మయూరేశ్వర శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
మయూరేశ్వర శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం ![]() |
---|---|
Associated electoral district | బోల్ పూర్ లోక్‌సభ నియోజకవర్గం ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 23°59′0″N 87°46′0″E ![]() |
సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 290 ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,23.98333333,87.76666667,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%AE%E0%B0%AF%E0%B1%82%E0%B0%B0%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4088675&groups=_5d805a4fff1466bf4bf2dde1aeda21b955eed8c6)
మయూరేశ్వర శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బీర్బం జిల్లా, బోల్ పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
---|---|---|
1962 | గోబర్ధన్ దాస్ | సీపీఐ |
1967 | కనై సాహా | కాంగ్రెస్ |
1969 | పంచనన్ లెట్ | సీపీఎం |
1971 | లాల్‌చంద్ ఫుల్మాలి | సీపీఐ |
1972 | లాల్‌చంద్ ఫుల్మాలి | సీపీఐ |
1977 | పంచనన్ లెట్ | సీపీఎం |
1982 | ధీరెన్ లెట్ | సీపీఎం |
1987 | ధీరెన్ లెట్ | సీపీఎం |
1991 | ధీరెన్ లెట్ | సీపీఎం |
1996 | ధీరెన్ లెట్ | సీపీఎం[1] |
ఉప ఎన్నిక 1998 | బిష్ణు లెట్ | సీపీఎం |
2001 | బిష్ణు లెట్ | సీపీఎం[2] |
2006 | సాధు చరణ్ బగ్దీ | సీపీఎం[3] |
2011 | అశోక్ రాయ్ | సీపీఎం[4] |
2016 | అభిజిత్ రాయ్ | తృణమూల్ కాంగ్రెస్[5] |
2021 | అభిజిత్ రాయ్ | తృణమూల్ కాంగ్రెస్[6] |
మూలాలు
[మార్చు]- ↑ "General Elections, India, 1996, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
- ↑ "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
- ↑ "General Elections, India, 2006, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
- ↑ "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 20 July 2014.
- ↑ The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.