Jump to content

సుకాంత మజుందార్

వికీపీడియా నుండి

సుకాంత మజుందార్ (జననం 29 డిసెంబరు 1979) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు బాలూర్‌ఘాట్ నియోజకవర్గం ఎంపీగా ఎన్నికై 2024 జూన్ 9న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీ మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1][2][3][4]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (9 June 2024). "Sukanta Majumdar's appointment as MoS indicates change at Bengal BJP's helm". Archived from the original on 10 June 2024 US. Retrieved 10 June 2024. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  2. The Times of India (9 June 2024). "Shantanu Thakur, Sukanta Majumdar West Bengal's faces in PM Modi council of ministers". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  3. The Indian Express (9 June 2024). "Only 2 from Bengal – Thakur retained, Sukanta makes debut" (in ఇంగ్లీష్). Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  4. The Times of India (9 June 2024). "PM Modi 3.0 council of ministers: Who is Sukanta Majumdar". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.