నల్లోనే శిలవై ఉంటావా" [8] యువన్ శంకర్ రాజా కార్తీక్ బృందం
" అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా" [9] ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
ఒక్కడున్నాడు " అడుగడుగున పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు కోరిన తీరాన్నే చేరుకునే వరకు" [10] ఎం.ఎం.కీరవాణి ఎం.ఎం.కీరవాణి, సుమంగళి
క్లాస్‌మేట్స్‌ "గుండె చాటుగా ఇన్నినాళ్లుగా ఉన్న ఊహలన్నీ ఉన్నపాటుగా హంసలేఖలై ఎగిరి వెళ్లిపోనీ" [11] కోటి చిత్ర
"మౌనమెందుకు మాటాడవెందుకు దూరమెందుకు దరి చేరవెందుకు" [12] మల్లికార్జున్, అంజనా సౌమ్య
"నరనరాల్లో ఉత్సాహం ఉరకలేసే యువతరం జరుపుతుంటే పోరాటం దొరకదా విజయం" [13] టిప్పు, ఎస్.ఎం.కె.సాయి
"భూగోళంతో బంతాట ఆడాలంది మన పాదం పూబాణంలా అందాలే వేటాడాలంది ప్రాయం" [14] హేమచంద్ర, సందీప్, కౌసల్య, చైత్ర

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "అతిథి". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 10 డిసెంబరు 2021. Retrieved 10 December 2021.
  2. వెబ్ మాస్టర్. "అతిథి". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 10 డిసెంబరు 2021. Retrieved 10 December 2021.
  3. వెబ్ మాస్టర్. "అతిథి". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 10 డిసెంబరు 2021. Retrieved 10 December 2021.
  4. నాగార్జున. "ఆట". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 12 December 2021.
  5. నాగార్జున. "ఆట". సిరివెన్నెల భావలహరి. Retrieved 12 December 2021.[permanent dead link]
  6. నాగార్జున. "ఆట". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 12 December 2021.
  7. నాగార్జున. "ఆట". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 12 December 2021.
  8. నాగార్జున. "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 12 December 2021.
  9. నాగార్జున. "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 12 December 2021.
  10. నాగార్జున. "ఒక్కడున్నాడు". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.
  11. వెబ్ మాస్టర్. "క్లాస్‌మేట్స్‌". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 9 డిసెంబరు 2021. Retrieved 9 December 2021.
  12. వెబ్ మాస్టర్. "క్లాస్‌మేట్స్‌". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 9 డిసెంబరు 2021. Retrieved 9 December 2021.
  13. వెబ్ మాస్టర్. "క్లాస్‌మేట్స్‌". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 9 డిసెంబరు 2021. Retrieved 9 December 2021.
  14. వెబ్ మాస్టర్. "క్లాస్‌మేట్స్‌". సిరివెన్నెల భావలహరి. Retrieved 9 December 2021.[permanent dead link]