గోండా లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోండా లోక్‌సభ నియోజకవర్గం
Existence1952–ప్రస్తుతం
Reservationజనరల్
Current MPకీర్తి వర్ధన్ సింగ్
Partyభారతీయ జనతా పార్టీ
Elected Year2019
Stateఉత్తర్ ప్రదేశ్
Assembly Constituenciesఉత్రుల
మెహనౌన్
గోండా
మాన్కాపూర్
గౌరా

గోండా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వేషన్ జిల్లా
293 ఉత్రుల జనరల్ బలరాంపూర్
295 మెహనౌన్ జనరల్ గోండా
296 గోండా జనరల్ గోండా
300 మాన్కాపూర్ ఎస్సీ గోండా
301 గౌరా జనరల్ గోండా

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం ఎంపీ పార్టీ
1952 చౌదరి హైదర్ హుస్సేన్ భారత జాతీయ కాంగ్రెస్
1957 దినేష్ ప్రతాప్ సింగ్
1962 రామ్ రతన్ గుప్తా
1964^ ఎన్. దండేకర్ స్వతంత్ర పార్టీ
1967 సుచేతా కృపలాని భారత జాతీయ కాంగ్రెస్
1971 ఆనంద్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ (O)
1977 సత్య దేవ్ సింగ్ భారతీయ లోక్ దళ్
1980 ఆనంద్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1984 భారత జాతీయ కాంగ్రెస్
1989
1991 బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ భారతీయ జనతా పార్టీ
1996 కేతకీ దేవీ సింగ్
1998 కీర్తి వర్ధన్ సింగ్ సమాజ్ వాదీ పార్టీ
1999 బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ [2] భారతీయ జనతా పార్టీ
2004 కీర్తి వర్ధన్ సింగ్ [3] సమాజ్ వాదీ పార్టీ
2009 బేణి ప్రసాద్ వర్మ [4] భారత జాతీయ కాంగ్రెస్
2014 కీర్తి వర్ధన్ సింగ్ భారతీయ జనతా పార్టీ
2019[5]
2024[6]

మూలాలు

[మార్చు]
  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). 26 November 2008. Retrieved 24 June 2021.
  2. "General Election, 1999 (Vol I, II, III)". Election Commission of India. Retrieved 31 December 2021.
  3. "General Election 2004". Election Commission of India. Retrieved 22 October 2021.
  4. "General Election 2009". Election Commission of India. Retrieved 22 October 2021.
  5. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  6. Election Commision of India (9 June 2024). "2024 Loksabha Elections Results - Gonda". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.