బర్ధమాన్ దుర్గాపూర్ లోక్సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
బర్ధమాన్ దుర్గాపూర్ లోక్సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 2009 ![]() |
---|---|
దేశం | భారతదేశం ![]() |
వున్న పరిపాలనా ప్రాంతం | పశ్చిమ బెంగాల్ ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 23°24′0″N 87°36′0″E ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,23.4,87.6,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%AC%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A7%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D_%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B1%8D%E2%80%8C%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4093446&groups=_83018f5a20ff4ff1fe1a462441215daecfe0ff2b)
బర్ధమాన్ దుర్గాపూర్ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 42 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఫుర్బా బర్ధమాన్, పశ్చిమ్ బర్ధమాన్ జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది[1]. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[2][3]
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
260 | బర్ధమాన్ దక్షిణ్ | జనరల్ | పుర్బా బర్ధమాన్ |
263 | మాంటెస్వర్ | జనరల్ | పుర్బా బర్ధమాన్ |
266 | బర్ధమాన్ ఉత్తర | ఎస్సీ | పుర్బా బర్ధమాన్ |
267 | భటర్ | జనరల్ | పుర్బా బర్ధమాన్ |
274 | గల్సి | ఎస్సీ | పుర్బా బర్ధమాన్ |
276 | దుర్గాపూర్ పుర్బా | జనరల్ | పశ్చిమ్ బర్ధమాన్ |
277 | దుర్గాపూర్ పశ్చిమ | జనరల్ | పశ్చిమ్ బర్ధమాన్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
2009 | సైదుల్ హక్ [4] | సీపీఎం | |
2014 | డా. మమతాజ్ సంఘమిత [5] | తృణమూల్ కాంగ్రెస్ | |
2019 [6] | ఎస్.ఎస్.అహ్లువాలియా [7] | బీజేపీ |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18" (PDF). Table B – Extent of Parliamentary Constituencies. Government of West Bengal. Retrieved 2009-05-27.
- ↑ "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
- ↑ "Delimitation Commission Order No. 18" (PDF). Table B – Extent of Parliamentary Constituencies. Government of West Bengal. Retrieved 2009-05-27.
- ↑ "General Elections, 2009 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
- ↑ "General Elections 2014 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 19 June 2016.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "Bardhaman Durgapur". West Bengal. News 18. Retrieved 23 May 2019.