కర్ణ పర్వము
Jump to navigation
Jump to search
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/72/Death_of_Karna.jpg/220px-Death_of_Karna.jpg)
కర్ణ పర్వము, మహాభారతం ఇతిహాసంలోని ఎనిమదవ భాగము. ఆంధ్ర మహాభారతంలో ఈ భాగాన్ని తిక్కన అనువదించాడు. కర్ణుని నాయకత్వంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామం ఈ పర్వం కథాంశం.
సంస్కృత మహాభారతం
[మార్చు]మహా భారతంలోని మొత్తం ౧౦౦ ఉపపర్వాలలో ౧ ఉప పర్వమే కర్ణ పర్వంలో ఉంది.
సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు:
- కర్ణుని మరణం
మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]
ఈ వ్యాసం పుస్తకానికి సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |