అంబేద్కర్ నగర్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
అంబేద్కర్ నగర్
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 25°24′36″N 81°51′36″E |
అంబేద్కర్ నగర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం అంబేద్కర్ నగర్, ఫైజాబాద్ జిల్లా పరిధిలో 05 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[2][3]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
276 | గోషైంగంజ్ | జనరల్ | ఫైజాబాద్ |
277 | కతేహరి | జనరల్ | అంబేద్కర్ నగర్ |
278 | తండా | జనరల్ | అంబేద్కర్ నగర్ |
280 | జలాల్‌పూర్ | జనరల్ | అంబేద్కర్ నగర్ |
281 | అక్బర్‌పూర్ | జనరల్ | అంబేద్కర్ నగర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | ఎంపీ | పార్టీ |
---|---|---|
2009 | రాకేష్ పాండే | బహుజన్ సమాజ్ పార్టీ |
2014 | హరి ఓం పాండే | భారతీయ జనతా పార్టీ |
2019 [4] | రితేష్ పాండే | బహుజన్ సమాజ్ పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ Zee News (2019). "Ambedkar Nagar Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 19 October 2022. Retrieved 19 October 2022.
- ↑ "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
- ↑ "Information and Statistics-Parliamentary Constituencies-55-Ambedkar Nagar". Chief Electoral Officer, Uttar Pradesh website. Retrieved 2 March 2021.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.