ఫలకతా శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
ఫలకతా శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం ![]() |
---|---|
Associated electoral district | అలీపుర్దుఅర్స్ ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 26°32′0″N 89°12′0″E ![]() |
దీనికి ఈ గుణం ఉంది | షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడింది ![]() |
సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 13 ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,26.53333333,89.2,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%AB%E0%B0%B2%E0%B0%95%E0%B0%A4%E0%B0%BE_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4088421&groups=_3fe33670dfedd5ddc046fa824e1cc11f398f1010)
ఫలకతా శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అలిపురద్వార్ జిల్లా, అలీపుర్దువార్స్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ | |
---|---|---|---|
1957 | జగదానంద రాయ్ | ప్రజా సోషలిస్ట్ పార్టీ | |
1962[1] | హీరాలాల్ సింఘా | కాంగ్రెస్ | |
1967 | జగదానంద రాయ్ | ప్రజా సోషలిస్ట్ పార్టీ | |
1969 | కాంగ్రెస్ | ||
1971 | |||
1972[2] | |||
1977[3] | జోగేంద్ర నాథ్ సింఘా రాయ్ | సీపీఎం | |
1982 | |||
1987 | |||
1991 | జోగేష్ చంద్ర బర్మన్ | ||
1996 | |||
2001 | |||
2006 | |||
2011 | అనిల్ అధికారి | తృణమూల్ కాంగ్రెస్ | |
2016[4] | |||
2021[5] | దీపక్ బర్మన్ | బీజేపీ |
మూలాలు
[మార్చు]- ↑ "General Elections, India, 1962, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 18 June 2014.
- ↑ "General Elections, India, 1972, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 18 June 2014.
- ↑ "General Elections, India, 1977, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 18 June 2014.
- ↑ The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.