కైరానా లోక్సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
కైరానా లోక్సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1962 ![]() |
---|---|
దేశం | భారతదేశం ![]() |
వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 29°24′0″N 77°12′0″E ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,29.4,77.2,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%95%E0%B1%88%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BE_%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B1%8D%E2%80%8C%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4055453&groups=_a26626f13e4d4c3e3f48325342fef5035228b968)
కైరానా లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలోకి ఐదు శాసనసభ నియోజకవర్గాలు వస్తాయి.
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ |
---|---|---|---|---|---|
2 | నకూర్ | జనరల్ | సహరాన్పూర్ | ముఖేష్ చౌదరి | బీజేపీ |
7 | గంగో | జనరల్ | సహరాన్పూర్ | కీరత్ సింగ్ | బీజేపీ |
8 | కైరానా | జనరల్ | షామ్లీ | నహిద్ హసన్ | SP |
9 | థానా భవన్ | జనరల్ | షామ్లీ | అష్రఫ్ అలీ ఖాన్ | RLD |
10 | షామ్లీ | జనరల్ | షామ్లీ | ప్రసన్న చౌదరి | RLD |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1962 | యశ్పాల్ సింగ్ | స్వతంత్ర | |
1967 | ఘయూర్ అలీ ఖాన్ | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | |
1971 | షఫ్క్వాట్ జంగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1977 | చందన్ సింగ్ | జనతా పార్టీ | |
1980 | గాయత్రీ దేవి | జనతా పార్టీ (సెక్యులర్) | |
1984 | అక్తర్ హసన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | హర్పాల్ సింగ్ పన్వార్ | జనతాదళ్ | |
1991 | |||
1996 | మునవ్వర్ హసన్ | సమాజ్ వాదీ పార్టీ | |
1998 | వీరేంద్ర వర్మ | భారతీయ జనతా పార్టీ | |
1999 | అమీర్ ఆలం ఖాన్ | రాష్ట్రీయ లోక్ దళ్ | |
2004 | అనురాధ చౌదరి | ||
2009 | తబస్సుమ్ హసన్ | బహుజన్ సమాజ్ పార్టీ | |
2014[1] | హుకుమ్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | |
2018^ | తబస్సుమ్ హసన్ | రాష్ట్రీయ లోక్ దళ్ | |
2019[2] | ప్రదీప్ చౌదరి | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ "General Election of India 2014, Constituencywise detail result" (PDF). Election Commission of India. p. 343. Retrieved 23 September 2015.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.