కొంపల్లి
స్వరూపం
కొంపల్లి పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా ఈ క్రింద ఇవ్వబడింది.
- కొంపల్లి (పాపన్నపేట) - మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలానికి చెందిన గ్రామం
- కొంపల్లి (భూపాలపల్లి) - వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి మండలానికి చెందిన గ్రామం
- కొంపల్లి (అనుముల) - నల్గొండ జిల్లాలోని అనుముల మండలానికి చెందిన గ్రామం
- కొంపల్లి (మునుగోడు) - నల్గొండ జిల్లాలోని మునుగోడు మండలానికి చెందిన గ్రామం
- కొంపల్లి (వికారాబాద్) - రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ మండలానికి చెందిన గ్రామం
- కొంపల్లి (కుత్బుల్లాపూర్) - రంగారెడ్డి జిల్లాలోని కుత్బుల్లాపూర్ మండలానికి చెందిన గ్రామం