Jump to content

గంగారాంపూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
గంగారాంపూర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the West Bengal Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంపశ్చిమ బెంగాల్ మార్చు
Associated electoral districtబాలూర్‌ఘాట్ లోక్‌సభ నియోజకవర్గం మార్చు
అక్షాంశ రేఖాంశాలు25°24′0″N 88°31′0″E మార్చు
దీనికి ఈ గుణం ఉందిషెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడింది మార్చు
సీరీస్ ఆర్డినల్ సంఖ్య41 మార్చు
పటం

గంగారాంపూర్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా, బాలూర్‌ఘాట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

గంగారాంపూర్ నియోజకవర్గం పరిధిలో గంగారాంపూర్ మునిసిపాలిటీ, బెల్బారి I, గంగారాంపూర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని దమ్‌దామా, గంగారాంపూర్ & నందనపూర్ గ్రామ పంచాయతీలు & అజ్మత్‌పూర్, ఔటినా, గురైల్, హజ్రత్‌పూర్, రాంచంద్రాపూర్ & రాంపర చెంచరా తపన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]  

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం ఎమ్మెల్యే పేరు పార్టీ అనుబంధం
1951 సతీంద్ర నాథ్ బసు కాంగ్రెస్ [2]
1957 లక్ష్మణ్ చంద్ర హంసదా కాంగ్రెస్ [3]
1957 సతీంద్ర నాథ్ బసు కాంగ్రెస్ [3]
1962 మంగళ కిస్కు సీపీఐ [4]
1967 కె. సయ్యద్ కాంగ్రెస్ [5]
1969 అహీంద్ర సర్కార్ సీపీఐ [6]
1971 అహ్మద్ మొస్లిహుద్దీన్ కాంగ్రెస్ [7]
1972 అహ్మద్ మొస్లిహుద్దీన్ కాంగ్రెస్ [8]
1977 అహీంద్ర సర్కార్ సీపీఎం [9]
1982 అహ్మద్ మొస్లిహుద్దీన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (సోషలిస్ట్) [10]
1987 మినాటి ఘోష్ సీపీఎం [11]
1991 మినాటి ఘోష్ సీపీఎం [12]
1996 మినాటి ఘోష్ సీపీఎం [13]
2001 నారాయణ్ బిస్వాస్ సీపీఎం [14]
2006 నారాయణ్ బిస్వాస్ సీపీఎం [15]
2011 సత్యేంద్ర నాథ్ రే తృణమూల్ కాంగ్రెస్[16]
2016 గౌతమ్ దాస్ కాంగ్రెస్[17]
2021 సత్యేంద్ర నాథ్ రే భారతీయ జనతా పార్టీ[18]

మూలాలు

[మార్చు]
  1. "Delimitation Commission Order No. 18" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 July 2014.
  2. "General Elections, India, 1951, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  3. 3.0 3.1 "General Elections, India, 1957, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  4. "General Elections, India, 1962, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  5. "General Elections, India, 1967, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  6. "General Elections, India, 1969, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  7. "General Elections, India, 1971, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  8. "General Elections, India, 1972, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  9. "General Elections, India, 1977, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  10. "General Elections, India, 1982, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  11. "General Elections, India, 1987, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  12. "General Elections, India, 1991, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  13. "General Elections, India, 1996, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  14. "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  15. "General Elections, India, 2006, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 9 July 2014.
  16. "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 20 July 2014.
  17. The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  18. Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.