Jump to content

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1979)

వికీపీడియా నుండి

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1979 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) రచయిత(లు) సహగాయకులు
ఆడదంటే అలుసా "కట్టిన తాళికి పుట్టిన బాబుకు కలిగిన వింత ఘర్షణలో నలిగే మగువ" జె.వి.రాఘవులు సినారె
అల్లరి పిల్లలు "ఓయ్ రాజులూ ఓయ్ ఫోజులు ఈ వెర్రి మొర్రి వేషమెందుకు" సత్యం కొసరాజు పి.సుశీల
"ధుం ధుం ధుమాగా ఏమైన చేస్తా పెత్తనమంతా నాదే" పి.సుశీల
"శ్రీచక్ర సుఖ నివాసా స్వామి జగమేలు చిద్విలాసా నా స్వామి శృంగార శ్రీనివాసా" సి.ఎస్.రావు పి.సుశీల
"నారాశి కన్నెరాశి నా రాశి మిథున రాశి కలిసేనా జాతకాలు కలవాలీ జీవితాలు" రాజశ్రీ పి.సుశీల
అమ్మ ఎవరికైనా అమ్మ "ఈవేళా ఈవేళా ఇదేమిటో ఇదేమిటో నా మది ఈ నదిలాగ ఊగెను సాగెను" ఇళయరాజా ఆత్రేయ పి.సుశీల
"గున్నమావి కొమ్మమీద గుబులుగున్న కోకిలమ్మ నీకంత భయం ఎందుకమ్మా"
"అమ్మా అమ్మా నీవు లేని నేను మోడైన మాను నా కళ్ళలో కన్నీళ్ళలో కలకాలం ఉంటావమ్మా"
"నాయకా వినాయకా బుజ్జి బొజ్జ నాయకా"
అండమాన్ అమ్మాయి "హేయ్ లవ్లీ పప్పీ లల్లీ మల్లీ రారండి పువ్వులు ఉన్నవి పూజకు కావు లవ్వూ గివ్వూ అనకండి" కె.వి.మహదేవన్ ఆత్రేయ బృందం
"చిత్రాచిత్రాల బొమ్మా పుత్తడి పోత బొమ్మా మొత్తా మొత్తంగ వచ్చి చిత్తాన్నె దోచెనమ్మా" పి.సుశీల
"వేస్తాను పొడుపు కథ వేస్తాను చూస్తాను విప్పుకో చూస్తాను" పి.సుశీల
"ఈ కోవెల నీకై వెలిసిందీ ఈ వాకిలి నీకై తెరిచుందీ" పి.సుశీల
అందడు ఆగడు "ఓ చిటికీ ఎంత ముద్దుగున్నావే ఓ పటికీ ఏమి తియ్యగున్నావే" సత్యం సినారె పి.సుశీల
అందమైన అనుభవం "సింగపూరు సింగారీ వయసు పొంగు వయ్యారీ రాజమండ్రి కోడలుగా రానుందీ" ఎం.ఎస్.విశ్వనాథన్ ఆత్రేయ
"శంభో శివశంభో శివశంభో శివశంభో వినరా ఓ రన్నా అనెరా వేమన్న జగమేమాయన్న శివశంభో"
"అందమైన లోకముంది అనుభవించు ప్రాయముంది లవ్లీ బర్డ్స్ ఇక చింతలేల చీకులేల"
"హల్లో నేస్తం బాగున్నావా హల్లో నేస్తం గురుతున్నానా" పి.సుశీల బృందం
"నువ్వే నువ్వమ్మా నవ్వుల పువ్వమ్మా నీ సరి ఎవరమ్మా దినమొక రకము గడసరి తనము నీలో కలవమ్మా" పి.సుశీల బృందం
"కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళూ వెర్రెక్కి ఉన్నోళ్ళూ కళ్ళాలే లేనోళ్ళూ కవ్వించే సోగ్గాళ్ళూ" బృందం
"వాట్ ఎ వెయిటింగ్ వాట్ ఎ వెయిటింగ్ లవ్లీ బర్డ్స్ టెల్ మై డార్లింగ్ యూ వార్ వాచింగ్ యూ వార్ వాచింగ్" గణేష్ పాత్రో
బంగారు చెల్లెలు "చలిజ్వరం చలిజ్వరం ఇది చెలిజ్వరం మల్లెపూలు ముసిరినా పిల్లగాలి విసిరినా" కె.వి.మహదేవన్ వేటూరి బృందం
"ముందూ వెనకా వేటగాళ్ళు ముద్దులాడే జంట లేళ్ళు" పి.సుశీల
"విరిసిన సిరిమల్లి పెరిగే జాబిల్లీ పాలవెల్లిలో పుట్టిన తల్లీ నా చెల్లీ" ఆత్రేయ
"అన్నయ్య హృదయం దేవాలయం చెల్లెలే ఆ గుడి మణిదీపం " పి.సుశీల
బొమ్మా బొరుసే జీవితం "వింటే భారతం వినాలీ తింటే గారెలే తినాలి పడితే గొప్పోణ్ణి పట్టాలి " జె.వి.రాఘవులు వీటూరి పి.సుశీల
"లుక్ చుక్ లుక్ చుక్ వ్యాపారం గప్ చిప్ చిప్ మన బేరం బొమ్మా బొరుసే జీవితం ఆడే బొమ్మల నాటకం" వేటూరి పి.వి.సాయిబాబా
"అమ్మ అనేది అచ్చతెనుగు మాటరా జన్మ జన్మ కదే నిత్య వెలుగు బాటరా" పి.సుశీల
బొట్టు కాటుక "తలనెప్పి అంటేనే తల్లడిల్లిపోయారు నా తలరాత తెలుసుకుంటే ఏమైపోతారు? నా వారేమైపోతారు?" చక్రవర్తి జాలాది
"చాటపర్రు చిన్నోడమ్మో వీడు చావతేరి ఉన్నోడమ్మో " పి.సుశీల
"బెల్లు బ్రకుల్లేవు నారాయణా ఇది పరమ కంత్రీ బండి నారాయణ" బృందం
"అల్లిబిల్లి గారడీ అల్లరి చూపుల చిన్నది కమ్మని కౌగిలి ఇమ్మన్నదీ" ఆరుద్ర పి.సుశీల
బుర్రిపాలెం బుల్లోడు "మాయదారి సచ్చినోళ్ళు మా యెంట పడతారు మా దగ్గరేముందో మీది మీది కొస్తారు" వేటూరి మాధవపెద్ది రమేష్
"లంగరు చిన లింగయ్య కూతుర్ని అబ్బయ్యా కోటిలింగాల రేవుకాడ జాతర్ని అబ్బయ్యా " పి.సుశీల
"చల్ హై దీని సోకుమాడ చిన్నది కాదమ్మో బల్ చిచ్చర పిడుగమ్మో" పి.సుశీల
"బుర్రిపాలెం బుల్లివాణ్ణి నేనే బుట్ట మల్లెపూలు పెడతా కంచి పట్టు చీర పెడతా" పి.సుశీల
"నా జీవన బృందావనిలో ఆమని ఉదయంలో నిను చూసిన తొలి ఆశలు విరబూసిన సమయంలో" పి.సుశీల
"పంతులూ పంతులూ పావుశేరు మెంతులు ముక్కుమీద కళ్ళజోడు గెంతులూ" పి.సుశీల
చెయ్యెత్తి జైకొట్టు "కోడెవయసూ కుమ్మేస్తుంటే కొంటె మనసూ దొలిచేస్తుంటే తిమ్మిరెక్కి నా వొళ్ళు తుళ్ళితుళ్ళి పడుతుంటే ఏం చెయ్యాలి" జె.వి.రాఘవులు వీటూరి పి.సుశీల
దొంగలకు సవాల్ "తాం ధిత్తోం తై త తై ఆడది అంటే ఆడే బొమ్మా మగాడి చేతిలో కీల్ బొమ్మా" సత్యం ఆత్రేయ పి.సుశీల
"అబ్బాయి ఆడాలి అమ్మాయి పాడాలి కవ్వించే సయ్యాటే మజాలే" పి.సుశీల
"గప్ చిప్ గప్ చిప్ గప్ చిప్ ఎక్కడి దొంగలు అక్కడే గప్ చిప్" పి.సుశీల
డ్రైవర్ రాముడు "గు గు గు గు గుడిసుంది మ మ మ మ మంచముంది గుడిసె మంచం మడిసే లేక అంబో అంటున్నవి" చక్రవర్తి ఆత్రేయ పి.సుశీల
"ఏమని వర్ణించను నీ కంటి వెలుగును వెన్నంటి మనసును వెన్నెల నవ్వును నీ ఇలవేల్పును" పి.సుశీల
"వంగమాకు వంగమాకు వంగి వంగి దొంగలాగ పాకమాకు వంగుతుంటే కొంగులోని గుట్టంతా రట్టమ్మో చుక్కమ్మో" వేటూరి పి.సుశీల
"మామిళ్ళ తోపు కాడ పండిస్తే మరుమల్లె తోటకాడ పువ్విస్తే ఏలికెస్తే కాలికేసి కాలికేస్తే ఏలికేసి ఎత్తీకుదేశాడే అబ్బాడిదెబ్బ చిత్తుచిత్తు చేశాడే" పి.సుశీల
"దొంగ దొంగ దొరికింది దొంగల బండి ఎక్కింది పెరిగింది చలి పెరిగింది నులివెచ్చగా చిచ్చురేగింది" పి.సుశీల
"పపప పాపపా పపప పాపపా ఎందరో ముద్దుగుమ్మలు అందరికీ నా శుభాకాంక్షలు" ఆరుద్ర
గోరింటాకు "కొమ్మకొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం" కె.వి.మహదేవన్ వేటూరి పి.సుశీల
"ఇలాగ వచ్చీ అలాగ తెచ్చీ ఎన్నో వరాల మాలలు గుచ్చీ నా మెడనిండా వేశావు నన్నో మనిషిని చేశావు" శ్రీశ్రీ పి.సుశీల
"ఏటంతవు ఏటంతవు ఇంతకంటే నన్నేమి సేయమంతవు " ఆత్రేయ పి.సుశీల
"పాడితే శిలలైన కరగాలి జీవన గతులైన మారాలి నా పాటకు ఆ బలమున్నదో లేదో పాడిన పిదపే తెలియాలి" పి.సుశీల
"ఎలా ఎలా దాచావో అలవికాని అనురాగం ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ " దేవులపల్లి పి.సుశీల
గుప్పెడు మనసు "కన్నెవలపు సన్నపిలుపు ఎదురు చూస్తున్నవి నిన్న కలలు నేటి మరులు ఎగిరి వస్తున్నవి" ఎం.ఎస్.విశ్వనాథన్ ఆత్రేయ వాణీ జయరామ్
"నువ్వేనా సంపెంగ పువ్వున నువ్వేనా జాబిల్లి నవ్వున నువ్వేనా గోదారి పొంగున నువ్వేనా"
"నేనా పాడనా పాట మీరా అన్నదీ మాట " వాణీ జయరామ్
హేమా హేమీలు "పున్నమి వెన్నెల ప్రేమించిందీ జాబిలి చల్లని దేవుడని" రమేష్ నాయుడు ఆత్రేయ
"చార్మినార్ కాడ మోగింది డోలుదెబ్బ గోలుకొండ అదిరి పెట్టింది గావు బొబ్బ" సినారె ఆనంద్
"నువ్వంటే నాకెంతో యిష్టం జివ్వు జివ్వున లాగే నీ చూపంటే మరీ మరీ ఇష్టం" ఎస్.పి.శైలజ బృందం
"అందాల శిల్పం కదిలింది నీలో శృంగార దీపం వెలిగింది నాలో " వేటూరి పి.సుశీల
"నీ కోల కళ్ళకు నీరాజనాలు ఆ వాలుచూపుకు అభివందనాలు " పి.సుశీల
"అవ్వాయ్ చువ్వాయ్ అమ్మాయి పెళ్ళికి కూకూ సన్నాయి పాడే కోయిలలున్నాయి " పి.సుశీల బృందం
"ఏ ఊరు ఏ వాడ అందగాడా మా ఊరు వచ్చావు సందకాడ" పి.సుశీల
ఇద్దరూ అసాధ్యులే "ఈ బ్రతుకే ఒక ఆట ఇది దేవుడు ఆడే పిల్లాట మనుషులు మాకులు పశువులు పక్షులు అన్నీ బొమ్మలట" సత్యం ఆత్రేయ పి.సుశీల
"సంకురేత్రి సంబరాల జాతరోయి సందట్లో షోకిలాల వేటరోయి" పి.సుశీల బృందం
"చినుకు చినుకు పడుతూ ఉంటే తడిసి తడిసి ముద్దవుతుంటే" పి.సుశీల
"అందాల పాపకు ఆరేళ్ళు అందరి దీవెన నూరేళ్ళు దేవతలారా దీవించండి" దాశరథి పి.సుశీల బృందం
ఇంటింటి రామాయణం "వీణ వేణువైన మధురిమ విన్నావా తీగ రాగమైన సరిగమ కన్నావా తనువు తహతహ లాడాల చెలరేగాల" రాజన్ - నాగేంద్ర వేటూరి ఎస్.జానకి
"ఉప్పూ కారం తినక తప్పదు తప్పో ఒప్పో పడక తప్పదు" పి.సుశీల
"మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా మమతలు తీయగ పెనవేయి తీయగ"
"ఈ తరుణము వలపే శరణము జగములే సగముగా యుగములే క్షణముగా" కోపల్లె శివరాం పి.సుశీల
"ఇంటింటి రామాయణం వింతైనా ప్రేమాయణం కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము" ఆరుద్ర పి.సుశీల
"శ్రీమద్రమారమణ గోయిందో హరి భక్తులారా కామందులారా" (హరికథ) కోపల్లె శివరాం & ఎమ్వీయల్ పి.సుశీల
జూదగాడు "కొకొకొకొకొకొక్కొకొకో కారు కింద కోడి కారు మీద లేడి ముంజకాయ మూతి చుప్పనాతి నాతి" సత్యం వీటూరి పి.సుశీల
"కొర కొర మిన మిన జా జా మిన మిన కొర కొర జా జా కన్నె పిల్లలు కలల హీరో కాచుకున్నది చిన్నది నీకోసం" ఎస్.జానకి
"కొక్కొరొకో కాశీకి పోయినా గంగలో దూకినా మునగాల తేలాల ముద్దాడుకోవాల ఇద్దరమియ్యాల" పి.సుశీల
"రైకంత రంగేమిటే చిన్నదానా కోకంత కొర్రేమిటే కుర్రదానా" జాలాది పి.సుశీల బృందం
" జింజిలాడి రంగుపూల మంగిణీలు అందుకోర గాలిదేవరా హాయ్ గాలిదేవరా" పి.సుశీల బృందం
"అల్లారు ముద్దుగా పెరిగింది మాలక్ష్మి అత్తవారింటికి తరలింది" ఆరుద్ర పి.సుశీల
కళ్యాణి "గుబులు పుట్టిస్తావు ఓ మల్లిక గుండెలే దోస్తావు ఓ మల్లిక పువ్వుల్లో మేనకవె నవమల్లిక" రమేష్ నాయుడు దాసం గోపాలకృష్ణ
"దుడుకు దుడుకు దుడుకు దుడుకు దూకుడు అబ్బో గుండెల్లో దూకుడు దూకుడు" పి.సుశీల
"నవరాగానికి నడకలు వచ్చెను మధుమాసానికి మాటలు వచ్చెను" పి.సుశీల
"ఆకాశంలో హాయిగా రాగం తీసే కోయిలా జీవనరాగం విడిచావా కల్యాణి రాగమే మరిచావా" వేటూరి పి.సుశీల
" నీపలుకే త్యాగరాయకీర్తన నీ నడకే క్షేత్రయ పదనర్తన నీ పిలుపే జయదేవుని గీతిక" పి.సుశీల
"ఏది మోసం ఎవరిది దోషం ఏది పాపం ఎవరిది లోపం" సినారె పి.సుశీల
"లలితకళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను మధురభారతి పద సన్నిధిలో ఒదిగే తొలిపువ్వును నేను "
కమలమ్మ కమతం "ఏమౌతుంది ఇప్పుడేమౌతుంది ఇట్టా ఇట్టిట్టా ఇది ఎందాక పోతుంది" టి.చలపతిరావు వేటూరి
"తొలిసారి మొగ్గేసింది సిగ్గు పాడు సిగ్గు ఆ సిగ్గే మొగ్గై పిందై కాయై పండై అమ్మో" పి.సుశీల
"అత్తకూతురా చిట్టి మరదలా కొత్త చీరలో నిన్నుచూస్తుంటే ఏదో అవుతాదే యెర్రెత్తి పోతాదే" జాలాది పి.సుశీల
"ఇంటి ముందు ఈత సెట్టూ ఇంటి ఎనక తాడి సెట్టూ ఈత సెట్టూ ఇల్లూ కాదు తాడిసెట్టూ తల్లీ కాదు" కొసరాజు పి.సుశీల
కార్తీక దీపం "చూడ చక్కనిదానా చూపు బిత్తరిదానా నీ మిసమిసలు ఈ రుసరుసలు చూస్తేనే మనసౌతుంది" సత్యం గోపి పి.సుశీల
"ఏయ్ మాట అహ తెలుసు అది కాదు ఇంకేమిటి చెబితే చాలదూ కోరిక తీరదు" పి.సుశీల
"నీ కౌగిలిలో తలదాచి నీ చేతులలో కనుమూసి జన్మజన్మకు జతగా మసలే వరమే నన్ను పొందనీ" పి.సుశీల
"చిలకమ్మ పలికింది చిగురాకు కులికింది చిరునవ్వు చిలికించవే నీ లేత సింగారమొలికించవే " నరాల రామారెడ్డి ఎస్.జానకి
కోరికలే గుర్రాలైతే "మనసే మన ఆకాశం మనమే రవిచంద్రులం ఇటు రేయి అటు పగలు ఒకటై వెలిగే ప్రేమికులం" సినారె పి.సుశీల
"సలాం లేకుం రాణి గులాము నౌతాను ముత్యాల పల్లకీలోన నిను మోసుకుపోతాను " పి.సుశీల
"ఏమి వేషం ఏమి రూపం ఆహా కథానాయకీ సావితీ ఐ లవ్యూ" కొసరాజు బి.వసంత
"కోరికలే గుర్రాలైతే ఊహలకే రెక్కలు వస్తే మనిషికి మతి పోతుంది బ్రతుకే శృతి తప్పుతుంది" ఆత్రేయ
కొత్త అల్లుడు "అదిగదిగో ఆ నవ్వే పక పక పక లాడే నీ నవ్వే ఈ కుర్రోణ్ణి వెర్రోణ్ణి చేసింది" కె.వి.మహదేవన్ వేటూరి పి.సుశీల
"పిల్ల కాదు కాదమ్మా పిడుగోయ్ పిడుగు ఈ బాల బంగారు తొడుగోయ్ తొడుగు" పి.సుశీల
"హరి హరి హరి హరి హరి హరి శ్రీకృష్ణ హరి సరి సరి సరి సరి నువ్వే నాకు సరి " పి.సుశీల
"ఎక్కడ ఉన్నారూ శ్రీవారెక్కడ ఉన్నారూ ఎవ్వరి ప్రక్కన ఉన్నారూ ఇక్కడ ఉంటామూ లేదా అక్కడ ఉంటామూ అంతే" కొసరాజు బి.వసంత, విజయలక్ష్మీ శర్మ
"రూపాయి రూపాయి రూపాయి నమో నమో శ్రీ రూపాయి నమోస్తుతే శ్రీ రూపాయి" ఆరుద్ర
కుక్క కాటుకు చెప్పు దెబ్బ "హేబేబీ కాని కాని కైపులోన తేలనీ ఇలాగే కైపులోన తేలి యాడనీ" ఎం.ఎస్.విశ్వనాథన్ ఆత్రేయ రమోలా
"అందాల రాముడు సీతను కౌగిట పొదిగిన శుభదినమీనాడు" వాణీ జయరామ్
"కన్నువంటిదీ ఆడదీ కన్నీరామెకు తప్పనిదీ తనువున ఎక్కడ దెబ్బ తగిలినా కన్నే ఏడ్చేది"
లక్ష్మీ పూజ "నీవే నాలో పొంగే తరంగానివి నీవేలే నన్నేలే వసంతానివి" సత్యం సినారె బి.వసంత
మా వారి మంచితనం "అమ్మదొంగ తొంగిచూస్తున్నావా నా కన్నుగప్పి ఆటాడుతున్నావా" మాస్టర్ వేణు సినారె ఎస్.పి.శైలజ
"కన్నా కన్నా దాగున్నావా చిన్నా చిన్నా చూస్తున్నావా"
"మీమంచితనానికి చేస్తున్నాను మరోసారి వందనం అది వందనమో శ్రీ చందనమో హృదయాలు పొందిన స్పందనమో " పి.సుశీల
మా ఊళ్ళో మహాశివుడు "స్వర్గం నరకం చేరేదెవరో చెప్పడమెందుకురా నోచిన పుణ్యం చేసిన పాపం స్వర్గమో నరకమో తేల్చునురా" సత్యం ఆరుద్ర
"నయనాలు మాటాడెనా నీ ప్రియభావనలు తెలుప పెదవులు తడబడగ నయనాలు మాటాడెనా" సినారె పి.సుశీల
"మహదేవ పరమేశ్వరా పాహి మాంపాహి జగదీశ్వరా నీనామ స్మరణం భవతాపహరణం" పి.సుశీల
మండే గుండెలు "ఒరే కారా వీరయ్యా ఏరా సారా సాంబయ్యా ఊరి ముందరచేను కాకుల్లపాలు ఊరిలో వియ్యమూ కయ్యాలపాలు " కె.వి.మహదేవన్ ఆత్రేయ పి.సుశీల, మాధవపెద్ది రమేష్
"చల్లాచల్లని చందమామ ఇలా వేడెక్కిపోతే ఎల్లాగమ్మా అత్తమీద కోపం దుత్తమీద చూపేది అన్యాయం చల్లారమ్మా చల్లారమ్మా" పి.సుశీల
"స్నానల గదిలో సంగీతమొస్తుంది ఎవరికైనా చన్నీళ్ళు పడగానే సంగతులు పలుకుతాయి ఏ చవటకైనా" పి.సుశీల
"బంగారానికి సింగారానికి కుదిరింది ఈనాడు బేరం అసలిచ్చేసి వడ్డీకోసం పడుతూంది పడరాని గారాం" పి.సుశీల
"వీడే ధీర వీర శూర భీమసేనుడు వీడి దెబ్బకెవడైనా దిమ్మతిరిగి పోతాడు" పి.సుశీల
"ఇది ప్రేమసామ్రాజ్యం ఇది మన్మథ సామ్రాజ్యం ప్రతి హృదయం ఒక సింహాసనం ఒక రాజూ రాణి పట్టాభిషేకం" పి.సుశీల
మూడు పువ్వులు ఆరు కాయలు "శరణంటిమయా శ్రీ ఆంజనేయా కరుణించవయా వీరాంజనేయా" సత్యం సినారె బృందం
"దేవుని కోసం మనిషి వెతుకుతున్నాడు ఆ మనిషికి భయపడి దేవుడు దాక్కున్నాడు"
"రచ్చాపట్టు మీద నువ్వు గిచ్చులాడకు మామా ఇంటిగుట్టు దాచిపెట్టు తంటాలుండవు భామా" ఎస్.పి.శైలజ బృందం
"అహ ఏమి ఈ పెళ్ళి సంబరం కలిసి ఆడి పాడాలి అందరం" పి.సుశీల బృందం
ముద్దుల కొడుకు "ఎదలో రగిలే జ్వాలా ఏమని పాడను జోలా కన్నతల్లి కనిపించదనా ఉన్నతల్లి కరుణించదనా " కె.వి.మహదేవన్ వేటూరి
"చీకటి వెలుగుల చెలగాటం ఎండా వానల కోలాటం హద్దులు మరచిన ఆరాటం పొద్దే ఎరుగని పోరాటం" పి.సుశీల
"దగాలు చేసి దిగాలు పడ్డ దసరా బుల్లోడా సవాలు చేస్తా జవాబు చెప్పర సరదా చిన్నోడా" పి.సుశీల
"ఇంతే సంగతులు చిత్తగించవలెను ఏయ్ ఒక్కసారి మందుకొట్టు మహదేవా నిన్నొదిలి పెడితే ఒట్టుపెట్టు గురుదేవా" పి.సుశీల
"చిటపట చినుకుల మేళం తడిపొడి తపనల తాళం జోరు మీద మోగిందీ జోడు సన్నాయ్ మేళం " పి.సుశీల
"ఓలోలె నీ సోకు లేలేత తమలపాకు తాంబూల మివ్వమంటా నా సూపె సున్నమేసి నీ వలపె వక్కచెసి" పి.సుశీల
నిండు నూరేళ్ళు "అందాల సీతమ్మ పెళ్ళికూతురాయే ఈ పెళ్ళి కళ చూసి మురిసిపో నీ తీపి కన్నీళ్లు తుడుచుకో" చక్రవర్తి వేటూరి
"చిన్నీపొన్నీ చిలకల్లారా చిట్టీపొట్టీ జింకల్లారా మా నాన్న వచ్చిన రోజు మా అమ్మ నవ్విన రోజు" పి.సుశీల, ఎస్.పి.శైలజ
ఒక చల్లని రాత్రి "అది ఒక చల్లని రాత్రి విషబీజం చల్లిన రాత్రి ఇక ప్రతి రాత్రి నల్లని రాత్రి కన్నీటి జల్లుల రాత్రి" కె.వి.మహదేవన్ ఆత్రేయ పి.సుశీల
"దుఃఖమంటే ఏమిటని దేవుడ్ని అడిగాను ఒకసారి ప్రేమించి చూడరా అన్నాడు ఆమాట నమ్మాను ప్రేమించినాను దుఃఖమే నేనుగా మారాను నేడు"
"అది ఒక చల్లని రాత్రి మరుమల్లెలు చల్లిన రాత్రి ఇక ప్రతి రాత్రి అదే రాత్రి వలపుల జల్లుల రాత్రి" పి.సుశీల
"అమ్మమ్మా ఈనాడు శనివారం ఆ ఏడుకొండల స్వామి వారం ఉండాలి ఉపవాసం లేకుంటే అపచారం" పి.సుశీల
పెద్దిల్లు చిన్నిల్లు "స్వర్గమనేది పైన ఎక్కడో లేదురా ఎర్రోల్లు తెలియక ఎదుకుతున్నార్రా అంతా ఇక్కడే ఈ సేతుల్లోనే ఉందిరా సన్నాసి" సత్యం దాసం గోపాలకృష్ణ
"ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటేనే ప్రేమకథ ఒకటైతే సుఖాంతం విడిపోతే విషాదాంతం" సినారె
ప్రెసిడెంటు పేరమ్మ "శ్రీశైల మల్లమ్మ అలివేలు మంగమ్మ బెజవాడ కనకదుర్గమ్మో పానకాలస్వామిని నేను పూనకం మీదున్నాను " చక్రవర్తి వేటూరి
"తెల్లారి కలగన్న పెళ్ళాడినట్టు గదిలోకి రాగానే గడియేసి నట్టు గడియ గడియకీ నిన్ను ముద్దాడినట్టు" పి.సుశీల
"కూత్ కూత్ కూత్ కూత్ కుక్కపిల్లలు రొట్టెముక్క చూపిస్తే లొట్టలేసాయి కావు కావు కావు కావు కాకి మూకలు చుట్టముక్క చూపిస్తే చుట్టూచేరాయి" దాసం గోపాలకృష్ణ
"అందరాని చందమామ నాకెందుకు అద్దంలాంటి నా మామ చాలు నాకు" సినారె పి.సుశీల
ప్రియ బాంధవి "అమ్మా ఎవరూ నీకు లేరనీ ఎవరికీ నీవు కావని ఎటువైపమ్మా ఈ గమనం గమ్యం లేని ఈ పయనం " పెండ్యాల శ్రీశ్రీ
"ఓ వినరా భారతదేశ చరిత్రను వీనుల విందుగాను తందాన తాన" (బుర్రకథ) కొసరాజు
"స స స సోగ్గాడా పెళ్ళయ్యిందా ని ని ని నోటికి మూతపడిందా" గోపి
"మధురమైన కావ్యంలా మరపురాని గీతంలా అలా అలా సాగిపోవాలీ జీవితం" ఎస్.జానకి
రామబాణం "పావనమైన మా ప్రణయ బంధ మెరింగియు స్వార్థబుద్ధితో తీవను మావి నుండి విడదీయ దలంచిన" (పద్యం) సత్యం మల్లెమాల
"వయసు మళ్ళిన అందగాడా వచ్చాను సందకాడ అద్దరాతిరౌతుంది ఆరాటం పెరుగుతూంది" ఎస్.జానకి
"నా మాటా రామబాణం న్యాయం నా ఆరవ ప్రాణం అతి చౌకగ లోకజ్ఞానం అందించడమే నా ధ్యేయం" రామకృష్ణ
"అమ్మ ప్రేమకు మారుపేరు అమ్మ మనసు పూలతేరు ఆ తేరునీడ సోకగానే నూరు జన్మల సేదదీరు" జేసుదాస్
"తాక కుండా తనువు దోచిన తాను వరుసకు ఏమౌతాడు తాలి కడితే మొగుడౌతాడు తరిమికొడితే సగమౌతాడు" పి.సుశీల
"సూరీడు యెదమీటినాడు నా సొగసంత రవళించె నేడు వెలుగుల వల విసిరేసి తొలివలపులు కాజేసినాడు" పి.సుశీల
"వచ్చెద విదర్భ భూమికి చొచ్చెద భీష్మకుని పురము సురుచిర లీలన్" (పద్యం) బమ్మెర పోతన
రంగూన్ రౌడీ "ఓ జాబిలీ వెన్నెలా ఆకాశం వున్నదే నీ కోసం ఎదురు చూసింది నిదుర కాచింది కలువ నీ కోసమే" జె.వి.రాఘవులు వేటూరి పి.సుశీల
"అదరహో అదరహో నీ అందం చూస్తే అదరహో నా మురిపం చూస్తే ముదరహో" పి.సుశీల
"వానొచ్చే వరదొచ్చే వురకరేక సావొచ్చే మెరకలెక్క సాలొచ్చే సరుకుతోట సావొచ్చే" పి.సుశీల
రావణుడే రాముడైతే "అహ ఉస్కో ఉస్కో పిల్లా చూస్కో చూస్కో మల్లా నీపక్కనున్నది ఎవరో కాదు ఫట్ ఫటా ఫట్" జి.కె.వెంకటేష్ దాసం గోపాలకృష్ణ పి.సుశీల
"ఉప్పు చేప పప్పు చారు కలిపి కలిపి కొట్టాలి తాయారమ్మ ఇంటికెళ్ళి తట్టితట్టి తట్టితట్టి తలుపు తట్టాలి"
"రవివర్మకే అందని ఒకే ఒక అందానివో రవి చూడని పాడని నవ్యనాదానివో" వేటూరి ఎస్.జానకి
"ప్రేమంటే తెలుసానీకు తెలియనిదే ప్రేమించకు మనసిచ్చానని బదులేలేదని పిచ్చిగా నిందలు వేయకు" ఆత్రేయ
"కనులలో నీరూపం మనసులో నీ గీతం కదలాడే నేడే" సినారె పి.సుశీల
సమాజానికి సవాల్ "ఆనందమానంద మాయెనే మా సీతమ్మ పెళ్ళికూతురాయెనే మా రామయ్య పెళ్ళికొడుకాయెనే" కె.వి.మహదేవన్ వేటూరి పి.సుశీల
"చీరలమ్మా చీరలు వన్నెవన్నెల చీరలు వెంకటగిరి చీరలు ధర్మవరం చీరలు కంచిపట్టు చీరలు గద్వాలు చీరలు" సినారె
సీతే రాముడైతే "ఆమనిలో కోయిలవో వేసవిలో వెన్నెలవో చిరుచీకటి కౌగిట వయసులు తెలిపే తారకవో" సత్యం వేటూరి పి.సుశీల
"అడిగితే ఇవ్వనా అందమే ముడుపుగా ఒదిగితే ఉండనా ఎదలో నిండుగా" సినారె వాణీ జయరామ్
"ఏమి అందమేమి అందమమ్మో ఎంత వింత వయసు చిందులమ్మో" పి.సుశీల
శంఖుతీర్థం "నా మది మధురా నగరి నీ యెద యమునా లహరి కృష్ణ సంగీత మురళి రాధ రాగల రవళి" చక్రవర్తి వేటూరి పి.సుశీల
"తలుపు మూయనా లైటు తీయనా గువ్వగా గూడుగా నువ్వూ నేనూ రివ్వుమంటూ నవ్వుకుంటూ రేగిపోదామా" పి.సుశీల
"అబ్బా నీరసం ఏమిటో ఆయాసం బిళ్ళుందా? లేదు అమ్మమ్మమ్మ కాలు నొప్పిగా ఉన్నట్లుంది సూది మందుందా" పి.సుశీల
"జగమేలే పరమాత్ముడవని నిను శరణంటిని ఓ దేవా నా మొరను తలచి నీ గిరిని విడిచి ఈ ధరిణిని కాపాడవా" సినారె
"కొత్త పొద్దు పొడిచింది కోడెగాలి వీచింది పల్లెపడుచు గుండెలోనా పాలపిట్ట కూసింది" పి.సుశీల
సొమ్మొకడిది సోకొకడిది "తొలివలపు తొందరలు ఉసిగొలిపే తెమ్మెరలు చెలితో నేను చలితో నీవు చేసే అల్లర్లు" రాజన్ - నాగేంద్ర వేటూరి ఎస్.జానకి
"ఆ పొన్న నీడలో ఈ కన్నె వాడలో ఉన్నా వేచివున్నా కదలిరావేలనే నా అన్నులమిన్న" పి.సుశీల
"అబ్బో నేరేడు పళ్ళు అబ్బాయి కళ్ళు అల్లో నేరేడు పళ్ళు పులుపెక్కే పోకళ్ళు కైపెక్కే ఆ కళ్ళు లేలేత కొబ్బరినీళ్ళు " ఎస్.జానకి
"ఆకాశం నీ హద్దురా అవకాశం వదలొద్దురా పరువాల తొలిపొద్దులో హమేషా తమాషా"
శ్రీరామబంటు "రామబంటు నేనేరా శ్రీరామబంటు నేనేరా రక్కసి మూకల ఉక్కడగించి రామకార్యమును తీర్చగ వచ్చిన రామబంటు నేనేరా" సత్యం వేటూరి
"పూతరేకుల్లాంటి గుంటరో దాని పులకరింత తీపి మంటరో దీని పులుపులన్ని నంజుకుంటరో" ఎస్.జానకి
శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం "ఎంత మధురం నీ నామం ఎంత మోహనం నీ రూపం ఎంత చూసినా తనివి తీరదే" పెండ్యాల సినారె
"చెప్పవే చిలకమ్మా ఆ స్వామితో చెప్పవే చిలకమ్మా నా స్వామితో" పి.సుశీల
"అరెరెరె అయిపోయిందయిపోయింది అహ ఈ దెబ్బతో మామ పని అయిపోయింది" కొసరాజు ఎల్.ఆర్.ఈశ్వరి
"ఇది నా హృదయం ఇది నీ నిలయం ఇది సురముని యోగీశ్వరుల చూపులకు అందని ఆనంద నిలయం" దేవులపల్లి పి.సుశీల
శ్రీ వినాయక విజయం "కండ కావరమున కాంతల చెరబట్టి ఏడ్పించినందులకిది ఫలమ్ము" (పద్యం) సాలూరు రాజేశ్వరరావు వీటూరి
"నమో నమో తాండవకేళీ లోలా నమో నమో ఆశ్రిత జనపాలా" బృందం
"మ్రోగి మ్రోగి మూగవైనవేలా ఆ గంధర్వ వీణల తీగెలు ఆగవేలా పరుగు సందడుల గలగలలు" దేవులపల్లి ఎస్.పి.శైలజ, విజయలక్ష్మిశర్మ
శ్రీమద్విరాట పర్వము "హే వలచి వచ్చిన దానవే పిలిచి ఇచ్చిన దానవే ఏమే సొగసరి నీకు నేనే సరి నాకు నీవే సరి" సుసర్ల దక్షిణామూర్తి సి.నారాయణరెడ్డి పి.సుశీల
"మనసాయెనా మతిపోయెనా ఎవరికి మదనా ఓ మదనా మరిమరి ఉడికించ తగునా" పి.సుశీల
"మగసిరి గల్గువాడు మతిమంతుడు మీసలపైన లాసపుం బొగ లెగజిమ్మువాడు" (పద్యం)
"నీటిలో నెట్టించి కూటిలో విషమిచ్చి నిప్పులో పడవేయు నీచులార" (పద్యం) కొండవీటి వెంకటకవి
"భీష్మ ద్రోణ కృపాది ధ్వని నికరా లీలంబు దుర్యోధన గ్రీష్మాదిత్య పటు ప్రతాప పిసరాకీర్ణంబు" (పద్యం)
శృంగార రాముడు "నందమూరి అందగాడా నేనందుకున్న చెందురూడా కాశ్మీరు కన్నెపిల్లా నే కట్టుకున్న ప్రేమఖిల్లా" కె.వి.మహదేవన్ ఆత్రేయ వాణీ జయరామ్
"హవ్ ఆర్ యూ హౌడుయు డూ అని అడగాలి ఫ్లవరంటే అమ్మాయి షవరల్లే నవ్వాలి రివరల్లే ఉరకాలి"
"ఈ రోజు ఈ రోజే ఇది నిన్నా కాదు రేపూ కాదు అదే దీని మోజు"
టైగర్ "మారింది మారింది కాలం మారింది మారింది లోకం" సత్యం సినారె పి.సుశీల బృందం
"క్షణం క్షణం నిరీక్షణం అల్లికలోనే పల్లవి పాడే నా యవ్వనం" ఎస్.జానకి
"చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహాదేవా కాదంటావా కొవ్వుముదిరినోళ్ళ కొమ్ము లిరగ్గొడతాను గురుదేవా ఔనంటావా"
"ఆహా ఆహా అంతా చూశాను ఎహే ఎహే ఎంతో చూశాను చారెడు చారెడు కళ్ళలోన బారెడు బారెడు కోరికలెన్నో" పి.సుశీల
"ఏం దెబ్బ తీశావు ఏం ఎత్తు వేశావు ఏం మాయ చేశావబ్బీ నీ కండల బిగువూ చూస్తుంటే కలకేస్తున్నది" పి.సుశీల
"ఒకటా రెండా మూడా ఓరి దేముడో నా వల్ల కాదురో ఓరి నాయనో" వేటూరి పి.సుశీల
ఊర్వశీ నీవే నా ప్రేయసి "హేయ్ మస్తానా మఫసానా మార్జియానా హేయ్ ఆయాయ ఆయాయ ఆయా ఆయా" ఇళయరాజా వీటూరి ఆనంద్, వాణీ జయరామ్, ఎస్.పి.శైలజ బృందం
"చిలిపి వయసు ఎదుట నిలువ ప్రణయ సుధలు కోరి పిలువ" వాణీ జయరామ్
"అభిషేక సమయాన అందాల నాదేవి దరిసెన మిచ్చిందిరా జన్మ తరియించి పోయిందిరా"
వేటగాడు "బంగారు బాతుగుడ్డు బందారు తొక్కుడు లడ్డు సై అనవే నా సరసకు రావే చక్కెర తునక కిక్కురు మనక" చక్రవర్తి వేటూరి పి.సుశీల
"ఆకుచాటు పిందె తడిసె కోకమాటు గువ్వ తడిసె ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది" పి.సుశీల
"పుట్టింటోళ్ళూ తరిమేసారు కట్టుకున్నోడు వదిలేశాడు పట్టుమని పదారేళ్ళురా నా సామీ కట్టుకుంటే మూడే ముళ్ళురా" పి.సుశీల
"జాబిలితో చెప్పనా జామురాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా రోజా" పి.సుశీల
"కొండమీద సందమామ కోనలోన కోయ భామ పకపకలాడింది నా పట్టుతప్పింది" పి.సుశీల బృందం
"ఓసోసి పిల్ల కోడిపెట్ట నా వయ్యారి పావురాయి పిట్ట నీవు సందెకాడ సన్నజాజులెట్ట నేను సందుజూసి నీకు కన్ను కొట్ట" పి.సుశీల
విజయ "అల్లిబిల్లి గారడి అల్లరి చూపుల చిన్నది" ఆరుద్ర పి.సుశీల బృందం
"గూటిలోని రామచిలకా దాటి రావేమే నా దాకా" సినారె ఆనంద్, చంద్రశేఖర్ బృందం
వియ్యాలవారి కయ్యాలు "లోకాలనేలే నూకాలమ్మా మేలుకో మమ్మేలుకో కొలువుల్నే చేస్తాము పోలేరమ్మా కాచుకో కాపాడుకో" సత్యం వేటూరి ఎస్.జానకి
"గుటకాయ స్వాహా సర్వం గుటకాయ స్వాహా అత్త సొత్తుకే అల్లుడి దానం" పి.సుశీల
"ఓ కలలోని ఊర్వశీ కలకాని ప్రేయసీ వచ్చాను వలపే నీవని" పి.సుశీల
"బోడిగుండు బొప్పరాయిగుండు బోల్తాకొట్టింది బొప్పాయిగుండు" పి.సుశీల
యుగంధర్ "ఒరబ్బా యేసుకున్నా కిళ్ళీ వొరె వొరె వొళ్ళంత తిరిగెను మళ్ళీ మత్తుగ ఉందిర ఓ బేటా నిజమే చెబుతా ఈ పూట" ఇళయరాజా సినారె
"నాకోసమే మీరొచ్చారు మీకోసమే నేనొచ్చాను ఇంతకు నేను ఎవరో తెలుసా నా పేరే యుగంధర్" బృందం
"దా దా దా దా దా దాస్తే దాగేదా నీపై నాకున్న మోహం నాలో రేపింది తాపం" ఆత్రేయ ఎస్.జానకి
"జంతర్ మంతర్ నగరం బల్ వింతర దీని వివరం" వేటూరి

బయటి వనరులు

[మార్చు]