సాగర్డిఘి శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
సాగర్డిఘి శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం ![]() |
---|---|
Associated electoral district | జాంగీపూర్ లోక్సభ నియోజకవర్గం ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 24°17′0″N 88°6′0″E ![]() |
సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 60 ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,24.28333333,88.1,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%B8%E0%B0%BE%E0%B0%97%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C%E0%B0%A1%E0%B0%BF%E0%B0%98%E0%B0%BF_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4088474&groups=_e7c522dba2189faf853f58a70781279652ec8674)
సాగర్డిఘి శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముర్షిదాబాద్ జిల్లా, జాంగీపూర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ |
1951 | శ్యామపాద భట్టాచార్య | కాంగ్రెస్ |
కుబేర్ చంద్ హల్దర్ | ||
1957 | శ్యామపాద భట్టాచార్య | |
కుబేర్ చంద్ హల్దర్ | ||
1962 | అంబికా చన్రన్ దాస్ | |
1967 | ||
1969 | కుబేర్ చంద్ హల్దర్ | బంగ్లా కాంగ్రెస్ |
1971 | అతుల్ చంద్ర సర్కార్ | కాంగ్రెస్ |
1972 | నృసింహ కుమార్ మండలం | |
1977 | హజారీ బిస్వాస్ | సీపీఎం |
1982 | ||
1987[1] | పరేష్ నాథ్ దాస్ | |
1991[2] | ||
1996[3] | ||
2001[4] | ||
2006[5] | పరిఖిత్ లెట్ | |
2011[6] | సుబ్రతా సాహా | తృణమూల్ కాంగ్రెస్ |
2016[7] | ||
2021[8] | ||
^2023 | బేరాన్ బిస్వాస్ | కాంగ్రెస్[9] |
మూలాలు
[మార్చు]- ↑ "General Elections, India, 1987, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 22 November 2014.
- ↑ "General Elections, India, 1991, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 22 November 2014.
- ↑ "General Elections, India, 1996, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 22 November 2014.
- ↑ "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 22 November 2014.
- ↑ "General Elections, India, 2006, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 22 November 2014.
- ↑ "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 18 June 2014.
- ↑ The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ The Hindu (2 March 2023). "Congress wins Sagardighi bypoll, makes entry in West Bengal Assembly" (in Indian English). Archived from the original on 23 March 2023. Retrieved 23 March 2023.