కలియాగంజ్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
కలియాగంజ్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం ![]() |
---|---|
Associated electoral district | రాయ్‌గంజ్ ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 25°38′0″N 88°19′0″E ![]() |
దీనికి ఈ గుణం ఉంది | షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడింది ![]() |
సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 34 ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,25.63333333,88.31666667,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%95%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE%E0%B0%97%E0%B0%82%E0%B0%9C%E0%B1%8D_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4088443&groups=_419f4afcb671839ef2e99f5e1db9bdae506cb5ea)
కలియాగంజ్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా, రాయ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. కలియాగంజ్ నియోజకవర్గం పరిధిలో కలియాగంజ్ మున్సిపాలిటీ, కలియాగంజ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్, రాయ్‌గంజ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్‌లోని బారువా, బిర్ఘై గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | ఎమ్మెల్యే పేరు | పార్టీ |
---|---|---|
1962 | శ్యామ ప్రసాద్ బర్మన్ | కాంగ్రెస్ [2] |
1967 | శ్యామ ప్రసాద్ బర్మన్ | కాంగ్రెస్ [3] |
1969 | శ్యామ ప్రసాద్ బర్మన్ | కాంగ్రెస్ [4] |
1971 | దేవేంద్ర నాథ్ రాయ్ | కాంగ్రెస్ [5] |
1972 | దేవేంద్ర నాథ్ రాయ్ | కాంగ్రెస్ [6] |
1977 | నాబా కుమార్ రాయ్ | కాంగ్రెస్ [7] |
1982 | నాబా కుమార్ రాయ్ | కాంగ్రెస్ [8] |
1987 | రమణి కాంత దేబ్‌శర్మ | సీపీఎం [9] |
1991 | రమణి కాంత దేబ్‌శర్మ | సీపీఎం [10] |
1996 | ప్రమథ నాథ్ రే | కాంగ్రెస్ [11] |
2001 | ప్రమథ నాథ్ రే | కాంగ్రెస్ [12] |
2006 | నాని గోపాల్ రాయ్ | సీపీఎం [13] |
2011 | ప్రమథ నాథ్ రే | కాంగ్రెస్ [14] |
2016 | ప్రమథ నాథ్ రే | కాంగ్రెస్[15] |
2019 ఉప ఎన్నిక | తపన్ దేబ్ సింఘా | తృణమూల్ కాంగ్రెస్ |
2021 | సౌమెన్ రాయ్ | బీజేపీ[16] |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 July 2014.
- ↑ "General Elections, India, 1962, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 July 2014.
- ↑ "General Elections, India, 1967, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 July 2014.
- ↑ "General Elections, India, 1969, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 July 2014.
- ↑ "General Elections, India, 1971, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 July 2014.
- ↑ "General Elections, India, 1972, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 July 2014.
- ↑ "General Elections, India, 1977, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 July 2014.
- ↑ "General Elections, India, 1982, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 July 2014.
- ↑ "General Elections, India, 1987, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 July 2014.
- ↑ "General Elections, India, 1991, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 July 2014.
- ↑ "General Elections, India, 1996, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 July 2014.
- ↑ "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 July 2014.
- ↑ "General Elections, India, 2006, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 July 2014.
- ↑ "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 July 2014.
- ↑ The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.