అక్షయ్ యాదవ్
స్వరూపం
అక్షయ్ యాదవ్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 జూన్ 4 | |||
ముందు | చంద్రసేన్ జాడన్ | ||
---|---|---|---|
పదవీ కాలం 2014 మే 16 – 2019 మే 23 | |||
ముందు | రాజ్ బబ్బర్ | ||
తరువాత | చంద్రసేన్ జాడన్ | ||
నియోజకవర్గం | ఫిరోజాబాద్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఇటావా, ఉత్తరప్రదేశ్, భారతదేశం | 25 అక్టోబరు 1986||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | సమాజ్ వాదీ పార్టీ | ||
తల్లిదండ్రులు | రామ్ గోపాల్ యాదవ్, ఫూలన్ దేవి | ||
జీవిత భాగస్వామి | డా. రిచా యాదవ్ | ||
సంతానం | 2 (1 కుమారుడు, 1 కుమార్తె) | ||
నివాసం | ఇటావా, ఉత్తరప్రదేశ్, భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | అమిటీ యూనివర్సిటీ , నోయిడా డీప్ మెమోరియల్ పబ్లిక్ స్కూల్, ఘజియాబాద్[1] | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మూలం | [1] |
అక్షయ్ యాదవ్ ( జననం 25 అక్టోబర్ 1986) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఫిరోజాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ "Akshay Yadav(Samajwadi Party(SP)):Constituency- FIROZABAD(UTTAR PRADESH) - Affidavit Information of Candidate".
- ↑ "2024 Loksabha Elections Results - Firozabad". 4 June 2024. Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.
- ↑ TV9 Bharatvarsh (6 June 2024). "फिरोजाबाद लोकसभा सीट से जीतने वाले सपा के अक्षय यादव कौन हैं, जानिए अपने सांसद को". Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "2024 Loksabha Elections Results - Firozabad". 4 June 2024. Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.