త్రిపుర తాలూకాలు
స్వరూపం
పాలనా వ్వవస్థ పరంగా భారతదేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, ముహకమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.
సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి
- పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగర పాలిక) గా పరిగణింపబడుతుంది.
- ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక) గా పరిగణింపబడుతుంది.
- పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
- తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
- కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది, పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.
రాష్ట్రంలో తాలూకాలు
[మార్చు]త్రిపుర రాష్ట్రంలో జిల్లాల వారీగా తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి.
వెస్ట్ త్రిపుర = West Tripura
[మార్చు]- మోహన్‌పూర్ - Mohanpur
- హెజామరా - Hezamara
- పబ్‌మాబిల్ - Pabmabil
- ఖొవాయి - Khowai
- తులసీఖార్ - Tulashikhar
- కల్యాణ్‌పూర్ - Kalyanpur
- తెలియామురా - Teliamura
- మండయి - Mandai
- జిరానియా - Jirania
- డుక్లి - Dukli
- జాంపుయిజాలా - Jampuijala
- బిషాల్‌గఢ్ - Bishalgarh
- బోక్సానగర్ - Boxanagar
- మేలాఘర్ - Melaghar
- కథాలియా - Kathalia
సౌత్ త్రిపుర = South Tripura
[మార్చు]- కిల్లా - Killa
- అమర్‌పూర్ - Amarpur
- మతర్‌బాని - Matarbari
- కక్రాబన్ - Kakraban
- రాజ్‌నగర్ - Rajnagar
- హ్రిష్యముఖ్ - Hrishyamukh
- బగాఫా - Bagafa
- కార్బుక్ - Karbuk
- రూపాఇచ్ఛారి - Rupaichhari
- సత్‌చంద్ - Satchand
ఢలాయి = Dhalai *
[మార్చు]- సలెమ - Salema
- మను - Manu
- అంబస్సా - Ambassa
- ఛమాను - Chhamanu
- డుంబుర్‌నగర్ - Dumburnagar
నార్త్ త్రిపుర - North Tripura
[మార్చు]- గౌర్ నగర్ - Gournagar
- కదంతాలా - Kadamtala
- పానిసాగర్ - Panisagar
- దామ్‌ఛారా - Damchhara
- పెంచార్థల్ - Pencharthal
- కుమార్‌ఘాట్ - Kumarghat
- దస్‌దా - Dasda
- జాంపుయీ హిల్స్ - Jampuii hills
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతదేశం జాబితాలు
- ఆంధ్రప్రదేశ్ జాబితాలు
- ప్రపంచ దేశాల జాబితాలు
- దేశాల జాబితా
- భారతదేశ జిల్లాల జాబితా
- రాష్ట్రాలలోతాలూకాలు, మండలాళు, తహసీళ్ళు ...
- ఆంధ్ర ప్రదేశ్ తాలూకాలు
- అరుణాచల్ ప్రదేశ్ తాలూకాలు
- అస్సాం తాలూకాలు
- బీహార్ తాలూకాలు
- చత్తీస్‌గఢ్ తాలూకాలు
- గోవా తాలూకాలు
- గుజరాత్ తాలూకాలు
- హర్యానా తాలూకాలు
- హిమాచల్ ప్రదేశ్ తాలూకాలు
- జమ్మూ, కాశ్మీరు తాలూకాలు
- జార్ఖండ్ తాలూకాలు
- కర్ణాటక తాలూకాలు
- కేరళ తాలూకాలు
- మధ్య ప్రదేశ్ తాలూకాలు
- మహారాష్ట్ర తాలూకాలు
- మణిపూర్ తాలూకాలు
- మేఘాలయ తాలూకాలు
- మిజోరాం తాలూకాలు
- నాగాలాండ్ తాలూకాలు
- ఒడిషా తాలూకాలు
- పంజాబ్ తాలూకాలు
- రాజస్థాన్ తాలూకాలు
- సిక్కిం తాలూకాలు
- తమిళనాడు తాలూకాలు
- త్రిపుర తాలూకాలు
- ఉత్తరాంచల్ తాలూకాలు
- ఉత్తర ప్రదేశ్ తాలూకాలు
- పశ్చిమ బెంగాల్ తాలూకాలు
- కేంద్రపాలిత ప్రాంతాలలో తాలూకాలు, మండలాళు, తహసీళ్ళు ...