ఫిరోజాబాద్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
ఫిరోజాబాద్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1957 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 27°9′0″N 78°24′0″E |
ఫిరోజాబాద్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
95 | తుండ్ల | ఎస్సీ | ఫిరోజాబాద్ |
96 | జస్రానా | జనరల్ | ఫిరోజాబాద్ |
97 | ఫిరోజాబాద్ | జనరల్ | ఫిరోజాబాద్ |
98 | షికోహాబాద్ | జనరల్ | ఫిరోజాబాద్ |
99 | సిర్సాగంజ్ | జనరల్ | ఫిరోజాబాద్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1957 | బ్రజ్ రాజ్ సింగ్ | స్వతంత్ర | |
1967 | శివ చరణ్ లాల్ | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | |
1971 | ఛత్రపతి అంబేష్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1977 | రామ్‌జీ లాల్ సుమన్ | జనతా పార్టీ | |
1980 | రాజేష్ కుమార్ సింగ్ | స్వతంత్ర | |
1984 | గంగా రామ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | రామ్‌జీ లాల్ సుమన్ | జనతాదళ్ | |
1991 | ప్రభు దయాళ్ కతేరియా | భారతీయ జనతా పార్టీ | |
1996 | |||
1998 | |||
1999 | రామ్‌జీ లాల్ సుమన్ | సమాజ్ వాదీ పార్టీ | |
2004 | |||
2009 | అఖిలేష్ యాదవ్ | ||
2009^ | రాజ్ బబ్బర్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2014 | అక్షయ్ యాదవ్ | సమాజ్ వాదీ పార్టీ | |
2019[1] | చంద్రసేన్ జాడన్ | భారతీయ జనతా పార్టీ | |
2024[2] | అక్షయ్ యాదవ్ | సమాజ్ వాదీ పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "2024 Loksabha Elections Results - Firozabad". 4 June 2024. Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.