గోసబా శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
గోసబా శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం ![]() |
---|---|
Associated electoral district | జైనగర్ లోక్‌సభ నియోజకవర్గం ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 22°10′0″N 88°48′0″E ![]() |
దీనికి ఈ గుణం ఉంది | షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడింది ![]() |
సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 127 ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,22.16666667,88.8,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%97%E0%B1%8B%E0%B0%B8%E0%B0%AC%E0%B0%BE_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4088553&groups=_20333dbb00861f2c1ad4734477bed89aa0acea25)
గోసబా శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దక్షిణ 24 పరగణాల జిల్లా, జైనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. గోసబా నియోజకవర్గం గోసబా కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్, బసంతి కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్‌లోని మస్జిద్బాతి & చునాఖలి గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]ఎన్నికల | పేరు | పార్టీ |
---|---|---|
1967 | గణేష్ చంద్ర మోండల్ | భారతీయ జనసంఘ్ [2] |
1969 | గణేష్ చంద్ర మోండల్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [3] |
1971 | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [4] | |
1972 | పరేష్ చంద్ర బైద్య | కాంగ్రెస్ [5] |
1977 | గణేష్ చంద్ర మోండల్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [6] |
1982 | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [7] | |
1987 | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [8] | |
1991 | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [9] | |
1996 | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [10] | |
2001 | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [11] | |
2006 | చిత్తరంజన్ మోండల్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [12] |
2011 | జయంత నస్కర్ | తృణమూల్ కాంగ్రెస్ [13] |
2016 | తృణమూల్ కాంగ్రెస్[14] | |
2021 | తృణమూల్ కాంగ్రెస్[15] | |
2021 ఉప ఎన్నిక | సుబ్రత మోండల్ | తృణమూల్ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 October 2010.
- ↑ "General Elections, India, 1967, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
- ↑ "General Elections, India, 1969, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
- ↑ "General Elections, India, 1971, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
- ↑ "General Elections, India, 1972, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
- ↑ "General Elections, India, 1977, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
- ↑ "General Elections, India, 1982, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
- ↑ "General Elections, India, 1987, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
- ↑ "General Elections, India, 1991, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
- ↑ "General Elections, India, 1996, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
- ↑ "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
- ↑ "General Elections, India, 2006, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
- ↑ "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
- ↑ The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.