పశ్చిమ బెంగాల్ తాలూకాలు
స్వరూపం
పాలనా వ్వవస్థ పరంగా భారత దేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, ముహకమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.
సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి
- పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగర పాలిక) గా పరిగణింపబడుతుంది.
- ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక) గా పరిగణింపబడుతుంది.
- పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
- తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
- కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది, పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.
రాష్ట్రంలో తాలూకాలు
[మార్చు]పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జిల్లాల వారీగా తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి.
డార్జిలింగ్ = Darjiling
[మార్చు]- డార్జిలింగ్ పుల్‌బజార్ - Darjeeling Pulbazar
- రాంగ్‌లి రాంగ్లియోట్ - Rangli Rangliot
- కలీంపాంగ్ 1 - Kalimpong -I
- కలీంపాంగ్ 2 - Kalimpong - II
- గోరుబతన్ - Gorubathan
- జోరెబంగ్లా సుకియాపోఖ్రి - Jorebunglow Sukiapokhri
- మిరీక్ - Mirik
- కుర్సియోంగ్ - Kurseong
- మటిగారా - Matigara
- నక్సల్‌బరి - Naxalbari
- ఫాంసీదేవా - Phansidewa
- ఖరీబారి - Kharibari
జల్‌పాయిగురి - Jalpaiguri
[మార్చు]- రాజ్‌గంజ్ - Rajganj
- మాల్ - Mal
- మటియాలి - Matiali
- నాగ్రాకాట - Nagrakata
- మదారియట్ - Madarihat
- కాల్చీని - Kalchini
- కుమార్‌గ్రామ్ - Kumargram
- అలీపూర్‌ద్వార్ 1 - Alipurduar - I
- అలీపూర్‌ద్వార్ 2 - Alipurduar - II
- ఫలాకాటా - Falakata
- ధూప్‌గురి - Dhupguri
- మైనాగురి - Maynaguri
- జల్‌పాయిగురి - Jalpaiguri
కూచ్ బిహార్ - Koch Bihar
[మార్చు]- హల్దీబారి - Haldibari
- మెక్లిగంజ్ - Mekliganj
- మాథాభంగా 1 - Mathabhanga - I
- మాథాభంగా 2 - Mathabhanga - II
- కూచ్ బిహార్ 1 - Cooch Behar - I
- కూచ్ బిహార్ 2 - Cooch Behar - II
- తూఫాన్‌గంజ్ 1 - Tufanganj - I
- తూఫాన్‌గంజ్ 2 - Tufanganj - II
- దిన్‌హాటా 1 - Dinhata - I
- దిన్‌హాటా 2 - Dinhata - II
- సితాయి - Sitai
- శీతల్‌కూచి - Sitalkuchi
ఉత్తర్ దినాజ్‌పూర్ - Uttar Dinajpur
[మార్చు]- చోప్రా - Chopra
- ఇస్లాంపూర్ - Islampur
- గోల్‌పొఖార్ 1 - Goalpokhar - I
- గోల్‌పొఖార్ 2 - Goalpokhar - II
- కరాందిఘి - Karandighi
- రాయ్‌గంజ్ - Raiganj
- హేమ్‌తాబాద్ - Hemtabad
- కలియాగంజ్ - Kaliaganj
- ఇటాహర్ - Itahar
దక్షిణ్ దినాజ్‌పూర్ = Dakshin Dinajpur *
[మార్చు]- కుష్‌ముండి - Kushmundi
- గంగారాంపూర్ - Gangarampur
- కుమార్‌గంజ్ - Kumarganj
- హిల్లి - Hilli
- బాలూర్‌ఘాట్ - Balurghat
- తపన్ - Tapan
- బన్సీహరి - Bansihari
- హరిరాంపూర్ - Harirampur
మాల్దా = Maldah
[మార్చు]- హరిశ్చంద్రపూర్ 1 - Harishchandrapur - I
- హరిశ్చంద్రపూర్ 2 - Harishchandrapur - II
- చంచల్ 1 - Chanchal - I
- చంచల్ 2 - Chanchal - II
- రతువా 1 - Ratua - I
- రతువా 2 - Ratua - II
- గజోలె - Gazole
- బామన్‌గోలా - Bamangola
- హబీబ్‌పూర్ - Habibpur
- మాల్దా (పాత) - Maldah (old)
- ఇంగ్లీష్ బాజార్ - English Bazar
- మానిక్‌చాక్ - Manikchak
- కలియాచాక్ 1 -Kaliachak - I
- కలియాచాక్ 2 - Kaliachak - II
- కలియాచాక్ 3 - Kaliachak - III
ముర్షిదాబాద్ = Murshidabad
[మార్చు]- ఫరక్కా - Farakka
- షంషేర్‌గంజ్ - Samserganj
- సుతి 1 - Suti - I
- సుతి 2 - Suti - II
- రఘునాథ్‌గంజ్ 1 - Raghunathganj - I
- రఘునాథ్‌గంజ్ 2 - Raghunathganj - II
- లాల్‌గోలా - Lalgola
- సాగర్‌దిఘి - Sagardighi
- భగవాన్‌గోలా 1 - Bhagawangola - I
- భగవాన్‌గోలా 2 - Bhagawangola - II
- రానీనగర్ 2 - Raninagar - II
- జాలంగీ - Jalangi
- డోమ్‌కల్ - Domkal
- రానీనగర్ 1 - Raninagar - I
- ముర్షిదాబాద్ జియాగంజ్ - Murshidabad Jiaganj
- నబాగ్రామ్ - Nabagram
- ఖార్‌గ్రామ్ - Khargram
- కండి - Kandi
- బెర్హాంపూర్ - Berhampore
- హరిహర్‌పారా - Hariharpara
- నావ్‌దా - Nawda
- బెల్దాంగా 1 - Beldanga - I
- బెల్దాంగా 2 - Beldanga - II
- భరత్‌పూర్ 2 - Bharatpur - II
- భరత్‌పూర్ 1 - Bharatpur - I
- బుర్వాన్ - Burwan
బిర్భం = Birbhum
[మార్చు]- మురారాయి 1 - Murarai - I
- మురారాయి 2 - Murarai - II
- నల్హటి 1 - Nalhati - I
- నల్హటి 2 - Nalhati - II
- రాంపుర్‌హట్ 1 - Rampurhat - I
- రాంపుర్‌హట్ 2 - Rampurhat - II
- మయూరేశ్వర్ 1 - Mayureswar - I
- మయూరేశ్వర్ 2 - Mayureswar - II
- ముహమ్మద్ బజార్ - Mohammad Bazar
- రాజ్‌నగర్ - Rajnagar
- సురి 1 - Suri - I
- సురి 2 - Suri - II
- సైంథియా - Sainthia
- లబ్‌పూర్ - Labpur
- నానూర్ - Nanoor
- బోల్‌పూర్ శ్రీనికేతన్ - Bolpur Sriniketan
- ఇల్లాంబజార్ - Illambazar
- దుబ్రాజ్‌పూర్ - Dubrajpur
- ఖోయ్‌రసోల్ - Khoyrasol
Barddhaman
[మార్చు]- Salanpur
- Barabani
- Jamuria
- Raniganj
- Ondal
- Pandabeswar
- Faridpur Durgapur
- Kanksa
- Ausgram - II
- Ausgram - I
- Mangolkote
- Ketugram - I
- Ketugram - II
- Katwa - I
- Katwa - II
- Purbasthali - I
- Purbasthali - II
- Manteswar
- Bhatar
- Galsi - I
- Galsi - II
- Burdwan - I
- Burdwan - II
- Memari - I
- Memari - II
- Kalna - I
- Kalna - II
- Jamalpur
- Raina - I
- Khandaghosh
- Raina - II
Nadia
[మార్చు]- Karimpur - I
- Karimpur - II
- Tehatta - I
- Tehatta - II
- Kaliganj
- Nakashipara
- Chapra
- Krishnagar - II
- Nabadwip
- Krishnagar - I
- Krishnaganj
- Hanskhali
- Santipur
- Ranaghat - I
- Ranaghat - II
- Chakdah
- Haringhata
North Twenty Four Parganas
[మార్చు]- Bagda
- Bongaon
- Gaighata
- Swarupnagar
- Habra - I
- Habra - II
- Amdanga
- Barrackpur - I
- Barrackpur - II
- Barasat - I
- Barasat - II
- Deganga
- Baduria
- Basirhat - I
- Basirhat - II
- Haroa
- Rajarhat
- Minakhan
- Sandeskhali - I
- Sandeskhali - II
- Hasnabad
- Hingalganj
Hugli
[మార్చు]- Goghat - I
- Goghat - II
- Arambag
- Pursura
- Tarakeswar
- Dhaniakhali
- Pandua
- Balagarh
- Chinsurah - Magra
- Polba - Dadpur
- Haripal
- Singur
- Serampur Uttarpara
- Chanditala - I
- Chanditala - II
- Jangipara
- Khanakul - I
- Khanakul - II
Bankura
[మార్చు]- Saltora
- Mejhia
- Gangajalghati
- Chhatna
- Indpur
- Bankura - I
- Bankura - II
- Barjora
- Sonamukhi
- Patrasayer
- Indus
- Kotulpur
- Jaypur
- Vishnupur
- Onda
- Taldangra
- Simlapal
- Khatra
- Hirbandh
- Ranibundh
- Raipur
- Sarenga
Puruliya
[మార్చు]- Jaipur
- Purulia - II
- Para
- Raghunathpur - II
- Raghunathpur - I
- Neturia
- Santuri
- Kashipur
- Hura
- Purulia - I
- Puncha
- Arsha
- Jhalda - I
- Jhalda - II
- Bagmundi
- Balarampur
- Barabazar
- Manbazar - I
- Manbazar - II
- Bundwan
Medinipur
[మార్చు]- Binpur - II
- Binpur - I
- Garbeta - II
- Garbeta - I
- Garbeta - III
- Chandrakona - I
- Chandrakona - II
- Ghatal
- Daspur - I
- Daspur - II
- Keshpur
- Salbani
- Midnapore
- Jhargram
- Jamboni
- Gopiballavpur - II
- Gopiballavpur - I
- Nayagram
- Sankrail
- Kharagpur - I
- Kharagpur - II
- Debra
- Panskura - I
- Panskura - II
- Tamluk
- Sahid Matangini
- Nanda Kumar
- Mahisadal
- Moyna
- Pingla
- Sabang
- Narayangarh
- Keshiary
- Dantan - I
- Dantan - II
- Potashpur - I
- Potashpur - II
- Bhagawanpur - II
- Bhagawanpur - I
- Nandigram - III
- Sutahata - I
- Sutahata - II
- Nandigram - I
- Nandigram - II
- Khejuri - I
- Khejuri - II
- Contai - I
- Contai - II
- Contai - III
- Egra - I
- Egra - II
- Mohanpur
- Ramnagar - I
- Ramnagar - II
Haora
[మార్చు]- Udaynarayanpur
- Amta - II
- Amta - I
- Jagatballavpur
- Domjur
- Bally Jagachha
- Sankrail
- Panchla
- Uluberia - II
- Uluberia - I
- Bagnan - I
- Bagnan - II
- Shyampur - I
- Shyampur - II
South Twenty Four Parganas
[మార్చు]- Thakurpukur Mahestola
- Budge Budge - I
- Budge Budge - II
- Bishnupur - I
- Bishnupur - II
- Sonarpur
- Bhangar - I
- Bhangar - II
- Canning - I
- Canning - II
- Baruipur
- Magrahat - II
- Magrahat - I
- Falta
- Diamond Harbour - I
- Diamond Harbour - II
- Kulpi
- Mandirbazar
- Mathurapur - I
- Jaynagar - I
- Jaynagar - II
- Kultali
- Basanti
- Gosaba
- Mathurapur - II
- Kakdwip
- Sagar
- Namkhana
- Patharpratima
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతదేశం జాబితాలు
- ఆంధ్రప్రదేశ్ జాబితాలు
- ప్రపంచ దేశాల జాబితాలు
- దేశాల జాబితా
- భారతదేశ జిల్లాల జాబితా
- రాష్ట్రాలలోతాలూకాలు, మండలాళు, తహసీళ్ళు ...
- ఆంధ్ర ప్రదేశ్ తాలూకాలు
- అరుణాచల్ ప్రదేశ్ తాలూకాలు
- అస్సాం తాలూకాలు
- బీహార్ తాలూకాలు
- చత్తీస్‌గఢ్ తాలూకాలు
- గోవా తాలూకాలు
- గుజరాత్ తాలూకాలు
- హర్యానా తాలూకాలు
- హిమాచల్ ప్రదేశ్ తాలూకాలు
- జమ్మూ, కాశ్మీరు తాలూకాలు
- జార్ఖండ్ తాలూకాలు
- కర్ణాటక తాలూకాలు
- కేరళ తాలూకాలు
- మధ్య ప్రదేశ్ తాలూకాలు
- మహారాష్ట్ర తాలూకాలు
- మణిపూర్ తాలూకాలు
- మేఘాలయ తాలూకాలు
- మిజోరాం తాలూకాలు
- నాగాలాండ్ తాలూకాలు
- ఒడిషా తాలూకాలు
- పంజాబ్ తాలూకాలు
- రాజస్థాన్ తాలూకాలు
- సిక్కిం తాలూకాలు
- తమిళనాడు తాలూకాలు
- త్రిపుర తాలూకాలు
- ఉత్తరాంచల్ తాలూకాలు
- ఉత్తర ప్రదేశ్ తాలూకాలు
- పశ్చిమ బెంగాల్ తాలూకాలు
- కేంద్రపాలిత ప్రాంతాలలో తాలూకాలు, మండలాళు, తహసీళ్ళు ...