Jump to content

కన్నకొడుకు (1973)

వికీపీడియా నుండి

ఇదే పేరు గల మరొక సినిమా కోసం కన్నకొడుకు (1961) చూడండి

కన్నకొడుకు (1973)
(1973 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూదనరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
లక్ష్మి
సంగీతం తాతినేని చలపతిరావు
నిర్మాణ సంస్థ విశ్వ భారతి ప్రొడక్షన్స్
భాష తెలుగు

కన్న కొడుకు 1973 లో విడుదలైన తెలుగుసినిమా. విశ్వ భారతి ప్రొడక్షన్స్ పతాకంపై జి.రాధాకృష్ణమూర్తి నిర్మించిన ఈ సినిమాకు వి.మధుసూధనరావు దర్శకత్వం వహించాడు. అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మి, అంజలీదేవి ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు టి.చలపతిరావు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • 1: ఉన్నది నాకొక ఇల్లు . ఘంటసాలవెంకటేశ్వరరావు.రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి.
  • 2: అయ్యో రామా అయ్యో కృష్ణా . ఘంటసాల, సుశీల, జయదేవ్, రమేష్.రచన: ఆరుద్ర.
  • 3: తింటే గారెలు తినాలి ఘంటసాల , సుశీల రచన: సి . నారాయణ రెడ్డి.
  • 4: కళ్ళతో కాటేసి వొళ్ళు జల్లుమనిపించి . ఘంటసాల, సుశీల.రచన: దాశరథి .
  • 5.దేవుడిచ్చిన వరముగా కోటినోముల ఫలముగా, పి.సుశీల, రచన: దాశరథి
  • 6.అందమైన పిల్లవాడు అందకుండా పోతున్నాడు, పి.సుశీల, శరావతి
  • 7.ఎన్నడైనా అనుకున్నానా ఎప్పుడైనా కలగన్నానా ఇంత చల్లని, పి.సుశీల, రచన: దాశరథి
  • 8.నేను నేనేనా నువ్వు నువ్వేనా ఎక్కడికో ఎక్కడికో రెక్కలిప్పుకొని, పి.సుశీల బృందం
  • 9.ఉన్నది నాకొక ఇల్లు ఉన్నది నాకొక తల్లి, శరావతి, ఘంటసాల, రచన: సి.నారాయణ రెడ్డి

మూలాలు

[మార్చు]
  1. "Kanna Koduku (1973)". Indiancine.ma. Retrieved 2020-08-22.

. 2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.

బాహ్య లంకెలు

[మార్చు]