కుదిరితే కప్పు కాఫీ
Jump to navigation
Jump to search
కుదిరితే కప్పు కాఫీ (2011 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రమణ సాల్వ |
---|---|
కథ | రమణ సాల్వ |
తారాగణం | వరుణ్ సందేశ్ తనికెళ్ళ భరణి ఎమ్.ఎస్.నారాయణ సుమ సుకుమారి |
సంగీతం | యెగేశ్వర్ శర్మ |
సంభాషణలు | అబ్బూరి రవి |
నిర్మాణ సంస్థ | మూన్ వాటర్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 25 ఫిబ్రవరి 2011 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కుదిరితే కప్పు కాఫీ 2011 ఫిబ్రవరి 25న విడుదలైన తెలుగు చలనచిత్రం. మూన్ వాటర్ పిక్చర్స్ పతాకంపై మహి. వి. రాఘవ్ నిర్మాణంలో రమణ సాల్వ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, తనికెళ్ళ భరణి, ఎమ్.ఎస్.నారాయణ, సుమ, సుకుమారి తదితరులు నటించగా, యోగేశ్వర శర్మ సంగీతం అందించాడు.[1] ప్రశంసలు పొందిన గేయ రచయిత సిరివెన్నల సీతా రామ శాస్త్రి కుమారుడు యోగేశ్వర శర్మ ఈ చిత్రానికి సంగీత స్వరకర్తగా అడుగుపెట్టాడు.[2][3] సినిమా నిర్మాతలు ఈ చిత్రం ప్రారంభాన్ని ప్రకటిస్తూ వర్షాల సమయంలో ఒక కప్పు వేడి కాఫీ వలె ఈ చిత్రం వినోదాత్మక చిత్రంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.[4]
తారాగణం
[మార్చు]- వరుణ్ సందేశ్ వేణుగా
- సుమ భట్టాచార్య లాస్యగా
- భీమనేని శ్రీనివాస రావు గిరిధర్గా
- సుకుమారి మాలతిగా
- తనికెళ్ళ భరణి మోహన్ పాత్రలో
- శివనారాయణ నరిపెడ్డీ
- వంశీ కృష్ణ
పాటలు
[మార్చు]క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "శ్రీకారం" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | 03:42 | ||||||
2. | "ఏదో ఏదో" | రంజిత్ | 03:48 | ||||||
3. | "అతడిలో ఏదో" | హంసికా అయ్యర్ | 03:58 | ||||||
4. | "అనగ అనగా" | ఎం.ఎం.కీరవాణి | 04:01 | ||||||
5. | "అందర్లాగా" | కె.ఎస్.చిత్ర | 04:22 | ||||||
19:51 |
మూలాలు
[మార్చు]- ↑ "Kudhirithe Cuppu Coffee (2011)". Indiancine.ma. Retrieved 2021-04-14.
- ↑ Sirivennela’s son to tunes‘Kudirithe Cup Coffee’ - Exclusive News - Telugu Cinema Screen
- ↑ "'Kudirithe Cup Coffee' First Look". Archived from the original on 2011-03-01. Retrieved 2021-04-14.
- ↑ "IndiaGlitz - Varun's 'Kudirithe Cup Coffee' shooting this month - Telugu Movie News". Archived from the original on 2010-08-16. Retrieved 2021-04-14.