పెద్దిల్లు చిన్నిల్లు
Jump to navigation
Jump to search
పెద్దిల్లు చిన్నిల్లు | |
---|---|
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
రచన | దాసరి నారాయణరావు (కథ, చిత్రానువాదం, మాటలు) |
నిర్మాత | ఎంకె మావూల్లయ్య |
తారాగణం | దాసరి నారాయణరావు, ప్రభ |
ఛాయాగ్రహణం | కె.ఎస్. మణి |
కూర్పు | బాలు |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | శ్రీలక్ష్మీనరసింహ ఇంటర్నేషనల్ |
విడుదల తేదీ | మే 11, 1979 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
పెద్దిల్లు చిన్నిల్లు 1979, మే 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీలక్ష్మీనరసింహ ఇంటర్నేషనల్ పతాకంపై ఎంకె మావూల్లయ్య నిర్మాణ సారథ్యంలో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దాసరి నారాయణరావు, ప్రభ, మురళీమోహన్, మోహన్ బాబు తదితరులు నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[1]
నటవర్గం
[మార్చు]- దాసరి నారాయణరావు
- ప్రభ
- కే.వి. చలం
- మురళీమోహన్
- మోహన్ బాబు
- దీప
- అత్తిలి పాప
- జ్యోతిలక్ష్మీ
- కే.వి. చలం
- సురేంద్ర
- జివిజి
- బేబి పద్మిని
- తులసి శివమణి
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: దాసరి నారాయణరావు
- నిర్మాత: ఎం.కె.మావూళ్ళయ్య
- ఛాయాగ్రహణం: కె.ఎస్.మణి
- కూర్పు: బాలు
- కళ: భాస్కరరాజు
- సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
పాటలు
[మార్చు]- ఏవే నిన్ను సూత్తంటె ఒక పాటొకటి పాడించుకోవాలని - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: దాసం గోపాలకృష్ణ
- ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటేనే ప్రేమకథ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: సినారె
- స్వర్గమన్నది పైన ఎక్కడో లేదురా ఎర్రోళ్ళు తెలియక - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: దాసం గోపాలకృష్ణ
- సోమవారం సోగ్గాడా మంగళవారం మొనగాడా- ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: ఆత్రేయ
- వన్.. టు.. డూ డూ త్రీ .. ఫోర్ లిటిల్ మోర్ - ఎస్.జానకి - రచన: సినారె
మూలాలు
[మార్చు]- ↑ Indiancine.ma, Movies. "Peddillu Chinnillu (1979)". www.indiancine.ma. Retrieved 18 August 2020.
ఇతర లంకెలు
[మార్చు]వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న articles
- Short description with empty Wikidata description
- Pages using infobox film with nonstandard dates
- 1979 తెలుగు సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- దాసరి నారాయణరావు నటించిన సినిమాలు
- మురళీమోహన్ నటించిన సినిమాలు
- మోహన్ బాబు నటించిన సినిమాలు
- కె.వి.చలం నటించిన సినిమాలు
- ప్రభ నటించిన సినిమాలు
- దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన సినిమాలు