సాగర్ శాసనసభ నియోజకవర్గం (పశ్చిమ బెంగాల్)
స్వరూపం
సాగర్ | |
---|---|
నియోజకవర్గం | |
(పశ్చిమ బెంగాల్ కు చెందినది) | |
జిల్లా | దక్షిణ 24 పరగణాల జిల్లా |
నియోజకవర్గ విషయాలు |
సాగర్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దక్షిణ 24 పరగణాల జిల్లా, మథురాపూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. సాగర్ నియోజకవర్గం పరిధిలో సాగర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, నమ్‌ఖానా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని ఫ్రేజర్‌గంజ్, హరిపూర్, మౌసుని, నమ్‌ఖానా & శిబ్రంపూర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]ఎన్నికల | సభ్యుడు | పార్టీ |
సంవత్సరం | ||
1952 | హరిపద బాగులి | కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ |
1957 - 1967 | సీటు లేదు | |
1967 | టి. మిశ్రా | కాంగ్రెస్ |
1969 | గోవర్ధన్ దేంగల్ | బంగ్లా కాంగ్రెస్ |
1971 | ప్రభంజన్ కుమార్ మోండల్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
1972 | ||
1977 | హృషికేష్ మైతీ | |
1982 | ప్రభంజన్ కుమార్ మోండల్ | |
1987 | ||
1991 | ||
1996 | ||
2001 | బంకిం చంద్ర హజ్రా | తృణమూల్ కాంగ్రెస్ |
2006 | మిలన్ పరువా | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
2011 | బంకిం చంద్ర హజ్రా | తృణమూల్ కాంగ్రెస్ |
2016[2] | ||
2021[3] |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 October 2010.
- ↑ The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.