Jump to content

గౌతమ్ బుద్ధ నగర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
గౌతమ్ బుద్ధ నగర్ లోక్‌సభ నియోజకవర్గం
Existence2009-ప్రస్తుతం
ReservationNone
Elected Year2019
Stateఉత్తర్ ప్రదేశ్
Assembly Constituencies05

గౌతమ్ బుద్ధ నగర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గౌతమ బుద్ద నగర్, బులంద్‌షహర్ జిల్లాల పరిధిలో 05 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1] లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2019)
61 నోయిడా జనరల్ జిబి నగర్ 6,68,327
62 దాద్రీ జనరల్ జిబి నగర్ 5,36,816
63 జేవార్ జనరల్ జిబి నగర్ 3,34,988
64 సికంద్రాబాద్ జనరల్ బులంద్‌షహర్ 3,84,223
70 ఖుర్జా ఎస్సీ బులంద్‌షహర్ 3,78,606
మొత్తం: 23,02,960

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీ
2009 సురేంద్ర సింగ్ నగర్ బహుజన్ సమాజ్ పార్టీ
2014 మహేష్ శర్మ భారతీయ జనతా పార్టీ
2019[3]
2024[4]

మూలాలు

[మార్చు]
  1. "Information and Statistics-Parliamentary Constituencies-13-Gautam Buddh Nagar". Chief Electoral Officer, Uttar Pradesh website. 22 January 2009. Retrieved 12 April 2022.
  2. "Parliamentary & Assembly Constituencies wise Polling Stations & Electors" (PDF). Chief Electoral Officer, Rajasthan website.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  4. "2024 Loksabha Elections Results - Gautam Buddha Nagar". 4 June 2024. Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.