పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం
స్వరూపం
(Palasa నుండి దారిమార్పు చెందింది)
పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలాస కాశీబుగ్గ పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ. [1]
చరిత్ర
[మార్చు]1995 వరకూ పలాస, కాశీబుగ్గ గ్రామ పంచాయితీలు. 1996,నవంబరు 22 న నగరపంచాయతీలుగా ఏర్పడ్డాయి. వీటితో పాటు, చుట్టుప్రక్క గ్రామాలు కొన్నింటిని కలిపి 2002లో మున్సిపాలిటీగా ఏర్పాటైంది.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 97,551 - పురుషులు 47,915 - స్త్రీలు 49,636;
అధ్యక్ష పదవి ఎన్నికల ఫలితాలు
[మార్చు]సంవత్సరము | అధ్యక్షులు | పార్టీ |
2002 | వజ్జబాబూరావు | కాంగ్రెస్ |
2007 | కోట్నిలక్ష్మి | కాంగ్రెస్ |
2014 | కోత
పూర్ణ చంద్ర రావు |
తెలుగుదేశం |
2021 | బల్ల గిరిబాబు | వై.యస్.ఆర్. కాంగ్రెస్ |
2014 ఎన్నికలు
[మార్చు]- మొత్తం ఓటర్లు : 40,048
- పోలయిన ఓట్లు : 30,208
మూలాలు
[మార్చు]- ↑ "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of To city and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.