ఘాజీపూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
Existence | 1952- ప్రస్తుతం |
---|---|
Reservation | జనరల్ |
Current MP | అఫ్జాల్ అన్సారీ |
Party | బహుజన్ సమాజ్ పార్టీ |
Elected Year | 2019 |
State | ఉత్తర ప్రదేశ్ |
Assembly Constituencies | జఖానియన్ సైద్‌పూర్ ఘాజీపూర్ సదర్ జంగీపూర్ జమానియా |
ఘాజీపూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఘాజీపూర్ జిల్లాలో ఉంది.
నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఓటర్ల సంఖ్య (2014) |
---|---|---|---|---|
373 | జఖానియన్ | ఎస్సీ | ఘాజీపూర్ | 3,98,852 |
374 | సైద్‌పూర్ | ఎస్సీ | ఘాజీపూర్ | 3,51,226 |
375 | ఘాజీపూర్ సదర్ | జనరల్ | ఘాజీపూర్ | 3,29,110 |
376 | జంగీపూర్ | జనరల్ | ఘాజీపూర్ | 3,34,521 |
379 | జమానియా | జనరల్ | ఘాజీపూర్ | 3,87,810 |
మొత్తం: | 18,01,519 |
ఎన్నికైన లోక్‌సభ సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ |
---|---|---|
1952 | హర్ ప్రసాద్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1957 | హర్ ప్రసాద్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1962 | వి.ఎస్. గహమారి[1] | భారత జాతీయ కాంగ్రెస్ |
1967 | సర్జూ పాండే | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
1971 | సర్జూ పాండే [2] | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
1977 | గౌరీ శంకర్ రాయ్ | భారతీయ లోక్ దళ్ |
1980 | జైనుల్ బషర్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
1984 | జైనుల్ బషర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1989 | జగదీష్ కుష్వాహ | స్వతంత్ర |
1991 | విశ్వనాథ శాస్త్రి | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
1996 | మనోజ్ సిన్హా | భారతీయ జనతా పార్టీ |
1998 | ఓంప్రకాష్ సింగ్ | సమాజ్ వాదీ పార్టీ |
1999 | మనోజ్ సిన్హా | భారతీయ జనతా పార్టీ |
2004 | అఫ్జల్ అన్సారీ | సమాజ్ వాదీ పార్టీ |
2009 | రాధే మోహన్ సింగ్ | సమాజ్ వాదీ పార్టీ |
2014 | మనోజ్ సిన్హా | భారతీయ జనతా పార్టీ |
2019[3] | అఫ్జల్ అన్సారీ[4][5] | బహుజన్ సమాజ్ పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ "1962 India General (3rd Lok Sabha) Elections Results".
- ↑ "Ghazipur Lok Sabha Election Result - Parliamentary Constituency".
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ News18 (2019). "Ghazipur Lok Sabha Election Results 2019 Live: Ghazipur Constituency Election Results, News, Candidates, Vote Paercentage". Archived from the original on 29 August 2022. Retrieved 29 August 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Indian Express (22 May 2019). "Ghazipur Lok Sabha Election Results 2019 LIVE Updates: Winner, Runner-up" (in ఇంగ్లీష్). Archived from the original on 29 August 2022. Retrieved 29 August 2022.