అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలు
Jump to navigation
Jump to search
అక్కినేని నాగేశ్వరరావు 1941 నుండి 2014 (72 సంవత్సరాలు) మధ్య కాలంలో 256 తెలుగు, తమిళ, హిందీ సినిమాలలో నటించారు. వీరు నటించిన పూర్తి సినిమాల జాబితా క్రింద ఇవ్వబడింది.
క్రమ సంఖ్య | విడుదల తేది | సినిమా పేరు | దర్శకత్వం | కథానాయిక(లు) | విశేషాలు |
---|---|---|---|---|---|
1 | 10/1/1941 | ధర్మపత్ని | పి.పుల్లయ్య | అక్కినేని నటించిన తొలి సినిమా. | |
2 | 7/12/1944 | సీతారామ జననం | ఘంటసాల బలరామయ్య | రెండవ చిత్రంలోనే కథానాయకుడైన రాముడు పాత్ర పోషించారు. | |
3 | 10/10/1945 | మాయలోకం | గూడవల్లి రామబ్రహ్మం | ఎస్.వరలక్ష్మి | |
4 | 2/1/1946 | రత్నమాల | పి.రామకృష్ణ | భానుమతి | |
5 | 1/8/1946 | ముగ్గురు మరాఠీలు | ఘంటసాల బలరామయ్య | టి.జి.కమలాదేవి | |
6 | 24/09/1947 | పల్నాటి యుద్ధం | గూడవల్లి రామబ్రహ్మం, ఎల్.వి.ప్రసాద్ | ఎస్.వరలక్ష్మి | చారిత్రాత్మక చిత్రంలో బాలచంద్రుడుగా నటించారు. |
7 | 28/02/1948 | బాలరాజు | ఘంటసాల బలరామయ్య | ఎస్. వరలక్ష్మి | తెలుగులో మొదటి రజతోత్సవ చిత్రం. |
8 | 19/02/1949 | కీలుగుర్రం | మీర్జాపురం రాజా | ||
9 | 30/04/1949 | రక్ష రేఖ | ఆర్. పద్మనాభన్ | అంజలీదేవి, భానుమతి | |
10 | 1/10/1949 | లైలా మజ్ఞు | పి. రామకృష్ణ | భానుమతి | |
11 | 28/02/1950 | శ్రీలక్ష్మమ్మ కథ | ఘంటసాల బలరామయ్య | అంజలీదేవి | |
12 | 27/04/1950 | పల్లెటూరి పిల్ల | బి.ఎ.సుబ్బారావు | అంజలీదేవి | |
13 | 6/10/1950 | పరమానందయ్య శిష్యులు | కస్తూరి శివరావు | గిరిజ | |
14 | 10/11/1950 | స్వప్న సుందరి | ఘంటసాల బలరామయ్య | అంజలీదేవి, జి.వరలక్ష్మి | |
15 | 29/12/1950 | సంసారం | ఎల్.వి.ప్రసాద్ | లక్ష్మీరాజ్యం | |
16 | 16/02/1951 | మయమలై (తమిళం) | మీర్జాపురం రాజా | అంజలీదేవి | |
17 | 16/02/1951 | తిలోత్తమ | మీర్జాపురం రాజా | ||
18 | 14/06/1951 | మాయలమారి | పి. శ్రీధర్ | అంజలీదేవి | |
19 | 21/08/1951 | స్త్రీ సాహసం (తమిళం) | వేదాంతం రాఘవయ్య | ||
20 | 9/8/1951 | స్త్రీ సాహసం | వేదాంతం రాఘవయ్య | ||
21 | 11/4/1951 | ఒరే ఇరువు (తమిళం) | పి. నీలకంఠన్ | ||
22 | 11/4/1951 | సౌదామిని | కె.బి.నాగభూషణం | ||
23 | 11/4/1951 | సౌదామిని (తమిళం) | కె.బి. నాగభూషణం | ||
24 | 11/9/1951 | మంత్ర దండం | కె. రామచంద్ర రావు | ||
25 | 4/12/1951 | మాయకారి (తమిళం) | పి. శ్రీధర్ | ||
26 | 21/03/1952 | ప్రేమ | పి. రామకృష్ణ | భానుమతి | |
27 | 14/06/1952 | కాదల్ (తమిళం) | పి. రామకృష్ణ | భానుమతి | |
28 | 14/01/1953 | పరదేశి | ఎల్.వి. ప్రసాద్ | ||
29 | 15/01/1953 | పెన్న్మనం (తమిళం) | ఎస్. సౌందరాజన్ | ||
30 | 1/2/1953 | పుంగోరై (తమిళం) | ఎల్.వి. ప్రసాద్ | ||
31 | 6/2/1953 | బ్రతుకుతెరువు | పి. రామకృష్ణ | శ్రీరంజని, సావిత్రి | |
32 | 16/04/1953 | కన్నతల్లి | కె.యస్.ప్రకాశరావు | కృష్ణకుమారి | |
33 | 15/05/1953 | పెట్రతాయ్ (తమిళం) | కె.యస్.ప్రకాశరావు. | ||
34 | 6/6/1953 | వయ్యారిభామ | పి. సుబ్బారావు | ||
35 | 26/06/1953 | దేవదాసు | వేదాంతం రాఘవయ్య | సావిత్రి | భగ్నప్రేమికుడిగా అక్కినేని అద్భుత నటన ప్రదర్శించారు. |
36 | 11/9/1953 | దేవదాసు (తమిళం) | వేదాంతం రాఘవయ్య | సావిత్రి | |
37 | 1/1/1954 | పూజాఫలం | బి.యన్.రెడ్డి | సావిత్రి, జమున | |
38 | 2/3/1954 | నిరుపేదలు | తాతినేని ప్రకాశరావు | ||
39 | 19/03/1954 | చక్రపాణి | పి. రామకృష్ణ | ||
40 | 1/9/1954 | పరివర్తన | తాతినేని ప్రకాశరావు | ||
41 | 10/12/1954 | విప్రనారాయణ | పి. రామకృష్ణ | భానుమతి | వైష్ణవ భక్తుడైన విప్రనారాయణగా నటించారు. |
42 | 17/12/1954 | అన్నదాత | వేదాంతం రాఘవయ్య | ||
43 | 1/10/1955 | దొంగ రాముడు | కె.వి. రెడ్డి | సావిత్రి | |
44 | 12/1/1955 | మిస్సమ్మ | ఎల్.వి. ప్రసాద్ | జమున | డిటెక్టిగ్ గా ఎన్టీయార్ తో సమానంగా నటించారు. |
45 | 26/01/1955 | అర్ధాంగి | పి. పుల్లయ్య | సావిత్రి | |
46 | 28/04/1955 | అనార్కలి | వేదాంతం రాఘవయ్య | అంజలి దేవి | యువరాజు సలీంగా నటించి ఎస్వీయార్ తో పోటీపడ్డారు. |
47 | 5/8/1955 | సంతానం | సి.వి. రంగనాధ దాస్ | సావిత్రి | |
48 | 9/8/1955 | వదిన | యం.వి. రామన్ | పండరీభాయి | |
49 | 12/1/1956 | తెనాలి రామకృష్ణ | బి.యస్. రంగా | జమున | తెనాలి రామకృష్ణుడు వికటకవిగా నటించారు. |
50 | 6/4/1956 | భలే రాముడు | వేదాంతం రాఘవయ్య | సావిత్రి | |
51 | 21/06/1956 | ఇలవేల్పు | డి. యోగానంద్ | అంజలి దేవి | |
52 | 20/12/1956 | చరణదాసి | తాతినేని ప్రకాశరావు | సావిత్రి | |
53 | 21/12/1956 | మదర్ కుల మాణిక్యం (తమిళం) | తాతినేని ప్రకాశరావు | ||
54 | 11/1/1957 | తోడికోడళ్ళు | ఆదుర్తి సుబ్బారావు | సావిత్రి | |
55 | 12/1/1957 | సతీ సావిత్రి | కె.బి. నాగభూషణం | యస్. వరలక్ష్మి | |
56 | 1/2/1957 | ఎంగ వీట్టు మహాలక్ష్మి (తమిళం) | ఆదుర్తి సుబ్బారావు | సావిత్రి | |
57 | 27/03/1957 | మాయాబజార్ | కె.వి. రెడ్డి | సావిత్రి | అభిమన్యుడుగా వీరోచితంగా నటించారు |
58 | 29/03/1957 | అల్లావుద్దీన్ (తమిళం) | టి.ఆర్. రఘునాథ్ | ||
59 | 13/04/1957 | అల్లావుద్దీన్ అద్భుతదీపం | టి. ఆర్. రఘునాథ్ | అంజలీదేవి | అల్లావుద్దీన్ గా నటించారు. |
60 | 19/07/1957 | దొంగల్లో దొర | చెంగయ్య | జమున | |
61 | 20/02/1958 | భూకైలాస్ | కె. శంకర్ | --- | నారదుడుగా నటించి మెప్పించారు. |
62 | 20/05/1958 | చెంచులక్ష్మి (తమిళం) | బి.ఎ. సుబ్బారావు | అంజలీ దేవి | |
63 | 21/06/1958 | కలిమిలేములు | గుత్తా రామినీడు | ||
64 | 6/8/1958 | ఆడపెత్తనం | ఆదుర్తి సుబ్బారావు | ||
65 | 7/11/1958 | సువర్ణ సుందరి (హిందీ) | వేదాంతం రాఘవయ్య | అంజలి దేవి | |
66 | 9/4/1958 | చెంచులక్ష్మి | బి.ఎ. సుబ్బారావు | అంజలి దేవి | విష్ణువు / నరహరిగా నటించారు. |
67 | 12/6/1958 | కృష్ణమాయ | సి.యస్. రావు | ||
68 | 14/01/1959 | మంజుల్ మహిమయ్ (తమిళం) | ఆదుర్తి సుబ్బారావు | సావిత్రి | |
69 | 9/4/1959 | జయభేరి | పి. పుల్లయ్య | అంజలి దేవి | |
70 | 9/4/1959 | కళ్యాణ పరిసు (తమిళం) | సి.వి. శ్రీధర్ | బి. సరోజాదేవి | |
71 | 1/5/1959 | ఇల్లరికం | ప్రత్యగాత్మ | జమున | |
72 | 5/6/1959 | కళైవన్నన్ (తమిళం) | సి. పుల్లయ్య | ||
73 | 6/8/1959 | అతిశయ పెణ్ (తమిళం) | యం.వి. రామన్ | ||
74 | 4/9/1959 | నాళక్కై ఒప్పందం (తమిళం) | కె.వి. రెడ్డి | ||
75 | 30/10/1959 | దైవమే తునై (తమిళం) | సి.హెచ్.నారాయణమూర్తి | ||
76 | 17/12/1959 | పెళ్ళి సందడి | డి. యోగానంద్ | అంజలి దేవి | |
77 | 7/1/1960 | నమ్మినబంటు | ఆదుర్తి సుబ్బారావు | సావిత్రి | |
78 | 27/01/1960 | అన్బుమగన్ (తమిళం) | తాతినేని ప్రకాశరావు | ||
79 | 19/02/1960 | పట్టలియన్ వేట్రై (తమిళం) | ఆదుర్తి సుబ్బారావు | ||
80 | 2/4/1960 | మహాకవి కాళిదాసు | కమలాకర కామేశ్వరరావు | శ్రీరంజని | కాళిదాసుగా అద్భుత నటన ప్రదర్శించారు. |
81 | 29/04/1960 | పెళ్ళి కానుక | సి.వి.శ్రీధర్ | బి.సరోజాదేవి, కృష్ణకుమారి | |
82 | 7/12/1960 | రుణానుబంధం | వేదాంతం రాఘవయ్య | అంజలిదేవి | |
83 | 8/7/1960 | ఎంగళ్ సెలవై (తమిళం) | డి.యోగానంద్ | ||
84 | 26/08/1960 | అభిమానం | సి.యస్.రావు | సావిత్రి | |
85 | 22/12/1960 | మా బాబు | తాతినేని ప్రకాశరావు | సావిత్రి | |
86 | 7/1/1961 | వెలుగు నీడలు | ఆదుర్తి సుబ్బారావు | సావిత్రి, గిరిజ | |
87 | 14/01/1961 | తుయి ఉల్లం (తమిళం) | ఆదుర్తి సుబ్బారావు | సావిత్రి | |
88 | 31/03/1961 | భార్యా భర్తలు | ప్రత్యగాత్మ | కృష్ణకుమారి | |
89 | 7/4/1961 | భక్త జయదేవ | పి.వి.రామారావు | అంజలీదేవి | జయదేవుడుగా నటన అద్భుతం. |
90 | 30/06/1961 | బాటసారి | పి.రామకృష్ణ | భానుమతి | అమాయకుడైన సురేంద్రగా నటించారు. |
91 | 21/07/1961 | కనాళ నీర్ (తమిళం) | పి.రామకృష్ణ | భానుమతి | |
92 | 5/10/1961 | వాగ్దానం | ఆత్రేయ | కృష్ణకుమారి | |
93 | 29/12/1961 | ముగ్గురు మరాఠీలు | ఆదుర్తి సుబ్బారావు | రాజ సులోచన, బి.వి.సరోజ | |
94 | 16/02/1962 | ఆరాధన | వి.మదుసూధనరావు | సావిత్రి | |
95 | 11/4/1962 | మంచి మనసులు | ఆదుర్తి సుబ్బారావు | సావిత్రి | |
96 | 7/6/1962 | గుండమ్మ కథ | కమలాకర కామేశ్వరరావు | జమున | రాజాగా ఎన్టీయార్ తో పోటీగా నటించారు. |
97 | 24/08/1962 | కులగోత్రాలు | ప్రత్యగాత్మ | కృష్ణకుమారి | |
98 | 8/9/1962 | మీండమ్ మరవిల్లై (తమిళం) | కమలాకర కామేశ్వరరావు | ||
99 | 19/09/1962 | సిరిసంపదలు | పి.పుల్లయ్య | సావిత్రి | |
100 | 12/2/1963 | ఊరంతా సంక్రాంతి | దాసరి నారాయణరావు | ||
101 | 10/4/1963 | చదువుకున్న అమ్మాయిలు | ఆదుర్తి సుబ్బారావు | కృష్ణకుమారి | |
102 | 29/08/1963 | పునర్జన్మ | ప్రత్యగాత్మ | కృష్ణకుమారి | |
103 | 9/1/1964 | ఆత్మబలం | వి.మధుసూదనరావు | బి.సరోజాదేవి | |
104 | 30/01/1964 | మూగ మనసులు | ఆదుర్తి సుబ్బారావు | సావిత్రి, జమున | అమాయకుడైన పడవ నడిపేవాడిగా నటించారు. |
105 | 14/02/1964 | మురళీకృష్ణ | పి.పుల్లయ్య | జమున | |
106 | 27/03/1964 | అమరశిల్పి జక్కన్న | బి.యస్.రంగా | బి.సరోజాదేవి | జక్కన్న శిల్పకారుడిగా నటించారు. |
107 | 10/7/1964 | డాక్టర్ చక్రవర్తి | ఆదుర్తి సుబ్బారావు | కృష్ణ కుమారి | డాక్టర్ చక్రవర్తిగా అద్భుత నటన కనపరిచారు. |
108 | 1/1/1965 | సుమంగళి | ఆదుర్తి సుబ్బారావు | సావిత్రి | |
109 | 14/04/1965 | రోజులు మారాయి | తాపీ చాణక్య | షావుకారు జానకి | |
110 | 27/05/1965 | అంతస్తులు | వి.మధుసూదనరావు | జయలలిత | |
111 | 24/08/1965 | ప్రేమించి చూడు | పి.పుల్లయ్య | కాంచన | |
112 | 3/9/1965 | మనుషులు మమతలు | ప్రత్యగాత్మ | సావిత్రి, జయలలిత | |
113 | 7/1/1966 | జమీందార్ | వి.మధుసూదనరావు | కృష్ణకుమారి | |
114 | 18/03/1966 | ఆత్మగౌరవం | కె.విశ్వనాథ్ | కాంచన | |
115 | 22/04/1966 | నవరాత్రి | తాతినేని రామారావు | సావిత్రి | ఒకే సినిమాలో 9 పాత్రలు పోషించారు. |
116 | 6/10/1966 | మనసే మందిరం | సి.వి.శ్రీధర్ | సావిత్రి | |
117 | 18/11/1966 | ఆస్తిపరులు | వి.మధుసూదనరావు | జయలలిత | |
118 | 7/4/1967 | గృహలక్ష్మి | పి.రామకృష్ణ | భానుమతి | |
119 | 1/5/1967 | సువర్ణసుందరి | వేధాంతం రాఘవయ్య | అంజలిదేవి | |
120 | 6/5/1967 | ప్రాణమిత్రులు | పి.పుల్లయ్య | సావిత్రి | |
121 | 10/8/1967 | వసంతసేన | బి.యస్.రంగా | ||
122 | 10/11/1967 | రహస్యం | వేదాంతం రాఘవయ్య | కృష్ణకుమారి | |
123 | 24/11/1967 | పూలరంగడు | ఆదుర్తి సుబ్బారావు | జమున | రంగడుగా నటించారు. |
124 | 7/1/1968 | మాంగల్యబలం | ఆదుర్తి సుబ్బారావు | సావిత్రి | |
125 | 9/1/1968 | శ్రీకృష్ణార్జున యుద్ధం | కె.వి.రెడ్డి | బి.సరోజాదేవి | అర్జునుడుగా ఎన్టీయార్ కృష్ణుడితో పోటీ నటన. |
126 | 1/2/1968 | బ్రహ్మచారి | తాతినేని రామారావు | జయలలిత | |
127 | 15/03/1968 | మంచి కుటుంబం | వి.మధుసూదనరావు | ||
128 | 19/04/1968 | గోవులగోపన్న | సి.వి.రావు | భారతి,రాజశ్రీ | గోవులను కాచే గోపన్నగా నటించారు. |
129 | 22/08/1968 | బంగారు గాజులు | సి.యస్.రావు | భారతి | |
130 | 28/08/1968 | సుడిగుండాలు | ఆదుర్తి సుబ్బారావు | --- | |
131 | 3/1/1969 | అదృష్టవంతులు | వి.మధుసూదనరావు | జయలలిత | |
132 | 19/02/1969 | మూగనోము | డి.యోగానంద్ | జమున | |
133 | 13/03/1969 | బందిపోటు దొంగలు | కె.యస్.ప్రకాశరావు | జమున | |
134 | 9/5/1969 | ఆదర్శకుటుంబం | ప్రత్యగాత్మ | జయలలిత | |
135 | 24/07/1969 | ఆత్మీయులు | వి.మధుసూదనరావు | వాణిశ్రీ | |
136 | 14/08/1969 | భలే రంగడు | తాతినేని రామారావు | ||
137 | 20/09/1969 | బుద్ధిమంతుడు | బాపు | విజయనిర్మల | |
138 | 30/10/1969 | సిపాయి చిన్నయ్య | జి.వి.ఆర్.శేషగిరిరావు | భారతి | సిపాయి చిన్నయ్యగా నటించారు. |
139 | 1/1/1970 | అక్కాచెల్లెలు | ఏ.సంజీవి | షావుకారు జానకి,విజయనిర్మల | |
140 | 26/02/1970 | జై జవాన్ | డి.యోగానంద్ | భారతి | సైనికుడిగా నటించారు. |
141 | 10/4/1970 | మరో ప్రపంచం | ఆదుర్తి సుబ్బారావు | ||
142 | 8/5/1970 | ధర్మదాత | ఏ.సంజీవి | కాంచన | దానధర్మాలను నమ్ముకున్న జమిందారుగా నటించారు. |
143 | 2/10/1970 | ఇద్దరు అమ్మాయిలు | పుట్టణ కనగళ్ | వాణిశ్రీ | |
144 | 13/01/1971 | దసరా బుల్లోడు | వి.బి.రాజేంద్ర ప్రసాద్ | వాణిశ్రీ,చంద్రకళ | |
145 | 21/01/1971 | మనసు మాంగల్యం | ప్రత్యగాత్మ | ||
146 | 29/01/1971 | సుపుత్రుడు | తాతినేని రామారావు | లక్ష్మి | |
147 | 29/02/1971 | పవిత్ర బంధం | వి.మధుసూదనరావు | వాణిశ్రీ | |
148 | 3/6/1971 | అమాయకురాలు | వి.మధుసూదనరావు | కాంచన | |
149 | 18/07/1971 | శ్రీమంతుడు | ప్రత్యగాత్మ | జమున | |
150 | 11/8/1971 | రంగేళీరాజా | సి.యస్.రావు | ||
151 | 24/09/1971 | ప్రేమనగర్ | కె.యస్.ప్రకాశరావు | వాణిశ్రీ | విలాసవంతుడైన పిల్ల జమిందార్ కల్యాణ్ గా నటించారు. |
152 | 14/01/1972 | భార్యా బిడ్డలు | తాతినేని రామారావు | కృష్ణకుమారి | |
153 | 17/02/1972 | రైతుకుటుంబం | వి.మదుసూధనరావు | కాంచన | |
154 | 24/03/1972 | బీదలపాట్లు | బి.విఠలాచార్య | ||
155 | 12/5/1972 | మంచిరోజులొచ్చాయి | వి.మధుసూదనరావు | కాంచన | |
156 | 15/06/1972 | దత్తపుత్రుడు | టి.లెనిన్ బాబు | వాణిశ్రీ | |
157 | 12/10/1972 | విచిత్రబంధం | ఆదుర్తి సుబ్బారావు | వాణిశ్రీ | |
158 | 22/12/1972 | కొడుకు కోడలు | పి.పుల్లయ్య | వాణిశ్రీ,లక్ష్మి | |
159 | 15/03/1973 | బంగారు బాబు | వి.బి.రాజేంద్రప్రసాద్ | వాణిశ్రీ | |
160 | 11/5/1973 | కన్నకొడుకు | వి.మధుసూదనరావు | కాంచన | |
161 | 6/7/1973 | భక్తతుకారాం | వి.మధుసూదనరావు | అంజలీదేవి | విఠల్ భక్తుడు తుకారాంగా నటించారు. |
162 | 15/08/1973 | పల్లెటూరిబావ | ప్రత్యగాత్మ | లక్ష్మి,శుభ | |
163 | 20/09/1973 | అందాలరాముడు | బాపు | లత | |
164 | 23/11/1973 | మరపురాని మనిషి | తాతినేని రామారావు | మంజుల | |
165 | 12/1/1974 | ప్రేమలు-పెళ్ళిల్లు | వి.మధుసూదనరావు | శారద,జయలలిత | |
166 | 21/02/1974 | మంచివాడు | వి.మధుసూదనరావు | కాంచన,వాణిశ్రీ | |
167 | 21/06/1974 | బంగారు కలలు | ఆదుర్తి సుబ్బారావు | లక్ష్మి | |
168 | 31/10/1974 | దొరబాబు | తాతినేని రామారావు | మంజుల | |
169 | 30/03/1976 | మహాకవి క్షేత్రయ్య | ఆదుర్తి సుబ్బారావు | మంజుల | మహాకవి క్షేత్రయ్యగా నటించాడు. |
170 | 28/04/1976 | సెక్రటరీ | కె.యస్.ప్రకాశరావు | వాణిశ్రీ | |
171 | 15/10/1976 | మహాత్ముడు | ఎం.ఎస్.గోపీనాధ్ | ||
172 | 3/2/1977 | చక్రధారి | వి.మధుసూదనరావు | వాణిశ్రీ, జయప్రద | |
173 | 17/03/1977 | ఆలుమగలు | తాతినేని రామారావు | వాణిశ్రీ | |
174 | 14/04/1977 | బంగారు బొమ్మలు | వి.బి.రాజేంద్రప్రసాద్ | మంజుల | |
175 | 20/07/1977 | రాజా రమేష్ | వి.మధుసూదనరావు | వాణిశ్రీ | |
176 | 25/08/1977 | చాణక్య చంద్రగుప్త | ఎన్.టి.రామారావు | --- | మంత్రి చాణక్యుడుగా నటించారు. |
177 | 23/11/1977 | ఆత్మీయుడు | తాతినేని రామారావు | వాణిశ్రీ | |
178 | 11/1/1978 | చిలిపి కృష్ణుడు | బోయిన సుబ్బారావు | వాణిశ్రీ | |
179 | 23/03/1978 | దేవదాసు మళ్ళీ పుట్టాడు | దాసరి నారాయణరావు | వాణిశ్రీ, జయప్రద | దేవదాసుగా మళ్ళీ నటించారు. |
180 | 14/04/1978 | విచిత్ర జీవితం | వి.మధుసూదనరావు | వాణిశ్రీ | |
181 | 8/6/1978 | రామకృష్ణులు | వి.బి.రాజేంద్ర ప్రసాద్ | జయప్రద | |
182 | 2/11/1978 | శ్రీరామరక్ష | తాతినేని రామారావు | వాణిశ్రీ | |
183 | 16/02/1979 | రావణుడే రాముడైతే | దాసరి నారాయణరావు | జయచిత్ర.లత | |
184 | 28/03/1979 | హేమాహేమీలు | విజయనిర్మల | జరీనా వహాబ్ | |
185 | 8/6/1979 | ముద్దుల కొడుకు | వి.బి.రాజేంద్ర ప్రసాద్ | శ్రీదేవి, జయసుధ | |
186 | 15/06/1979 | అండమాన్ అమ్మాయి | వి.మధుసూదనరావు | వాణిశ్రీ | |
187 | 11/1/1980 | ఏడంతస్తుల మేడ | దాసరి నారాయణరావు | సుజాత, జయసుధ | |
188 | 14/01/1960 | శాంతి నివాసం | సి.యస్.రావు | రాజసులోచన | |
189 | 1/2/1980 | నాయకుడు-వినాయకుడు | ప్రత్యాగాత్మ | జయలలిత | |
190 | 21/03/1980 | బుచ్చిబాబు | దాసరి నారాయణరావు | జయప్రద | |
191 | 29/04/1960 | పెళ్ళినాటి ప్రమాణాలు | కె.వి.రెడ్డి | జమున, రాజసులోచన | |
192 | 26/09/1980 | పిల్లజమిందారు | సింగీతం శ్రీనివాసరావు | జయసుధ | |
193 | 1/1/1981 | శ్రీవారి ముచ్చట్లు | దాసరి నారాయణరావు | జయసుధ, జయప్రద | |
194 | 18/02/1981 | ప్రేమాభిషేకం | దాసరి నారాయణరావు | శ్రీదేవి, జయసుధ | ప్రేమికుడుగా నటించి అఖండ విజయం సాధించారు. |
195 | 28/05/1981 | సత్యమ్-శివమ్ | కె.రాఘవేంద్రరావు | రతి అగ్నిహోత్రి | |
196 | 27/06/1981 | ప్రేమ కానుక | కె.రాఘవేంద్రరావు | సుజాత, శ్రీదేవి | |
197 | 21/08/1981 | గురుశిష్యులు | కె.బాపయ్య | సుజాత | |
198 | 24/08/1981 | ప్రేమమందిరం | దాసరి నారాయణరావు | జయప్రద | |
199 | 8/12/1961 | శభాష్ రాజా | రామకృష్ణ | కృష్ణకుమారి | |
200 | 11/1/1982 | రాగదీపం | దాసరి నారాయణరావు | రాధ, జయసుధ | |
201 | 2/4/1982 | బంగారు కానుక | వి. మధుసూదనరావు | శ్రీదేవి | |
202 | 1/7/1982 | గోపాలకృష్ణుడు | ఎ. కోదండరామిరెడ్డి | రాధ, జయసుధ | |
203 | 22/08/1982 | శ్రీరంగనీతులు | ఎ. కోదండరామిరెడ్డి | శ్రీదేవి | |
204 | 24/09/1982 | మేఘసందేశం | దాసరి నారాయణరావు | జయసుధ, జయప్రద | |
205 | 19/12/1982 | యువరాజు | దాసరి నారాయణరావు | సుజాత, జయసుధ | |
206 | 4/2/1983 | ముద్దుల మొగుడు | టి.యస్.ప్రకాశరావు | ||
207 | 19/05/1983 | బహుదూరపు బాటసారి | దాసరి నారాయణరావు | సుజాత | |
208 | 19/08/1983 | అమరజీవి | జంధ్యాల | జయప్రద, సుమలత | |
209 | 6/1/1984 | కోటీశ్వరుడు | కొమ్మినేని శేషగిరిరావు | సుజాత | |
210 | 26/01/1984 | తాండవ కృష్ణుడు | పి. చంద్రశేఖరరెడ్డి | ||
211 | 30/03/1984 | అనుబంధం | ఎ.కోదండరామిరెడ్డి | రాధిక, సుజాత | |
212 | 11/5/1984 | యస్.పి. భయంకర్ | వి.బి.రాజేంద్రప్రసాద్ | శ్రీదేవి | |
213 | 24/08/1984 | వసంతగీతం | సింగీతం శ్రీనివాసరావు | రాధ | |
214 | 20/09/1984 | జస్టిస్ చక్రవర్తి | దాసరి నారాయణరావు | సుజాత | |
215 | 23/11/1984 | సంగీత సామ్రాట్ | సింగీతం శ్రీనివాసరావు | జయప్రద | సంగీత సామ్రాట్టుగా నటించారు |
216 | 28/03/1985 | భార్యాభర్తల బంధం | వి.బి. రాజేంద్రప్రసాద్ | జయసుధ | |
217 | 12/7/1985 | దాంపత్యం | ఎ.కోదండరామిరెడ్డి | సుజాత, రాధిక | |
218 | 12/9/1985 | ఇల్లాలే దేవత | తాతినేని ప్రసాద్ | భానుప్రియ, రాధిక | |
219 | 20/06/1986 | ఆదిదంపతులు | దాసరి నారాయణరావు | జయసుధ | |
220 | 14/11/1986 | బ్రహ్మరుద్రులు | కె. రాఘవేంద్రరావు | లక్ష్మి | |
221 | 25/12/1986 | గురుబ్రహ్మ | బోయిన సుబ్బారావు | శారద | |
222 | 9/4/1987 | కలెక్టరుగారి అబ్బాయి | బి. గోపాల్ | శారద | |
223 | 27/08/1987 | అగ్నిపుత్రుడు | కె. రాఘవేంద్రరావు | శారద | |
224 | 1/10/1987 | ఆత్మబంధువు | దాసరి నారాయణరావు | జయసుధ | |
225 | 14/01/1988 | రాజేశ్వరి కళ్యాణం | క్రాంతి కుమార్ | వాణిశ్రీ | |
226 | 8/6/1988 | రావుగారిల్లు | తరణి | జయసుధ, రేవతి | |
227 | 14/01/1989 | రాజకీయ చదరంగం | పి. చంద్రశేఖర్ రెడ్డి | ||
228 | 24/02/1989 | భలే దంపతులు | కోడి రామకృష్ణ | జయసుధ | |
229 | 11/5/1989 | సూత్రధారులు | కె.విశ్వనాథ్ | సుజాత | సమాజాన్ని మార్చే సూత్రధారుడైన హనుమద్దాసుగా నటించారు. |
230 | 7/12/1989 | ఆదర్శవంతుడు | కోడి రామకృష్ణ | ||
231 | 12/1/1980 | రావుగారింట్లో రౌడి | కోడి రామకృష్ణ | ||
232 | 7/9/1990 | ఇద్దరూ ఇద్దరే | ఎ. కోదండరామిరెడ్డి | కె.ఆర్.విజయ | |
233 | 30/11/1990 | దాగుడుమూతల దాంపత్యం | రేలంగి నరసింహారావు | జయసుధ | |
234 | 11/1/1991 | సీతారామయ్యగారి మనుమరాలు | క్రాంతి కుమార్ | రోహిణీ హట్టంగడి | సీతారామయ్యగా మేకప్ లేకుండా సహజంగా నటించారు. |
235 | 15/01/1992 | ప్రాణదాత | మోహన్ గాంధీ | లక్ష్మి | |
236 | 20/02/1992 | రగులుతున్న భారతం | అల్లాణి శ్రీధర్ | ||
237 | 16/04/1992 | మాధవయ్యగారి మనవడు | ముత్యాల సుబ్బయ్య | ||
238 | 2/7/1992 | కాలేజీ బుల్లోడు | శరత్ | లక్ష్మి | |
239 | 18/02/1994 | బంగారు కుటుంబం | దాసరి నారాయణరావు | జయసుధ | |
240 | 18/08/1994 | గాండీవం | ప్రియదర్శన్ | శ్రీవిద్య | |
241 | 17/10/1994 | తీర్పు | ఉప్పలపాటి నారాయణరావు | రోహిణీ హట్టంగడి | |
242 | 23/03/1995 | గాడ్ ఫాదర్ | కోడి రామకృష్ణ | ||
243 | 2/5/1996 | రాముడు కాదు కృష్ణుడు | దాసరి నారాయణరావు | జయసుధ | |
244 | 11/5/1996 | మాయాబజార్ | దాసరి నారాయణరావు | ||
245 | 12/5/1996 | రాయుడుగారు నాయుడుగారు | దాసరి నారాయణరావు | సుజాత | |
246 | 16/04/1998 | రథసారధి | కోడి రామకృష్ణ | లక్ష్మి | |
247 | 1/5/1998 | పండగ | శరత్ | జయసుధ | |
248 | 27/05/1998 | మెకానిక్ అల్లుడు | బి. గోపాల్ | శారద | చిరంజీవితో నటించారు. |
249 | 28/08/1998 | శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి | వై.వి.యస్. ఛౌదరి | ||
250 | 3/9/1998 | డాడీ డాడీ | కోడి రామకృష్ణ | జయసుధ | |
251 | 27/07/2000 | పెళ్ళి సంబంధం | కె. రాఘవేంద్రరావు | ||
252 | 27/12/2000 | సకుటుంబ సపరివార సమేతం | యస్.వి.కృష్ణారెడ్డి | ||
253 | 11/1/2006 | చుక్కల్లో చంద్రుడు | శివకుమార్ | వహిదా రెహమాన్ | |
254 | 2006 | శ్రీరామదాసు | కె. రాఘవేంద్రరావు | కబీర్గా నటించారు. | |
255 | 2011 | శ్రీరామరాజ్యం | బాపు | వాల్మీకి మహర్షిగా ఉన్నత నటన ప్రదర్శించారు. | |
256 | 2014 | మనం | విక్రమ్ కుమార్ | అక్కినేని మూడు తరాల నటులతో నిర్మించిన సినిమా. |