చదువుకున్న అమ్మాయిలు
స్వరూపం
చదువుకున్న అమ్మాయిలు (1963 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఆదుర్తి సుబ్బారావు |
---|---|
నిర్మాణం | డి. మధుసూదనరావు |
కథ | డా.శ్రీదేవి రచించిన కాలాతీత వ్యక్తులు నవల |
చిత్రానువాదం | డి. మధుసూదనరావు, కె.విశ్వనాథ్ |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి, సావిత్రి, రేలంగి వెంకట్రామయ్య, సూర్యాకాంతం, గుమ్మడి వెంకటేశ్వరరావు, విన్నకోట రామన్నపంతులు, పద్మనాభం, శోభన్ బాబు, అల్లు రామలింగయ్య, పి.హేమలత, ఇ.వి.సరోజ, కొప్పరపు సరోజిని, పార్వతి, డి.వి.యస్.మూర్తి, గుమ్మడి వెంకటేశ్వరరావు, భాను ప్రకాష్ |
సంగీతం | సాలూరు రాజేశ్వరరావు |
నేపథ్య గానం | ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, పి.సుశీల, మాధవపెద్ది సత్యం, ఆశాలత కులకర్ణి |
నృత్యాలు | పసుమర్తి కృష్ణమూర్తి |
గీతరచన | ఆరుద్ర |
సంభాషణలు | త్రిపురనేని గోపీచంద్ |
ఛాయాగ్రహణం | పి.ఎన్.సెల్వరాజ్ |
కూర్పు | టి.కృష్ణ |
నిర్మాణ సంస్థ | అన్నపూర్ణ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
చదువుకున్న అమ్మాయిలు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో 1963లో విడుదలైన చిత్రం. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి, సావిత్రి ముఖ్యపాత్రలు పోషించారు.
నటీనటులు
[మార్చు]- అక్కినేని నాగేశ్వరరావు ... శేఖర్
- సావిత్రి ... సుజాత
- కృష్ణ కుమారి ... వాసంతి
- బి. పద్మనాభం ... ఆనంద్
- రేలంగి వెంకట్రామయ్య ... బ్రహ్మానందయ్య
- సూర్యకాంతం ... వర్ధనం
- గుమ్మడి వెంకటేశ్వరరావు ... వెంకటరంగయ్య
- పి.హేమలత
- ఇ.వి.సరోజ ... లత
- అల్లు రామలింగయ్య
- విన్నకోట రామన్న పంతులు
- పార్వతి
- డి.వి.ఎస్.మూర్తి
- కొప్పరపు సరోజిని
- శోభన్ బాబు
- భాను ప్రకాష్
పాటలు
[మార్చు]- ఆడవాళ్ళ కోపంలో అందమున్నది అహ అందులోనే - ఘంటసాల, పి. సుశీల . రచన: ఆరుద్ర.
- ఏమండోయి నిదుర లేవండోయి ఎందుకు కలల - బెంగళూరు లత, రచన: ఆరుద్ర
- ఏమిటి ఈ అవతారం ఎందుకు ఈ సింగారం - మాధవపెద్ది, స్వర్ణలత , రచన:కొసరాజు
- ఒకటే హృదయం కోసము ఇరువురి పోటి దోషము - ఘంటసాల, సుశీల. రచన: దాశరథి.
- కిలకిల నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు వీణ - ఘంటసాల, సుశీల . రచన: సి: నారాయణ రెడ్డి.
- నీకు తోడు కావాలి నాకు నీడ కావాలి ఇదిగో పక్కనుంది - సుశీల, ఘంటసాల . రచన: ఆరుద్ర.
- వినిపించని రాగాలే కనిపించని అందాలే అలలై మదినే కలచే - ఘంటసాల, సుశీల .రచన: దాశరథి.
వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.