నిండు నూరేళ్ళు
'నిండు నూరేళ్ళు' తెలుగు చలన చిత్రం1979 నవంబర్ 14 న విడుదల.శ్రీరాజ్యలక్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై మిద్దె రామారావు నిర్మించిన ఈ చిత్రానికి కోవెలమూడి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు ,చంద్రమోహన్, జయసుధ, మంచు మోహన్ బాబు ముఖ్య పాత్రలు పోషించారు.సంగీతం కొమ్మినేని చక్రవర్తి సమకూర్చారు .
నిండు నూరేళ్ళు (1979 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
తారాగణం | చంద్రమోహన్ , జయసుధ |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | శ్రీ రాజ్యలక్ష్మీ ఆర్ట్స్ |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]చంద్రమోహన్
జయసుధ
మంచు మోహన్ బాబు
సుభాషిణి
అల్లు రామలింగయ్య
కాంతారావు
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: కె.రాఘవేంద్రరావు
సంగీతం: కె.చక్రవర్తి
నిర్మాత: మిద్దె రామారావు
నిర్మాణ సంస్థ: శ్రీరాజ్యలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్
సాహిత్యం: వేటూరి సుందర రామమూర్తి
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ పి శైలజ, పుష్పలత .
విడుదల:14:11:1979.
పాటల జాబితా
[మార్చు]1. అందాల సీతమ్మ పెళ్ళికూతురాయే, రచన :వేటూరి సుందర రామమూర్తి, గానం.పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
2 .అల్లి బిల్లి కుందేలు పెళ్ళికొడుకు, రచన: వేటూరి, గానం.ఎస్ పి శైలజ, పి సుశీల
3.చిన్ని పొన్ని చిలకల్లారా, రచన: వేటూరి, గానం.పి . సుశీల, ఎస్ పి శైలజ, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
4.కొండంత దేవుడవు నీవు, రచన: వేటూరి, గానం.పి . సుశీల, ఎస్ పి శైలజ
5.కొండంత దేవుడవు నీవు గోరంత, రచన: వేటూరి, గానం.ఎస్ పి శైలజ
6.వినరయ్యా ఈ రామకథ సీతారాముల, రచన: వేటూరి, గానం.ఎస్ పి శైలజ, పుష్పలత .
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.