చత్తీస్‌గఢ్ తాలూకాలు
స్వరూపం
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
పాలనా వ్వవస్థ పరంగా భారతదేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States) . ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.
సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి
- పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగర పాలిక) గా పరిగణింపబడుతుంది.
- ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక) గా పరిగణింపబడుతుంది.
- పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
- తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
- కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది, పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.
రాష్ట్రంలో తాలూకాలు
[మార్చు]ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి.
Koriya *
[మార్చు]- Bharatpur
- Baikunthpur
- Sonhat
- Manendragarh
Surguja
[మార్చు]- Pal
- Wadrafnagar
- Pratappur
- Samari
- Surajpur
- Ambikapur
- Rajpur
- Lundra
- Sitapur
Jashpur *
[మార్చు]- Bagicha
- Jashpur
- Kunkuri
- Pathalgaon
Raigarh
[మార్చు]- Udaipur (Dharamjaigarh)
- Lailunga
- Gharghoda
- Raigarh
- Kharsia
- Sarangarh
Korba *
[మార్చు]- Katghora
- Pali
- Korba
- Kartala
Janjgir - Champa*
[మార్చు]- Janjgir
- Nawagarh
- Champa
- Sakti
- Pamgarh
- Dabhara
- Malkharoda
- Jaijaipur
Bilaspur
[మార్చు]- Pendraroad
- Lormi
- Kota
- Mungeli
- Takhatpur
- Bilaspur
- Masturi
- Bilha
Kawardha *
[మార్చు]- Kawardha
- Pandariya
Rajnandgaon
[మార్చు]- Chhuikhadan
- Khairagarh
- Dongargarh
- Rajnandgaon
- Dongargaon
- Mohla
- Manpur
- Ambagarh
Durg
[మార్చు]- Nawagarh
- Bemetra
- Saja
- Berla
- Dhamdha
- Durg
- Patan
- Gunderdehi
- Dondiluhara
- Sanjari Balod
- Gurur
Raipur
[మార్చు]- Simga
- Bhatapara
- Baloda Bazar
- Palari
- Kasdol
- Bilaigarh
- Arang
- Abhanpur
- Raipur
- Rajim
- Tilda
- Bindranawagarh
- Deobhog
Mahasamund *
[మార్చు]- Basna
- Saraipali
- Mahasamund
Dhamtari *
[మార్చు]- Kurud
- Dhamtari
- Nagri
Kanker *
[మార్చు]- Charama
- Bhanupratappur
- Kanker
- Narharpur
- Antagarh
- Pakhanjur
Bastar
[మార్చు]- Keshkal
- Narayanpur
- Kondagaon
- Jagdalpur
Dantewada*
[మార్చు]- Bhopalpattanam (Matdand)
- Bijapur
- Dantewada
- Konta
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతదేశం జాబితాలు
- ఆంధ్రప్రదేశ్ జాబితాలు
- ప్రపంచ దేశాల జాబితాలు
- దేశాల జాబితా
- భారతదేశ జిల్లాల జాబితా
- రాష్ట్రాలలోతాలూకాలు, మండలాళు, తహసీళ్ళు ...
- ఆంధ్ర ప్రదేశ్ తాలూకాలు
- అరుణాచల్ ప్రదేశ్ తాలూకాలు
- అస్సాం తాలూకాలు
- బీహార్ తాలూకాలు
- చత్తీస్‌గఢ్ తాలూకాలు
- గోవా తాలూకాలు
- గుజరాత్ తాలూకాలు
- హర్యానా తాలూకాలు
- హిమాచల్ ప్రదేశ్ తాలూకాలు
- జమ్మూ, కాశ్మీరు తాలూకాలు
- జార్ఖండ్ తాలూకాలు
- కర్ణాటక తాలూకాలు
- కేరళ తాలూకాలు
- మధ్య ప్రదేశ్ తాలూకాలు
- మహారాష్ట్ర తాలూకాలు
- మణిపూర్ తాలూకాలు
- మేఘాలయ తాలూకాలు
- మిజోరాం తాలూకాలు
- నాగాలాండ్ తాలూకాలు
- ఒడిషా తాలూకాలు
- పంజాబ్ తాలూకాలు
- రాజస్థాన్ తాలూకాలు
- సిక్కిం తాలూకాలు
- తమిళనాడు తాలూకాలు
- త్రిపుర తాలూకాలు
- ఉత్తరాంచల్ తాలూకాలు
- ఉత్తర ప్రదేశ్ తాలూకాలు
- పశ్చిమ బెంగాల్ తాలూకాలు
- కేంద్రపాలిత ప్రాంతాలలో తాలూకాలు, మండలాళు, తహసీళ్ళు ...