నాగాలాండ్ తాలూకాలు
స్వరూపం
పాలనా వ్వవస్థ పరంగా భారతదేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.
సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి
- పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగర పాలిక) గా పరిగణింపబడుతుంది.
- ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక) గా పరిగణింపబడుతుంది.
- పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
- తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
- కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది, పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.
రాష్ట్రంలో తాలూకాలు
[మార్చు]నాగాలాండ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి.
మోన్ - Mon
[మార్చు]- నగినిమోరా - Naginimora
- తిజిత్ - Tizit
- హుంతా - Hunta
- షాంగ్యు - Shangyu
- మోన్ సదర్ - Mon Sadar
- వాక్‌చింగ్ - Wakching
- అబోయి - Aboi
- లాంగ్‌షెన్ - Longshen
- ఫోమ్‌చింగ్ - Phomching
- చెన్ - Chen
- లాంగ్‌చింగ్ - Longching
- మొపోంగ్ - Mopong
- తోబు - Tobu
- మోన్‌యాక్షు - Monyakshu
టుయెన్‌సాంగ్ - Tuensang
[మార్చు]- తమ్లు - Tamlu
- యోంగ్యా - Yongya
- లాంగ్‌లెంగ్ - Longleng
- నోక్‌సెన్ - Noksen
- చారే - Chare
- లాంగ్‌ఖిమ్ - Longkhim
- టుయెన్‌సాంగ్ సదర్ - Tuensang Sadar
- నొక్‌లాక్ - Noklak
- పన్సో - Panso
- షమతోర్ - Shamator
- త్సురుంగ్‌థో - Tsurungtho
- ఛెస్సోరే - Chessore
- సియోచుంగ్ - Seyochung
- అమహాతోర్ - Amahator
- కిఫిరే సదర్ - Kiphire Sadar
- థొనోక్‌న్యు - Thonoknyu
- కియుసామ్ - Kiusam
- సితిమి - Sitimi
- లాంగ్మాత్రా - Longmatra
- పుంగ్రో - Pungro
మొకోక్‌చుంగ్ - Mokokchung
[మార్చు]- లాంగ్‌చెమ్ - Longchem
- అలాంగ్‌కిమా - Alongkima
- Tuli
- Changtongya
- Chuchuyimlang
- Kubolong
- Mangkolemba
- Ongpangkong
Zunheboto
[మార్చు]- V.K.
- Akuluto
- Suruhoto
- Asuto
- Aghunato
- Zunheboto Sadar
- Atoizu
- Pughoboto
- Ghatashi
- Satakha
- Satoi
Wokha
[మార్చు]- Changpang
- Aitepyong
- Bhandari/ భండారి
- Baghty
- Sungro
- Sanis
- Lotsu
- Ralan/ రాలన్
- Wozhuro
- Wokha Sadar
- Chukitong
Dimapur *
[మార్చు]- Niuland
- Kuhoboto
- Nihokhu
- Dimapur Sadar
- Chumukedima
- Dhansiripar
- Medziphema
Kohima
[మార్చు]- Tseminyu
- Chiephobozou
- Kezocha
- Jakhama
- Kohima Sadar
- Sechu
- Ngwalwa
- Jalukie
- Athibung
- Nsong
- Tening
- Peren
Phek
[మార్చు]- Sekruzu
- Phek Sadar
- Meluri
- Phokhungri
- Chazouba
- Chetheba
- Sakraba
- Pfutsero
- Khezhakeno
- Chizami
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతదేశం జాబితాలు
- ఆంధ్రప్రదేశ్ జాబితాలు
- ప్రపంచ దేశాల జాబితాలు
- దేశాల జాబితా
- భారతదేశ జిల్లాల జాబితా
- రాష్ట్రాలలోతాలూకాలు, మండలాళు, తహసీళ్ళు ...
- ఆంధ్ర ప్రదేశ్ తాలూకాలు
- అరుణాచల్ ప్రదేశ్ తాలూకాలు
- అస్సాం తాలూకాలు
- బీహార్ తాలూకాలు
- చత్తీస్‌గఢ్ తాలూకాలు
- గోవా తాలూకాలు
- గుజరాత్ తాలూకాలు
- హర్యానా తాలూకాలు
- హిమాచల్ ప్రదేశ్ తాలూకాలు
- జమ్మూ, కాశ్మీరు తాలూకాలు
- జార్ఖండ్ తాలూకాలు
- కర్ణాటక తాలూకాలు
- కేరళ తాలూకాలు
- మధ్య ప్రదేశ్ తాలూకాలు
- మహారాష్ట్ర తాలూకాలు
- మణిపూర్ తాలూకాలు
- మేఘాలయ తాలూకాలు
- మిజోరాం తాలూకాలు
- నాగాలాండ్ తాలూకాలు
- ఒడిషా తాలూకాలు
- పంజాబ్ తాలూకాలు
- రాజస్థాన్ తాలూకాలు
- సిక్కిం తాలూకాలు
- తమిళనాడు తాలూకాలు
- త్రిపుర తాలూకాలు
- ఉత్తరాంచల్ తాలూకాలు
- ఉత్తర ప్రదేశ్ తాలూకాలు
- పశ్చిమ బెంగాల్ తాలూకాలు
- కేంద్రపాలిత ప్రాంతాలలో తాలూకాలు, మండలాళు, తహసీళ్ళు ...