బేగంపేట్ రైల్వే స్టేషను - స్టేషను బోర్డు
17°26′19″N 78°27′31″E / 17.43871°N 78.458594°E / 17.43871; 78.458594
బేగంపేట్ రైల్వే స్టేషను - ప్లాట్‌ఫారం బోర్డు
బేగంపేట్ రైల్వే స్టేషను వీక్షణ
ఎంఎంటిఎస్ స్థానిక సమీపంలో బేగంపేట్ రైల్వే స్టేషను
బేగంపేట్ రైలు స్టేషను వెస్ట్ ఎండ్ దృశ్యం
బేగంపేట్ రైల్వే స్టేషను , భారతదేశం లోని హైదరాబాద్ లో ఒక రైల్వే స్టేషను. ఇది తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉమ్మడిగా రాజధాని ప్రాంతం, హైదరాబాద్ కిందకి వస్తుంది. అమీర్‌పేట్, గ్రీన్ల్యాండ్స్, సోమాజీగూడ వంటి పరిసరాలు ఈ స్టేషను నుండి అందుబాటులో ఉన్నాయి.
స్టేషను
స్టేషను కోడ్
సమీపంలోని శివార్లలో విస్తరణ జరిగింది
సికింద్రాబాద్
ఎస్‌సి
మారేడ్‌పల్లి , ప్యాట్నీ , కార్ఖానా ,
జేమ్స్ స్ట్రీట్
జెఈటి
ఎమ్.జి.రోడ్డు , ప్యారడైజ్, రాణిగంజ్ , మినిష్టర్ రోడ్డు, హుస్సేన్ సాగర్
సంజీవయ్య పార్క్
ఎస్‌జెవిపి
నెక్లెస్ రోడ్డు , మినిష్టర్ రోడ్డు , మహాత్మా గాంధీ రోడ్ , పట్టిగడ్డ
బేగంపేట
బిఎమ్‌టి
అమీర్‌పేట , గ్రీన్‌ల్యాండ్స్, సోమాజిగూడ , పంజగుట్ట, బ్రాహ్మణవాడి
ప్రకృతి చికిత్సాలయ
ఎన్‌సిహెచ్‌ఎస్
బల్కంపేట్ , అమీర్‌పేట , సంజీవరెడ్డి నగర్
ఫతే నగర్
ఎఫ్‌ఎన్‌బి
బాలానగర్, సనత్‌నగర్ , యెల్లమ్మ గుడి
భరత్ నగర్
బిటిఎన్‌ఆర్
మూసపేట్, కూకట్‌పల్లి , నిజాంపేట్ , సనత్‌నగర్
బోరబండ
బిఆర్‌బిడి
అల్లాపూర్, గాయత్రినగర్, తులసినగర్, మోతినగర్, రాజీవ్ నగర్, యర్రగడ్డ
హైటెక్ సిటీ
హెచ్‌టిసివై
కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలని కెపిహెచ్‌బి, ఇజ్జత్ నగర్ , మాదాపూర్ , జెఎన్‌టియు
హఫీజ్‌పేట్
హెచ్‌ఎఫ్‌జడ్
మాదాపూర్ , కొండాపూర్ , మియాపూర్
చందా నగర్
సిడిఎన్‌ఆర్
చందానగర్ , మదీనాగూడ
లింగంపల్లి
ఎల్‌పిఐ
బిహెచ్ఇఎల్ టౌన్షిప్ , హెచ్‌సియు , గచ్చిబౌలి
సీతాఫల్‌మండి
ఎస్‌టిపిడి
ఈఎఫ్‌ఎల్‌యు , తార్నాక
ఆర్ట్స్ కాలేజ్
ఎటిసి
ఉస్మానియా విశ్వవిద్యాలయం , వారాసిగూడ , ఆడిక్‌మెట్
జామియా ఉస్మానియా
జెఒఒ
బర్కత్‌పుర , రాంనగర్
విద్యానగర్
విఎఆర్
శంకర్ మఠం , ఆర్టీసీ X రోడ్స్ , చిక్కడపల్లి , శివం రోడ్ , తిలక్‌నగర్ ,అంబర్‌పేట్
కాచిగూడ
కెసిజి
బర్కత్‌పుర , చాదర్‌ఘాట్ , నారాయణగూడ , కోటి , అబిడ్స్
మలక్‌పేట
ఎమ్‌ఎక్స్‌టి
చాదర్‌ఘాట్ , నల్గొండ 'X' రోడ్లు , దిల్‌సుఖ్‌నగర్ , కొత్తపేట్ , చార్మినార్
దబీర్‌పుర
డిక్యుబి
చంచల్‌గూడ , సైదాబాద్, ప్రింటింగ్ ప్రెస్, పురాణీ హవేలీ , మీర్ ఆలం మండి , సాలార్ జంగ్ మ్యూజియం
యాకుత్‌పురా
వైకెఎ
సైదాబాద్ , సంతోష్ నగర్ , మాదన్నపేట్ , పిసాల్ బండ , రెయిన్ బజార్ ఎడిబజార్ , బ్రాహ్మణ వాడి , బడా బజార్
ఉప్పుగూడ
హెచ్‌పిజి
లాల్ దర్వాజా , అలియాబాద్ , శాలిబండ , దారుషిఫా , జహనుమ, చార్మినార్
ఫలక్‌నామా
ఎఫ్‌ఎమ్
ఉద్దేన్ గడ్డ , చాంద్రాయణ గుట్ట , బర్కాస్
హైదరాబాద్ దక్కన్
హెచ్‌వైబి
సాలార్ జంగ్ మ్యూజియం , చార్మినార్ , హైదర్‌గూడ , అబిడ్స్ , మొజాంజాహి మార్కెట్ , దేవి బాగ్ , క్రిమినల్ కోర్ట్స్ ,
లక్డి కా పుల్
ఎల్‌కెపిఎల్
సైఫాబాద్ , రెడ్ హిల్స్ , పబ్లిక్ గార్డెన్స్ , మాసాబ్ ట్యాంక్ , నీలోఫర్ హాస్పిటల్
ఖైరతాబాద్
కెక్యుడి
బంజారా హిల్స్ , రాజ్ భవన్ రోడ్ , పంజగుట్ట , చింతల్ బస్తీ
నెక్లెస్ రోడ్
ఎన్‌ఎల్ఆర్‌డి
రాజ్ భవన్ రోడ్ , సోమాజిగూడ , పంజగుట్ట , ఎమ్‌ఎస్ మఖ్త
లాలగూడ
ఎల్‌జిడిహెచ్
లాల్లగూడ , మల్కాజ్‌గిరి , శాంతినగర్, తుకారం గేట్
మల్కాజ్‌గిరి
ఎమ్‌జెఎఫ్
మల్కాజ్గిరి , ఆనంద్‌బాగ్, హనుమాన్‌పేట్, మీర్జాల్‌గూడ
దయానంద్ నగర్
డివైఈ
వాణి నగర్, మల్లికార్జున నగర్, ఆర్‌కె నగర్
సఫిల్‌గూడ
ఎస్‌ఎఫ్‌ఎక్స్
సఫిల్గూడ , వినాయక్ నగర్, సాయినాదపురం
రామకృష్ణాపురం
ఆర్‌కెఒ
నేరేడ్‌మెట్
అమ్ముగూడ
ఎఎమ్‌క్యు
సైనిక్‌పురి
కావల్రీ బ్యారక్స్
సివిబి
లోతకుంట
ఆల్వాల్
ఎఎల్‌డబ్ల్యు
పాత
బొల్లారం బజార్
బిఒజడ్
కొంపల్లి
బొల్లారం
బిఎమ్‌ఒ
రిసాల బజార్ వాటర్ ట్యాంక్ / హకీంపేట్
ఈ సూపర్ ఫాస్ట్ రైళ్లు ఇక్కడ ఆగుతాయి[ మార్చు ]
12025/26 సికింద్రాబాద్-పూనే శతాబ్ది ఎక్స్‌ప్రెస్
12591/92 గోరఖ్ పూర్-బెంగుళూర్ సిటీ ఎక్స్‌ప్రెస్
12701/02 హైదరాబాద్-ముంబై సిఎస్‌టి హుస్సేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్
12735/36 సికింద్రాబాద్-యశ్వంతపూర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
12747/48 వికారాబాద్-గుంటూరు పల్నాడు ఎక్స్‌ప్రెస్
ఈ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఇక్కడ ఆగుతాయి[ మార్చు ]
11019/20 భువనేశ్వర్-ముంబై సిఎస్‌టి కోణార్క్ ఎక్స్‌ప్రెస్
17001/02 సికింద్రాబాద్- షిర్డీ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్
17003/04 హైదరాబాద్-కొల్హాపూర్ ఎక్స్‌ప్రెస్
17009/10 హైదరాబాద్-బీదర్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్
17013/14 హైదరాబాద్-పూనే ఎక్స్‌ప్రెస్
17017/18 సికింద్రాబాద్- రాజ్కోట్ ఎక్స్‌ప్రెస్
17031/32 హైదరాబాద్-ముంబై సిఎస్‌టి ఎక్స్‌ప్రెస్
17205/06 కాకినాడ- షిర్డీ ఎక్స్‌ప్రెస్
17207/08 విజయవాడ-షిర్డి ఎక్స్‌ప్రెస్
17429/30 హైదరాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్
19201/02 సికింద్రాబాద్- పోర్‌బందర్ ఎక్స్‌ప్రెస్
ఈ ప్యాసింజర్ రైళ్లు ఇక్కడ ఆగుతాయి[ మార్చు ]
57129/30 హైదరాబాద్-బీజాపూర్-బొల్లారం ప్యాసింజర్
57155/56 హైదరాబాద్-గుల్బర్గా ప్యాసింజర్
57517/18 హైదరాబాద్-తాండూర్ ప్యాసింజర్
57547/48 హైదరాబాద్-పూర్ణా ప్యాసింజర్
57549/50 హైదరాబాద్-ఔరంగాబాద్ ప్యాసింజర్
57605/06 సికింద్రాబాద్-వికారాబాద్ ప్యాసింజర్
57659/60 ఫలక్‌నామా-షోలాపూర్ / గుల్బర్గా ప్యాసింజర్
రైళ్లు ఆగకుండా ఈ స్టేషను మార్గము గుండా ప్రయాణించేవి[ మార్చు ]
22691/92 బెంగుళూర్-హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్
12213/14 యశ్వంతపూర్-ఢిల్లీ సారాయ్ రోహిల్లా దురంతో ఎక్స్‌ప్రెస్
12219/20 సికింద్రాబాద్- లోకమాన్య తిలక్ టెర్మినస్ దురంతో ఎక్స్‌ప్రెస్
15015/16 గోరఖ్ పూర్-యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్
12731/32 సికింద్రాబాద్- తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
17203/04 కాకినాడ- భావ్‌నగర్ ఎక్స్‌ప్రెస్
22819/20 విశాఖపట్నం-లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్
భారతీయ రైల్వే పరిపాలన చరిత్ర నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే · హైదరాబాద్-గోదావరి లోయ రైల్వేలు · భారతదేశం రైలు రవాణా చరిత్ర · మద్రాస్ దక్షిణ మరాఠా రైల్వే
దక్షిణ మధ్య రైల్వే డివిజన్లు భారత రైలు అనుబంధ సంస్థలు భారతీయ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషను · రైలు భూమి అభివృద్ధి అథారిటీ · రైల్వే విద్యుదీకరణ కేంద్ర సంస్థ
సంస్థలు సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ భారత రైల్వే సంస్థ
ప్రయాణాలు గుంటూరు రైలు రవాణా · హైదరాబాద్ (ఎమ్ఎమ్టిఎస్) · హైదరాబాద్ మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం
ప్రధాన రైల్వేస్టేషన్లు సేవలు విభాగాలు శాఖ మార్గాలు ఇవి కూడా చూడండి