అక్షాంశ రేఖాంశాలు: 23°50′N 91°17′E / 23.84°N 91.28°E / 23.84; 91.28

త్రిపుర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Tripura
(clockwise from top) Ujjayanta Palace; Tripura Sundari Temple; Neermahal palace; rock-cut sculptures at Unakoti
Etymology: Land near water
Nickname: 
"Hill Tipperah"
Motto(s)
Satyameva Jayate
(Truth alone triumphs)
The map of India showing Tripura
Location of Tripura in India
Coordinates: 23°50′N 91°17′E / 23.84°N 91.28°E / 23.84; 91.28
Country India
RegionNortheast India
Before wasPrincely state of Tripura
Admission to Union15 October 1949[1]
As Union territory1 November 1956
Formation
(as a state)
21 January 1972
Capital
and largest city
Agartala
Districts8
Government
 • BodyGovernment of Tripura
 • GovernorSatyadev Narayan Arya[2]
 • Chief MinisterManik Saha (BJP)
 • Chief SecretaryJ.K Sinha[3]
State LegislatureUnicameral
 • AssemblyTripura Legislative Assembly (60 seats)
National ParliamentParliament of India
 • Rajya Sabha1 seat
 • Lok Sabha2 seats
High CourtTripura High Court
విస్తీర్ణం
 • Total10,491 కి.మీ2 (4,051 చ. మై)
 • Rank28th
Dimensions
 • Length178 కి.మీ (111 మై.)
 • Width131 కి.మీ (81 మై.)
Elevation
780 మీ (2,560 అ.)
Highest elevation3,051 మీ (10,010 అ.)
Lowest elevation
(Western Part)
15 మీ (49 అ.)
జనాభా
 (2023)[6]
 • TotalNeutral increase 41,47,000
 • Rank23rd
 • Urban
39.19%
 • Rural
60.81%
DemonymTripuran
Language
 • Official[7]
 • Official Script
GDP
 • Total (2020–2021)Increase0.589 లక్ష కోట్లు (US$7.4 billion)
 • Rank24th
 • Per capitaIncrease1,40,694 (US$1,800) (21st)
Time zoneUTC+05:30 (IST)
ISO 3166 codeIN-TR
Vehicle registrationTR
HDI (2022)Increase 0.667 medium[8] (25th)
Literacy (2013)Increase 94.65%[9] (1st)
Sex ratio (2023)967/1000 (2nd)
Symbols of Tripura
Emblem of Tripura
Language[7]
Foundation dayTripura Day
BirdGreen imperial pigeon
FishPabda
FlowerIndian rose chestnut
FruitQueen pineapple
MammalPhayre's leaf monkey
TreeAgarwood
State Highway Mark
State Highway of Tripura
List of State Symbols
It was elevated from the status of Union territory by the North-Eastern Areas (Reorganisation) Act 1971

త్రిపుర (Bengali: ত্রিপুরা) ఈశాన్య భారతదేశం లోని రాష్ట్రం. రాష్ట్ర రాజధాని అగర్తాల, ఇక్కడ మాట్లాడే ప్రధాన భాషలు బెంగాళీ, కోక్‌బరోక్. త్రిపుర రాష్ట్ర శాసనసభకు 60 శాసనసభ నియోకవర్గాలు ఉన్నాయి

చరిత్ర

[మార్చు]

త్రిపుర స్వాతంత్ర్యానికి మునుపు ఒక రాజ్యంగా ఉండేది. 1949 లో భారతదేశంలో విలీనమయ్యేవరకు గిరిజన రాజులు మాణిక్య అనే పట్టణంతో త్రిపురను శతాబ్దాలుగా పరిపాలించారు. వీరి రాజ్యం రాజధాని దక్షిణ త్రిపురలో గోమతీ నది తీరాన రంగమతిగా పేరుపొందిన ఉదయపూర్ లో ఉంది. రాజధానిని తొలుత పాత అగర్తాలకు ఆ తర్వాత 19వ శతాబ్దంలో ప్రస్తుత అగర్తాలాకు తరలించబడింది. రాచరిక పరిపాలనకు వ్యతిరేకంగా గణముక్తి పరిషద్ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమ విజయానికి ఫలితంగా త్రిపుర భారతదేశంలో విలీనమైంది. దేశ విభజన తీవ్ర ప్రభావం చూపిన ప్రాంతాలలో త్రిపుర కూడా ఒకటి. రాష్ట్రంలో ఇప్పుడు బెంగాళీలు (ఇందులో చాలామంది 1971లో బంగ్లాదేశ్ యేర్పడిన తర్వాత పారిపోయి ఇక్కడ ఆశ్రయం పొందిన వారే) స్థానిక గిరిజనులు పక్కపక్కనే సహజీవనం సాగిస్తున్నారు.1970 దశాబ్దం చివరి నుండి త్రిపురలో సాయుధ ఘర్షణ కొనసాగుతుంది.

రాజకీయాలు

[మార్చు]

త్రిపుర రాష్ట్రాన్ని ప్రస్తుతం విప్లవ్ కుమార్ ముఖ్యమంత్రిగా భా.జ.పా పరిపాలిస్తుంది. 1977 వరకు రాష్ట్రాన్ని కాంగ్రేసు పార్టీ పరిపాలించింది. 1978 నుండి 1988 వరకు వామపక్ష కూటమి పరిపాలించి, తిరిగి 1993లో అధికారములోకి వచ్చింది. 1988 నుండి 1993 వరకు భారత జాతీయ కాంగ్రేసు, త్రిపుర ఉపజాతి యుబ సమితి సంకీర్ణ ప్రభుత్వం పాలించింది.2018లో జరిగిన ఎన్నికలలో అప్పటి వరకు ఉన్న వామపక్ష కోటను బద్దలుకొట్టి భాజపా అధికారంలోకి వచ్చింది.

మూలాలు

[మార్చు]
  1. "Historical Background | Tripura State Portal".
  2. "Shri Satyadeo Narain Arya Hon'ble Governor of Tripura". tripura.gov.in. Retrieved 3 March 2022.
  3. "CS Profile | Tripura State Portal".
  4. "Know Tripura | Tripura State Portal". tripura.gov.in. Retrieved 23 December 2020.
  5. "Betalongchhip - Peakbagger.com". www.peakbagger.com. Retrieved 24 March 2023.
  6. Population Projections for India and States, 2011-2036. July 2020.
  7. "Report of the Commissioner for linguistic minorities: 52nd report (July 2014 to June 2015)" (PDF). Commissioner for Linguistic Minorities, Ministry of Minority Affairs, Government of India. pp. 79–84. Archived from the original (PDF) on 15 November 2016. Retrieved 16 February 2016. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  8. "Sub-national HDI – Area Database". Global Data Lab (in ఇంగ్లీష్). Institute for Management Research, Radboud University. Archived from the original on 23 September 2018. Retrieved 25 September 2018.
  9. "Tripura beats Kerala in literacy", The Times of India, timesofindia.indiatimes.com, 8 September 2013, retrieved 8 September 2013{{citation}}: CS1 maint: url-status (link)

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=త్రిపుర&oldid=4278537" నుండి వెలికితీశారు