కాన్పూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
కాన్పూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 26°27′36″N 80°19′12″E |
కాన్పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గాల పునర్విభజన తర్వాత
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఓటర్ల సంఖ్య (2022) |
---|---|---|---|---|
212 | గోవింద్ నగర్ | జనరల్ | కాన్పూర్ నగర్ | 3,51,134 |
213 | సిసమౌ | జనరల్ | కాన్పూర్ నగర్ | 2,74,756 |
214 | ఆర్య నగర్ | జనరల్ | కాన్పూర్ నగర్ | 2,98,439 |
215 | కిద్వాయ్ నగర్ | జనరల్ | కాన్పూర్ నగర్ | 3,48,167 |
216 | కాన్పూర్ కంటోన్మెంట్ | జనరల్ | కాన్పూర్ నగర్ | 3,61,328 |
మొత్తం: | 16,33,824 |
నియోజకవర్గాల పునర్విభజన ముందు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఓటర్ల సంఖ్య (2007) |
---|---|---|---|---|
271 | ఆర్యనగర్ | జనరల్ | కాన్పూర్ నగర్ | 1,71,650 |
272 | సిసమౌ | ఎస్సీ | కాన్పూర్ నగర్ | 1,87,236 |
273 | జనరల్‌గంజ్ | జనరల్ | కాన్పూర్ నగర్ | 1,77,204 |
274 | కాన్పూర్ కంటోన్మెంట్ | జనరల్ | కాన్పూర్ నగర్ | 2,52,523 |
275 | గోవింద్‌నగర్ | జనరల్ | కాన్పూర్ నగర్ | 6,29,993 |
మొత్తం: | 14,18,606 |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల | పేరు | పార్టీ | |
---|---|---|---|
1952 | హరిహరనాథ్ శాస్త్రి | కాంగ్రెస్ | |
శివ నారాయణ్ టాండన్ | |||
రాజా రామ్ శాస్త్రి | ప్రజా సోషలిస్ట్ పార్టీ | ||
1957 | ఎస్.ఎం బెనర్జీ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1962 | |||
1967 | |||
1971 | |||
1977 | మనోహర్ లాల్ | జనతా పార్టీ | |
1980 | ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ | కాంగ్రెస్ | |
1984 | నరేష్ చంద్ర చతుర్వేది | ||
1989 | సుభాషిణి అలీ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | |
1991 | జగత్ వీర్ సింగ్ ద్రోణ | బీజేపీ | |
1996 | |||
1998 | |||
1999 | శ్రీప్రకాష్ జైస్వాల్ | కాంగ్రెస్ | |
2004 | |||
2009 | |||
2014 | మురళీ మనోహర్ జోషి | బీజేపీ | |
2019[2] | సత్యదేవ్ పచౌరి |
మూలాలు
[మార్చు]- ↑ Zee News (22 May 2019). "Kanpur Lok Sabha Constituency of Uttar Pradesh: Full list of candidates, polling dates" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.