తమిళనాడు తాలూకాలు
స్వరూపం
పాలనా వ్వవస్థ పరంగా భారత దేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.
సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి
- పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగర పాలిక)గా పరిగణింపబడుతుంది.
- ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక)గా పరిగణింపబడుతుంది.
- పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
- తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
- మండలం లేదా తాలుకా అంటే ఒక జిల్లాలోని కొంత భాగం. దీనిలో గ్రామపంచాయతీలు, మునిసిపాలిటీలు కూడా ఉండే అవకాశం ఉంది.
- కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది, పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.
రాష్ట్రంలో తాలూకాలు
[మార్చు]తమిళనాడు రాష్ట్రంలో జిల్లాల వారీగా తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి.
తిరువళ్ళూర్ - Thiruvallur
[మార్చు]- గుమ్మిడిపూండి - Gummidipoondi
- పొన్నేరి - Ponneri
- ఉతుక్కొట్టై - Uthukkottai
- తిరుత్తణి - Tiruttani
- పళ్ళిపట్టు - Pallipattu
- తిరువల్లూర్ - Thiruvallur
- పూనమల్లీ - Poonamallee
- అంబత్తూర్ - Ambattur
- శ్రీపెరంబుదూర్ - Sriperumbudur
- తాంబరం - Tambaram
- చెంగల్పట్టు - Chengalpattu
- కాంచీపురం - Kancheepuram
- ఉత్తిరమేరూర్ - Uthiramerur
- తిరుకలుకుండ్రం - Tirukalukundram
- మధురాంతకం - Maduranthakam
- చెయ్యూర్ - Cheyyur
వేలూరు (తమిళనాడు) - Vellore
[మార్చు]- గుడియాత్తం - Gudiyatham
- కాట్పాడి - Katpadi
- వలజా - Wallajah
- ఆర్కోణం - Arakonam
- ఆర్కాట్ - Arcot
- వేలూరు (తమిళనాడు) - Vellore
- వన్యంబాడి - Vaniyambadi
- తిరుపత్తూర్ - Tirupathur
ధర్మపురి - Dharmapuri
[మార్చు]- హొసూర్ - Hosur
- కృష్ణగిరి - Krishnagiri
- డెంకానికొట్టై - Denkanikottai
- పాలక్కోడు - Palakkodu
- పోచంపల్లి - Pochampalli
- ఉథాన్‌గరాయి - Uthangarai
- హరూర్ - Harur
- పప్పిరెడ్డిపట్టి - Pappireddipatti
- ధర్మపురి - Dharmapuri
- పెన్నగరం - Pennagaram
తిరువన్నామలై - Tiruvannamalai
[మార్చు]- అరణి - Arani
- చెయ్యార్ - Cheyyar
- వండవాసి - Vandavasi
- పోలూర్ - Polur
- చెంగం - Chengam
- తిరువన్నామలై - Tiruvannamalai
విల్లుపురం - Viluppuram
[మార్చు]- జింజి - Gingee
- తిండీవనం - Tindivanam
- వనూర్ - Vanur
- విలుప్పురం - Viluppuram
- తిరుక్కొయిలూర్ - Tirukkoyilur
- శంకరాపురం - Sankarapuram
- కల్లక్కురిచి - Kallakkurichi
- ఉలుండూర్‌పెట్టై - Ulundurpettai
- మెట్టూర్ - Mettur
- ఒలమూర్ - Omalur
- ఎడప్పాడి - Edappadi
- శంకరి - Sankari
- సేలం - Salem
- యెర్కాడు - Yercaud
- వళపాడి - Vazhapadi
- అట్టూర్ - Attur
- గంగవల్లి - Gangavalli
నమ్మక్కల్ - Namakkal *
[మార్చు]- తిరుచెంగోడ్ - Tiruchengode
- రాశీపురం - Rasipuram
- నమ్మక్కల్ - Namakkal
- పరమతి - వేలూర్ - Paramathi-Velur
ఈరోడ్ - Erode
[మార్చు]- సత్యమంగళం - Sathyamangalam
- భవాని - Bhavani
- గోబిచెట్టి పాళ్యం - Gobichetti - Palayam
- పెరుందురై - Perundurai
- ఈరోడ్ - Erode
- కంగేయం - Kangeyam
- ధారపురం - Dharapuram
- పంథలూర్ - Panthalur
- గూడలూర్ - Gudalur
- ఉదకమండలం - Udhagamandalam
- కోటగిరి - Kotagiri
- కూనూర్ - Coonoor
- కుండాహ్ - Kundah
కోయంబత్తూర్ - Coimbatore
[మార్చు]- మెట్టుపాళ్యం - Mettupalayam
- అవనాషి - Avanashi
- తిరుప్పూర్ - Tiruppur
- పల్లడం - Palladam
- కోయంబత్తూర్ ఉత్తర - Coimbatore North
- కోయంబత్తూర్ దక్షిణ - Coimbatore South
- పొల్లాచి - Pollachi
- ఉడుమలైపెట్టై - Udumalaipettai
- వల్పరై - Valparai
దిండిగల్ - Dindigul
[మార్చు]- పళని - Palani
- ఒడ్డాన్‌చట్రం - Oddanchatram
- వేదసండూర్ - Vedasandur
- నాథం - Natham
- దిండిగల్ - Dindigul
- కొడైకెనాల్ - Kodaikanal
- నీలక్కొట్టై - Nilakkottai
- అరవకురిచి - Aravakurichi
- కరూర్ - Karur
- కృష్ణరాయపురం - Krishnarayapuram
- కులిథలై - Kulithalai
తిరుచిరాపల్లి - Tiruchirappalli to kadiri
[మార్చు]- తొట్టియం - Thottiyam
- ముసిరి - Musiri
- తురైయూర్ - Thuraiyur
- మనచనల్లూర్ - Manachanallur
- లాల్గూడి - Lalgudi
- శ్రీరంగం - Srirangam
- తిరుచిరాపల్లి - Tiruchirappalli
- మనప్పరై - Manapparai
పెరంబలూర్ - Perambalur *
[మార్చు]- వెప్పన్‌తట్టై - Veppanthattai
- పెరంబలూర్ - Perambalur
- కున్నం - Kunnam
అరియలూర్ - Ariyalur *
[మార్చు]- సెందురై - Sendurai
- ఉడయార్‌పాళ్యం - Udayarpalayam
- అరియలూర్ - Ariyalur
కడలూర్ - Cuddalore
[మార్చు]- పన్రుతి - Panruti
- కడలూర్ - Cuddalore
- చిదంబరం - Chidambaram
- కట్టుమన్నార్‌కోయిల్ - Kattumannarkoil
- విరుధాచలం - Virudhachalam
- టిట్టకుడి - Tittakudi
నాగపట్నం - Nagapattinam *
[మార్చు]- సీర్కాళి - Sirkali
- మైలాదుత్తురై - Mayiladuthurai
- తరంగంబాడి - Tharangambadi
- నాగపట్నం - Nagapattinam
- కిల్‌వెలూర్ - Kilvelur
- తిరుక్కువలై - Thirukkuvalai
- వేదారణ్యం - Vedaranyam
తిరువరూర్ - Thiruvarur
[మార్చు]- వలంగైమన్ - Valangaiman
- కోడవాసల్ - Kodavasal
- నన్నిలం - Nannilam
- తిరువరూర్ - Thiruvarur
- నీడమంగలం - Needamangalam
- మన్నార్‌గూడి - Mannargudi
- తిరుత్తురైపూండి - Thiruthuraipoondi
- తిరువిడైమరుదూర్ - Thiruvidaimarudur
- కుంభకోణం - Kumbakonam
- పాపనాశం - Papanasam
- తిరువైయారు - Thiruvaiyaru
- తంజావూరు - Thanjavur
- ఒరతనాడు - Orathanadu
- పట్టుక్కొట్టై - Pattukkottai
- పెరవురాని - Peravurani
పుదుక్కొట్టై - Pudukkottai
[మార్చు]- ఇలుప్పూర్ - Iluppur
- కులత్తూర్ - Kulathur
- గంధర్వక్కొట్టై - Gandarvakkottai
- పుదుక్కొట్టై - Pudukkottai
- తిరుమాయం - Thirumayam
- అలంగుడి - Alangudi
- అరంతాంగి - Aranthangi
- మనమేల్‌కూడి - Manamelkudi
- అవుదాయర్‌కోయిల్ - Avudayarkoil
- తిరుపత్తూర్ - Tirupathur
- కారైక్కూడి - Karaikkudi
- దేవకొట్టై - Devakottai
- శివగంగ - Sivaganga
- మానామదురై - Manamadurai
- ఇలయాంగూడి - Ilayangudi
- మేలూర్ - Melur
- మధురై ఉత్తర - Madurai North
- వడిపట్టి - Vadipatti
- ఉసిలంపట్టి - Usilampatti
- పెరైయూర్ - Peraiyur
- తిరుమంగలం - Thirumangalam
- మధురై దక్షిణ - Madurai South
థేని - Theni *
[మార్చు]- బోడినాయకనూర్ - Bodinayakanur
- పెరియాకులం - Periyakulam
- థేని - Theni
- ఉథమపలయం - Uthamapalayam
- అండిపట్టి - Andipatti
విరుధునగర్ - Virudhunagar
[మార్చు]- రాజపాలయం - Rajapalayam
- శ్రీవిల్లి పుత్తూరు - Srivilliputhur
- శివకాశి - Sivakasi
- విరుధునగర్ - Virudhunagar
- కరియపట్టి - Kariapatti
- తిరుచులి - Tiruchuli
- అరుప్పుక్కొట్టై - Aruppukkottai
- సత్తూర్ - Sattur
రామనాథపురం - Ramanathapuram
[మార్చు]- తిరువదనై - Tiruvadanai
- పరమకుడి - Paramakudi
- ముడుకులాతూర్ - Mudukulathur
- కమూథి - Kamuthi
- కడలాడి - Kadaladi
- రామనాథపురం - Ramanathapuram
- రామేశ్వరం - Rameswaram
తూతుక్కుడి - Thoothukkudi
[మార్చు]- కోవిలపట్టి - Kovilpatti
- ఎట్టాయపురం - Ettayapuram
- విలాతికులం - Vilathikulam
- ఒట్టాపిదారం - Ottapidaram
- తూతుక్కుడి - Thoothukkudi
- శ్రీవైకుంఠం - Srivaikuntam
- తిరుచెండూర్ - Tiruchendur
- సతాంకులమ్ - Sathankulam
తిరునల్వేలి - Tirunelveli
[మార్చు]- శివగిరి - (Sivagiri)
- శంకరన్ కోయిల్ - (Sankarankoil)
- వీరకేరళంపుత్తూర్ - (Veerakeralamputhur)
- తేన్‌కాశి - (Tenkasi)
- షెన్ కొట్టై - (Shenkottai)
- అలంగులం - (Alangulam)
- తిరునల్వేలి - (Tirunelveli)
- పాలయంకొట్టై - (Palayamkottai)
- అంబసముద్రం - (Ambasamudram)
- నంగునేరి - (Nanguneri)
- రాధాపురం - (Radhapuram)
కన్యాకుమారి - (Kanniyakumari)
[మార్చు]- విలవంకోడ్ - Vilavancode
- కాల్కులం - Kalkulam
- థోవాల - Thovala
- అగస్తీశ్వరం - Agastheeswaram
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతదేశం జాబితాలు
- ఆంధ్రప్రదేశ్ జాబితాలు
- ప్రపంచ దేశాల జాబితాలు
- దేశాల జాబితా
- భారతదేశ జిల్లాల జాబితా
- రాష్ట్రాలలోతాలూకాలు, మండలాళు, తహసీళ్ళు ...
- ఆంధ్ర ప్రదేశ్ తాలూకాలు
- అరుణాచల్ ప్రదేశ్ తాలూకాలు
- అస్సాం తాలూకాలు
- బీహార్ తాలూకాలు
- చత్తీస్‌గఢ్ తాలూకాలు
- గోవా తాలూకాలు
- గుజరాత్ తాలూకాలు
- హర్యానా తాలూకాలు
- హిమాచల్ ప్రదేశ్ తాలూకాలు
- జమ్మూ, కాశ్మీరు తాలూకాలు
- జార్ఖండ్ తాలూకాలు
- కర్ణాటక తాలూకాలు
- కేరళ తాలూకాలు
- మధ్య ప్రదేశ్ తాలూకాలు
- మహారాష్ట్ర తాలూకాలు
- మణిపూర్ తాలూకాలు
- మేఘాలయ తాలూకాలు
- మిజోరాం తాలూకాలు
- నాగాలాండ్ తాలూకాలు
- ఒడిషా తాలూకాలు
- పంజాబ్ తాలూకాలు
- రాజస్థాన్ తాలూకాలు
- సిక్కిం తాలూకాలు
- తమిళనాడు తాలూకాలు
- త్రిపుర తాలూకాలు
- ఉత్తరాంచల్ తాలూకాలు
- ఉత్తర ప్రదేశ్ తాలూకాలు
- పశ్చిమ బెంగాల్ తాలూకాలు
- కేంద్రపాలిత ప్రాంతాలలో తాలూకాలు, మండలాళు, తహసీళ్ళు ...