బాలూర్ఘాట్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
బాలూర్ఘాట్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1962 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | పశ్చిమ బెంగాల్ |
అక్షాంశ రేఖాంశాలు | 25°13′12″N 88°46′12″E |
సహ సరిహద్దు | రాయ్‌గంజ్, ఖతిహర్, మాల్ధా ఉత్తర |
తిరిగి పెట్టుట | West Dinajpur Lok Sabha constituency |
బాలూర్ఘాట్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉత్తర దినాజ్‌పూర్, దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ | 2021 ఎమ్మెల్యే |
---|---|---|---|---|---|
36 | ఇతహార్ | జనరల్ | ఉత్తర దినాజ్‌పూర్ | తృణమూల్ కాంగ్రెస్ | మోసరాఫ్ హుస్సేన్ |
37 | కూష్మాండి | ఎస్సీ | దక్షిణ దినాజ్‌పూర్ | తృణమూల్ కాంగ్రెస్ | రేఖా రాయ్ |
38 | కుమార్‌గంజ్ | జనరల్ | దక్షిణ దినాజ్‌పూర్ | తృణమూల్ కాంగ్రెస్ | తోరాఫ్ హుస్సేన్ మోండల్ |
39 | బాలూర్ఘాట్ | జనరల్ | దక్షిణ దినాజ్‌పూర్ | బీజేపీ | అశోక్ కుమార్ లాహిరి |
40 | తపన్ | ఎస్టీ | దక్షిణ దినాజ్‌పూర్ | బీజేపీ | బుధ్రాయ్ టుడు |
41 | గంగారాంపూర్ | ఎస్సీ | దక్షిణ దినాజ్‌పూర్ | బీజేపీ | సత్యేంద్ర నాథ్ రే |
42 | హరిరాంపూర్ | జనరల్ | దక్షిణ దినాజ్‌పూర్ | తృణమూల్ కాంగ్రెస్ | బిప్లబ్ మిత్ర |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]లోక్ సభ | వ్యవధి | నియోజకవర్గం | ఎంపీ పేరు | పార్టీ అనుబంధం |
---|---|---|---|---|
ప్రథమ | 1952-57 | పశ్చిమ దినాజ్‌పూర్ | సుసిల్ రంజన్ చటోపాధ్యాయ | కాంగ్రెస్ [2] |
రెండవ | 1957-62 | సెల్‌కు మార్డి | కాంగ్రెస్[3] | |
చపల కాంత భట్టాచార్జీ | కాంగ్రెస్ | |||
మూడవది | 1962-67 | బాలూర్ఘాట్ | సర్కార్ ముర్ము | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా [4] |
నాల్గవది | 1967-71 | JN ప్రమానిక్ | కాంగ్రెస్ [5] | |
ఐదవది | 1971-77 | రాసేంద్రనాథ్ బర్మన్ | కాంగ్రెస్[6] | |
ఆరవది | 1977-80 | పలాష్ బర్మాన్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [7] | |
ఏడవ | 1980-84 | పలాష్ బర్మాన్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [8] | |
ఎనిమిదవది | 1984-89 | పలాష్ బర్మాన్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [9] | |
తొమ్మిదవ | 1989-91 | పలాష్ బర్మాన్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [10] | |
పదవ | 1991-96 | పలాష్ బర్మాన్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [11] | |
పదకొండవ | 1996-98 | రానెన్ బర్మాన్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [12] | |
పన్నెండవది | 1998-99 | రానెన్ బర్మాన్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [13] | |
పదమూడవ | 1999-04 | రానెన్ బర్మాన్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [14] | |
పద్నాలుగో | 2004-09 | రానెన్ బర్మాన్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [15] | |
పదిహేనవది | 2009-14 | ప్రశాంత కుమార్ మజుందార్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [16] | |
పదహారవ | 2014-19 | అర్పితా ఘోష్ | తృణమూల్ కాంగ్రెస్[17] | |
పదిహేడవది | 2019- 2024 | సుకాంత మజుందార్ | బీజేపీ | |
2024 - | సుకాంత మజుందార్ | బీజేపీ |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18" (PDF). Table B – Extent of Parliamentary Constituencies. Government of West Bengal. Retrieved 2009-05-27.
- ↑ "General Elections, India, 1951- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on March 4, 2016. Retrieved 23 May 2013.
- ↑ "General Elections, India, 1957- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 23 May 2013.
- ↑ "General Elections, India, 1962- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 23 May 2013.
- ↑ "General Elections, India, 1967 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 23 May 2014.
- ↑ "General Elections, India, 1971 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 23 May 2014.
- ↑ "General Elections, 1977 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 22 May 2014.
- ↑ "General Elections, 1980 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 22 May 2014.
- ↑ "General Elections, 1984 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 22 May 2014.
- ↑ "General Elections, 1989 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 22 May 2014.
- ↑ "General Elections, 1991 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 22 May 2014.
- ↑ "General Elections, 1996 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 22 May 2014.
- ↑ "General Elections, 1998 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on July 18, 2014. Retrieved 22 May 2014.
- ↑ "General Elections, 1999 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on July 18, 2014. Retrieved 22 May 2014.
- ↑ "General Elections, 2004 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 22 May 2014.
- ↑ "General Elections, 2009 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 22 May 2014.
- ↑ "General Elections 2014 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 21 June 2016.