కూచ్‌బెహార్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
కూచ్ బెహార్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1957 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | పశ్చిమ బెంగాల్ |
అక్షాంశ రేఖాంశాలు | 26°19′27″N 89°27′4″E |
సహ సరిహద్దు | జల్పైగురి లోక్‌సభ నియోజకవర్గం, అలీపుర్‍దుఅర్స్ |
తిరిగి పెట్టుట | North Bengal Lok Sabha constituency |
దీనికి ఈ గుణం ఉంది | షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడింది |
కూచ్ బెహార్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కూచ్ బెహర్ జిల్లా పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ | 2012 ఎమ్మెల్యే |
---|---|---|---|---|---|
2 | మాతాబంగ | ఏదీ లేదు | కూచ్ బెహర్ | బీజేపీ | సుశీల్ బర్మన్ |
3 | కూచ్ బెహర్ ఉత్తర | ఎస్సీ | కూచ్ బెహర్ | బీజేపీ | సుకుమార్ రాయ్ |
4 | కూచ్ బెహర్ దక్షిణ్ | ఏదీ లేదు | కూచ్ బెహర్ | బీజేపీ | నిఖిల్ రంజన్ దే |
5 | సితాల్‌కుచి | ఎస్సీ | కూచ్ బెహర్ | బీజేపీ | బారెన్ చంద్ర బర్మన్ |
6 | సీతాయ్ | ఎస్సీ | కూచ్ బెహర్ | తృణమూల్ కాంగ్రెస్ | జగదీష్ చంద్ర బర్మా బసునియా |
7 | దిన్హాట్ | ఏదీ లేదు | కూచ్ బెహర్ | తృణమూల్ కాంగ్రెస్ | ఉదయన్ గుహ |
8 | నతబరి | ఏదీ లేదు | కూచ్ బెహర్ | బీజేపీ | మిహిర్ గోస్వామి |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల | పార్లమెంటు సభ్యుడు | పార్టీ | పార్టీ | |
---|---|---|---|---|
1951 | ఉపేంద్ర నాథ్ బర్మన్ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
బీరేంద్ర నాథ్ కథం | ||||
అమియా కాంత బసు | ||||
1957 | ఉపేంద్ర నాథ్ బర్మన్ | |||
సంతోష్ బెనర్జీ | ||||
1962 | దేవేంద్ర నాథ్ కర్జీ | ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ | ||
1963 (ఉప ఎన్నిక) | PC బార్మాన్ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1967 | బెనోయ్ కృష్ణ దాస్ చౌదరి | ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ | ||
1971 | భారత జాతీయ కాంగ్రెస్ | |||
1977 | అమరేంద్రనాథ్ రాయ్ ప్రధాన్ | ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ | ||
1980 | ||||
1984 | ||||
1989 | ||||
1991 | ||||
1996 | ||||
1998 | ||||
1999 | ||||
2004 | హిటెన్ బార్మాన్ | |||
2009 | నృపేంద్ర నాథ్ రాయ్ | |||
2014 | రేణుకా సిన్హా | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ | ||
2016 (ఉప ఎన్నిక) | పార్థ ప్రతిమ్ రాయ్ | |||
2019 [2] | నిసిత్ ప్రమాణిక్ | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18" (PDF). Table B – Extent of Parliamentary Constituencies. Government of West Bengal. Retrieved 26 May 2014.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.