మా వారి మంచితనం
స్వరూపం
మావారి మంచితనం 1979, మార్చి 9వ తేదీన విడుదలైన తెలుగు సినిమా.[1] శ్రీ భాస్కరచిత్ర పతాకంపై అట్లూరి పుండరీకాక్షయ్య నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు బి.ఎ.సుబ్బారావు . ఈ చిత్రంలో. నందమూరి తారక రామారావు, వాణీశ్రీ జంటగా నటించారు . ఈ చిత్రానికి సంగీతం మాస్టర్ వేణు సమకూర్చారు .
మావారి మంచితనం (1979 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | బి.ఎ.సుబ్బారావు |
నిర్మాణం | అట్లూరి పుండరీకాక్షయ్య |
తారాగణం | ఎన్.టి.రామారావు, వాణిశ్రీ |
నిర్మాణ సంస్థ | శ్రీ భాస్కరచిత్ర |
భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]- ఎన్.టి.రామారావు
- వాణిశ్రీ
- కొంగర జగ్గయ్య
- గుమ్మడి
- పద్మనాభం
- జె.వి.రమణమూర్తి
- మిక్కిలినేని
- నూతన్ ప్రసాద్
- బలరాం
- పుష్పలత
- ఛాయాదేవి
- బేబీ రోహిణి
- మాస్టర్ అట్లూరి మురళీకృష్ణ
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: బి.ఎ.సుబ్బారావు
- మాటలు: గొల్లపూడి మారుతీరావు
- పాటలు: సి.నారాయణరెడ్డి
- కథ: గోఖలే
- ఛాయాగ్రహణం: ఎం.ఎ.రహమాన్
- సంగీతం: మాస్టర్ వేణు
పాటలు
[మార్చు]- యాడనుంచి ఊడిపడ్డాడో ఆ సామిగాడు వాడి కన్ను నామీదనే - పి.సుశీల
- చెంచిత వెడలే వేటకు - పి.సుశీల, జి.ఆనంద్, రామకృష్ణ, కోవెల శాంత బృందం
- అమ్మదొంగ తొంగిచూస్తున్నావా నా కన్నుగప్పి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ
- ఎంతకైనా తగినవాడివేరా మురళీధరా రాగాల దొరా - పి.సుశీల
- కన్నా కన్నా దాగున్నావా చిన్నా చిన్నా చూస్తున్నావా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- మీమంచితనానికి చేస్తున్నాను మరోసారి వందనం - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Maa Vaari Manchithanam (B.A. Subbarao) 1979". ఇండియన్ సినిమా. Retrieved 5 December 2022.
బయటిలింకులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మా వారి మంచితనం