కర్ణాటక తాలూకాలు
స్వరూపం
పాలనా వ్వవస్థ పరంగా భారత దేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.
సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి
- పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగర పాలిక)గా పరిగణింపబడుతుంది.
- ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక)గా పరిగణింపబడుతుంది.
- పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
- తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
- కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది , పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.
రాష్ట్రంలో తాలూకాలు
[మార్చు]కర్ణాటక రాష్ట్రంలో జిల్లాల వారీగా తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి.
- చికోడి - Chikodi
- అత్ని - Athni
- రాయ్‌బాగ్ - Raybag
- గోకాక్ - Gokak
- హుకేరీ - Hukeri
- బెల్గాం
- ఖానాపూర్ - Khanapur
- సంప్‌గావ్ - Sampgaon
- పారస్‌గఢ్ - Parasgad
- రామ్‌దుర్గ్ - Ramdurg
- జామ్‌ఖండి - Jamkhandi
- బిల్గి - Bilgi
- ముధోల్ - Mudhol
- బాదామి - Badami
- బాగల్కోట్
- హుంగుండ్ - Hungund
- బిజాపూర్
- ఇంది - Indi
- సింగ్డి - Sindgi
- బసవన బాగేవాడి - Basavana Bagevadi
- ముద్దేబిహాల్ - Muddebihal
- అలంద్ - Aland
- అఫ్జల్‌పూర్ - Afzalpur
- గుల్బర్గా
- చించోలి - Chincholi
- సేదం - Sedam
- చీతాపూర్ - Chitapur
- జేవర్గి - Jevargi
- షాయ్‌పూర్ - Shahpur
- యాద్‌గిర్ - Yadgir
- shorapuru
- బసవకళ్యాన్ - Basavakalyan
- ఔరాద్ - Aurad
- బీదర్
- హొమ్నాబాద్ - Homnabad
- లింగ్‌సుగూర్ - Lingsugur
- దేవదుర్గ - Devadurga
- రాయచూరు
- మాన్వి - Manvi
- సింధ్‌నూర్ - Sindhnur
- యెల్బర్గా - Yelbarga
- కుష్తగీ - Kushtagi
- గంగావతి - Gangawati
- కొప్పల్
- నర్గుండ్ - Nargund
- రోన్ - Ron
- గదగ్
- షిర్‌హట్టి - Shirhatti
- ముండర్గి - Mundargi
- కార్వార్ - Karwar
- సుపా - Supa
- హలియాల్ - Haliyal
- యెల్లాపూర్ - Yellapur
- ముంద్‌గోడ్ - Mundgod
- సిర్సి - Sirsi
- అంకోలా - Ankola
- కుమ్‌టా - Kumta
- సిద్దాపూర్ - Siddapur
- హోనావర్ - Honavar
- భట్కల్ - Bhatkal
- షిగ్గావ్ - Shiggaon
- సావనూర్ - Savanur
- హంగల్ - Hangal
- హవేరి
- బ్యాడ్‌గి - Byadgi
- హిరేకెరూర్ - Hirekerur
- రాణీబెన్నూర్ - Ranibennur
- హడగల్లి - Hadagalli
- హగరిబొమ్మనహల్లి - Hagaribommanahalli
- హోస్పెట్ - Hospet
- సిరుగుప్ప - Siruguppa
- బళ్లారి
- సండూర్ - Sandur
- కుడ్‌లిగి - Kudligi
- మొలకల్‌మురు - Molakalmuru
- చల్లకేరే - Challakere
- చిత్రదుర్గ - Chitradurga
- హొలాల్‌కేరే - Holalkere
- హోస్‌దుర్గ - Hosdurga
- హిరియూర్ - Hiriyur
- హరిహర్ - Harihar
- హరపనహల్లి - Harapanahalli
- జాగలూర్ - Jagalur
- దావణగేరె
- హొన్నాలి - Honnali
- చన్నాగిరి - Channagiri
- సాగర్ - Sagar
- సొరాబ్ - Sorab
- షికార్‌పూర్ - Shikarpur
- హొసనగర - Hosanagara
- తీర్థహల్లి - Tirthahalli
- షిమోగా
- భద్రావతి - Bhadravati
- కుండపుర - Kundapura
- ఉడుపి
- కర్కల్ - Karkal
- శృంగేరి - Sringeri
- కొప్ప - Koppa
- నరసింహపుర - Narasimharajapura
- తరికెరే - Tarikere
- కడూర్ - Kadur
- చిక్‌మగళూరు
- ముడిగెరే - Mudigere
- చిక్నయాకన్‌హల్లి - Chiknayakanhalli
- సిరా - Sira
- పావగడ - Pavagada
- మధుగిరి - Madhugiri
- కొరాటగిరి - Koratagere
- తుమకూరు
- గుబ్బి - Gubbi
- టిప్టూర్ - Tiptur
- తురువెకెరే - Turuvekere
- కుణిగల్ - Kunigal
- గౌరీబిదనూరు - Gauribidanur
- చిక్‌బళ్ళాపూర్ - Chik Ballapur
- గుడిబండ - Gudibanda
- బాగేపల్లి - Bagepalli
- సిడ్లఘట్ట - Sidlaghatta
- చింతామణి - Chintamani
- శ్రీనివాసపూర్ - Srinivaspur
- కోలార్
- మాలూర్ - Malur
- బంగార్‌పేట్ - Bangarapet
- ముళబాగల్ - Mulbagal
- నేలమంగల - Nelamangala
- దొడ్డబళ్ళాపూర్ - Dod Ballapur
- దేవనహల్లి - Devanhalli
- హొస్కోటే - Hoskote
- మగాడి - Magadi
- రామనగరం - Ramanagaram
- చన్నపట్న - Channapatna
- కనకపుర - Kanakapura
- కృష్ణరాజ్‌పేట్ - Krishnarajpet
- నాగమంగల - Nagamangala
- పాండవపుర - Pandavapura
- శ్రీరంగపట్టణం - Shrirangapattana
- మండ్య
- మద్దూరు - Maddur
- మాలవల్లి - Malavalli
- మంగళూరు
- బంట్వాల్
- బెల్తంగడి
- పుత్తురు
- సులియా
- మడికెరి
- సొమ్వరపేట
- విరాజపేట
- పిరియపట్న - Piriyapatna
- హున్సూర్ - Hunsur
- కృష్ణరాజనగర - Krishnarajanagara
- మైసూరు
- హెగ్గడదేవన్‌కోటే - Heggadadevankote
- నంజన్‌గూడ్ - Nanjangud
- తిరుమకుడల నర్సిపూర్ - Tirumakudal Narsipur
- గుండ్లుపేట్ - Gundlupet
- చామరాజనగర్
- యెలందూర్ - Yelandur
- కొల్లేగల్ - Kollegal
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతదేశం జాబితాలు
- ఆంధ్రప్రదేశ్ జాబితాలు
- ప్రపంచ దేశాల జాబితాలు
- దేశాల జాబితా
- భారతదేశ జిల్లాల జాబితా
- రాష్ట్రాలలోతాలూకాలు, మండలాళు, తహసీళ్ళు ...
- ఆంధ్ర ప్రదేశ్ తాలూకాలు
- అరుణాచల్ ప్రదేశ్ తాలూకాలు
- అస్సాం తాలూకాలు
- బీహార్ తాలూకాలు
- చత్తీస్‌గఢ్ తాలూకాలు
- గోవా తాలూకాలు
- గుజరాత్ తాలూకాలు
- హర్యానా తాలూకాలు
- హిమాచల్ ప్రదేశ్ తాలూకాలు
- జమ్మూ , కాశ్మీరు తాలూకాలు
- జార్ఖండ్ తాలూకాలు
- కర్ణాటక తాలూకాలు
- కేరళ తాలూకాలు
- మధ్య ప్రదేశ్ తాలూకాలు
- మహారాష్ట్ర తాలూకాలు
- మణిపూర్ తాలూకాలు
- మేఘాలయ తాలూకాలు
- మిజోరాం తాలూకాలు
- నాగాలాండ్ తాలూకాలు
- ఒడిషా తాలూకాలు
- పంజాబ్ తాలూకాలు
- రాజస్థాన్ తాలూకాలు
- సిక్కిం తాలూకాలు
- తమిళనాడు తాలూకాలు
- త్రిపుర తాలూకాలు
- ఉత్తరాంచల్ తాలూకాలు
- ఉత్తర ప్రదేశ్ తాలూకాలు
- పశ్చిమ బెంగాల్ తాలూకాలు
- కేంద్రపాలిత ప్రాంతాలలో తాలూకాలు, మండలాళు, తహసీళ్ళు ...