మేఘాలయ తాలూకాలు
స్వరూపం
పాలనా వ్వవస్థ పరంగా భారతదేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, ముహకమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.
సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి
- పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగర పాలిక) గా పరిగణింపబడుతుంది.
- ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక) గా పరిగణింపబడుతుంది.
- పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
- తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
- కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది, పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.
రాష్ట్రంలో తాలూకాలు
[మార్చు]మేఘాలయ రాష్ట్రంలో జిల్లాల వారీగా తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి.
వెస్ట్ గారో హిల్స్ - West Garo Hills
[మార్చు]- సెల్‌సెల్లా - Selsella
- దాదేన్‌గిరి - Dadenggiri
- టిక్రికిల్లా - Tikrikilla
- రోంగ్రామ్ - Rongram
- బేటాసింగ్ - Betasing
- జిక్‌జక్ - Zikzak
- దాలు -Dalu
ఈస్ట్ గారో హిల్స్ - East Garo Hills
[మార్చు]- రెసుబెల్‌పారా - Resubelpara
- డంబో రొంగ్‌జెంగ్ - Dambo Rongjeng
- సొంగ్‌సాక్ - Songsak
- సమండా - Samanda
సౌత్ గారో హిల్స్ - South Garo Hills *
[మార్చు]- చోక్‌పోట్ - Chokpot
- బాగ్‌మారా - Baghmara
- రోంగారా - Rongara
వెస్ట్ ఖాసీ హిల్స్ - West Khasi Hills
[మార్చు]- మాషిన్‌రుట్ - Mawshynrut
- నొంగ్‌స్టోయిన్ - Nongstoin
- మైరాంగ్ - Mairang
- రానీకోర్ - Ranikor
- మాకిర్‌వాట్ - Mawkyrwat
రి భోయి - Ri Bhoi *
[మార్చు]- ఉమ్‌లింగ్ - Umling
- ఉమ్‌స్‌నింగ్ - Umsning
ఈస్ట్ ఖాసీ హిల్స్ - East Khasi Hills
[మార్చు]- మాఫ్‌లాంగ్ - Mawphlang
- మిల్లియెమ్ - Mylliem
- మారింగ్‌క్‌నెంగ్ - Mawryngkneng
- మాకిన్‌ర్యూ - Mawkynrew
- మాసిన్‌రామ్ - en:Mawsynram - భారతదేశంలో అత్యధిక వర్షపాతం గల ప్రాంతం.
- షెల్లా భోలాగంజ్ - Shella Bholaganj
- పినుర్‌స్‌లా - Pynursla
జైంటియా హిల్స్ - Jaintia Hills
[మార్చు]- థడ్‌లాస్కెయిన్ - Thadlaskein
- లాస్కెయిన్ - Laskein
- అమ్‌లారెం - Amlarem
- ఖ్‌లీహ్‌రియాట్ - Khliehriat
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతదేశం జాబితాలు
- ఆంధ్రప్రదేశ్ జాబితాలు
- ప్రపంచ దేశాల జాబితాలు
- దేశాల జాబితా
- భారతదేశ జిల్లాల జాబితా
- రాష్ట్రాలలోతాలూకాలు, మండలాళు, తహసీళ్ళు ...
- ఆంధ్ర ప్రదేశ్ తాలూకాలు
- అరుణాచల్ ప్రదేశ్ తాలూకాలు
- అస్సాం తాలూకాలు
- బీహార్ తాలూకాలు
- చత్తీస్‌గఢ్ తాలూకాలు
- గోవా తాలూకాలు
- గుజరాత్ తాలూకాలు
- హర్యానా తాలూకాలు
- హిమాచల్ ప్రదేశ్ తాలూకాలు
- జమ్మూ, కాశ్మీరు తాలూకాలు
- జార్ఖండ్ తాలూకాలు
- కర్ణాటక తాలూకాలు
- కేరళ తాలూకాలు
- మధ్య ప్రదేశ్ తాలూకాలు
- మహారాష్ట్ర తాలూకాలు
- మణిపూర్ తాలూకాలు
- మేఘాలయ తాలూకాలు
- మిజోరాం తాలూకాలు
- నాగాలాండ్ తాలూకాలు
- ఒడిషా తాలూకాలు
- పంజాబ్ తాలూకాలు
- రాజస్థాన్ తాలూకాలు
- సిక్కిం తాలూకాలు
- తమిళనాడు తాలూకాలు
- త్రిపుర తాలూకాలు
- ఉత్తరాంచల్ తాలూకాలు
- ఉత్తర ప్రదేశ్ తాలూకాలు
- పశ్చిమ బెంగాల్ తాలూకాలు
- కేంద్రపాలిత ప్రాంతాలలో తాలూకాలు, మండలాళు, తహసీళ్ళు ...